BigTV English

OTT Movie : రెండుసార్లు ఈ డోర్ కొడితే నరకం తలుపు తెరిచినట్టే… ఈ మూవీని చూడాలంటే హనుమాన్ చాలీసా ఉండాల్సిందే భయ్యా

OTT Movie : రెండుసార్లు ఈ డోర్ కొడితే నరకం తలుపు తెరిచినట్టే… ఈ మూవీని చూడాలంటే హనుమాన్ చాలీసా ఉండాల్సిందే భయ్యా
Advertisement

OTT Movie : హర్రర్ సినిమాలంటే ఇష్టపడే వారు తప్పకుండా చూడాల్సిన భయంకరమైన మూవీ. ఓ డోర్ ను రెండు సార్లు కొడితే నరకం తలుపు తెరిచి, కొరివితో తల గోక్కుంటాడు. ఈ సినిమాలో ఉన్న వణికించే హర్రర్ సీన్స్, క్రీపీ సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు సీట్ థ్రిల్లర్ అన్పించేలా చేస్తాయి. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…
ఈ హర్రర్ మూవీ కథ వేల్స్‌లో జరుగుతుంది. ఇక్కడ జెస్ వెబ్-థామస్ (కేటీ సాక్‌హాఫ్) అనే అమెరికన్ స్కల్ప్టర్ ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్. పలు కారణాల తనకు దూరమైన కూతురును మళ్ళీ కలవాలి అనుకుంటుంది. గతంలో జెస్ డ్రగ్ అడిక్షన్ కారణంగా క్లోయి ఫోస్టర్ కేర్‌లో పెరుగుతుంది. ఇప్పుడు టీనేజర్‌గా ఉన్న క్లోయి తన తల్లిపై తీవ్ర అసంతృప్తితో ఉంటుంది. కానీ జెస్ తన రెండవ భర్త బెన్ (రిచర్డ్ మైలాన్)తో కలిసి, క్లోయిని తమ గొప్ప ఇంట్లో ఉండమని ఆహ్వానిస్తుంది. దానికి క్లోయి మొదట నిరాకరిస్తుంది.

ఒకరోజు రాత్రి క్లోయి తన స్నేహితుడు డానీ (జోర్డాన్ బోల్గర్)తో కలిసి ఒక పాడుబడిన ఇంటికి వెళ్తుంది. ఇక్కడ స్థానిక అర్బన్ లెజెండ్ ప్రకారం మేరీ అమినోవ్ అనే ఒక వృద్ధ మహిళ, డీమాన్ “స్లేవ్”గా ఉంటుందని, ఆ డీమాన్‌ను కంట్రోల్ చేసే శక్తి కలిగి ఉంటుంది. అయితే ఆ ఇంటి తలుపును ఒకసారి కొడితే మేరీ మంచం నుండి లేస్తుంది. రెండుసార్లు కొడితే ఆమె చావు నుండి లేచి వస్తుంది. డానీ ఒకసారి, క్లోయి రెండుసార్లు ఆ డోర్ ను కొడతారు. ఇంకేముంది పడుకున్న దెయ్యాన్ని లేపి తన్నించుకుంటారు. ఆరోజు రాత్రి, డానీని ఒక అదృశ్య శక్తిచే లాక్కుని వెళ్ళిపోతుంది. క్లోయికి భయంకరమైన హర్రర్ సీన్స్ కన్పిస్తాయి.


భయపడిన క్లోయి జెస్ ఆహ్వానాన్ని అంగీకరించి, ఆమె ఇంటికి వెళ్తుంది. అక్కడ విచిత్ర సంఘటనలు మొదలవుతాయి. తన సూప్‌లో మానవ దంతాన్ని కనుగొంటుంది. జెస్‌కు ఒక వృద్ధ మహిళ తన గొంతు కోసుకునే స్వప్నం కనిపిస్తుంది. ఆమె పోలిష్‌లో “ఐ యామ్ సారీ” అని చెబుతుంది. జెస్, మేరీ ఇద్దరూ పాడుబడిన ఇంటికి వెళ్లి, అక్కడ రెండుసార్లు డోర్ కొడతారు. దీనితో ఆమె కూడా ఈ డెమోనిక్ శక్తి బారిన పడుతుంది. ఈ డీమాన్ స్లావిక్ పురాణాలలోని బాబా యాగా అనే భయంకరమైన విచ్‌గా అని తెలుస్తుంది. దీనిని జావియర్ బోటెట్ పోషిస్తాడు. జెస్, క్లోయి… జెస్ స్నేహితురాలు టిరా (పూనెహ్ హాజీమొహమ్మది) సహాయంతో ఈ డీమాన్ గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ టిరా బాబా యాగా స్లేవ్‌గా ఉందని, ఆమె జెస్‌ను మోసం చేసి డిటెక్టివ్ బోర్డ్‌మన్ (నిక్ మోరాన్)ను బాబా యాగాకు బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. జెస్, క్లోయిని రక్షించడానికి బాబా యాగా రాజ్యంలోకి ప్రవేశిస్తుంది. కానీ క్లైమాక్స్‌లో ఒక షాకింగ్ ట్విస్ట్‌ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటి ? ఇంతకీ జెస్ తన కూతురును కాపాడుకోగలిగిందా ? అనేది తెరపై చూడాల్సిందే.

Read Also : ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఇవేం పాడు పనులు పాపా… ఆఫీసర్ ముందే వేషాలు… ఎక్స్ట్రీమ్ హిలేరియస్ సీన్స్

తెలుగులోనూ స్ట్రీమింగ్
‘డోంట్ నాక్ ట్వైస్’ (Don’t knock twice) అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ 2017లో రిలీజ్ అయ్యింది. కారడాగ్ డబ్ల్యూ. జేమ్స్ దర్శకత్వంలో తీసిన ఈ బ్రిటిష్ సూపర్‌న్యాచురల్ హారర్ సినిమాలో కేటీ సాక్‌హాఫ్, లూసీ బాయింటన్, రిచర్డ్ మైలాన్, జావియర్ బోటెట్, నిక్ మోరాన్, పూనెహ్ హాజీమొహమ్మది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఇంగ్లీష్ లో, తెలుగు, హిందీ, తమిళం సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : అర్ధరాత్రి ఇద్దరమ్మాయిల అరాచకం… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే మావా

OTT Movie : వాష్ రూమ్‌లో వరస్ట్ ఎక్స్పీరియన్స్… ‘విరూపాక్ష’ను మించిన చేతబడి… స్పైన్ చిల్లింగ్ సీన్స్

OTT Movie : నాలుగేళ్లుగా జియో హాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్… IMDbలో 9.1 రేటింగ్‌… ఇంకా చూడలేదా ?

OTT Movie : థియేటర్లలో అట్టర్ ప్లాప్… ఓటీటీలో నెల రోజులుగా ట్రెండ్ అవుతున్న మూవీ… ఇంకా టాప్ 5 లోనే

Conistable Kanakam: ఫ్రీగా సినిమా చూడండి.. ఐఫోన్ గెలుచుకోండి ..బంపర్ ఆఫర్ ఇచిన మూవీ టీమ్!

OTT Movie : లైవ్‌లో అమ్మాయిని కట్టేసి ఆ పాడు పనులు చేసే సైకో… గూస్ బంప్స్ మూమెంట్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : ఈ వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, సిరీస్ లు… ఒక్కో భాషలో ఒక్కో సినిమా… ఈ 4 డోంట్ మిస్

OTT Movie : ‘థామా’కి ముందు చూడాల్సిన ఆయుష్మాన్ ఖురానా 4 థ్రిల్లింగ్ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Big Stories

×