E-Paper
Advertisement

OTT Movie : పెళ్లాలను మార్చుకునే దిక్కుమాలిన ప్లాన్… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : పెళ్లాలను మార్చుకునే దిక్కుమాలిన ప్లాన్… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా
Advertisement

OTT Movie : పెళ్లి బోర్ కొడితే ఓపెన్ రిలేషన్‌షిప్‌లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో చూపించారు. సినిమా మొత్తం హాట్ హాట్ గా ఉంటుంది. అంతేకాకుండా ఎమోషన్స్, గొడవలు ఫుల్ గా ఉంటాయి. నాలుగు జంటల చుట్టూ తిరిగే ఈ సిరీస్ ని ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపడం కష్టమే. రొమాంటిక్ ప్రియులు మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. అయితే ఒంటరిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిందే. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

మారిసా క్విరోగా రూపొందించిన ఈ మెక్సికన్ కామెడీ టెలివిజన్ సిరీస్ పేరు ‘ఎల్ జుగో డి లాస్ లావ్స్’. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2019 ఆగస్టు 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో మైట్ పెరోని, హంబెర్టో బస్టో, మారిమార్ వేగా, సెబాస్టియన్ జురిటా, హొరాసియో పంచేరి, ఫాబియోలా కాంపోమానెస్, హ్యూగో కాటలాన్, ఎలా వెల్డెన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. మొదటి సీజన్ 2020 జనవరిలో, రెండవ సీజన్ 2021 సెప్టెంబర్ 16న, మూడవ సీజన్ 2024 ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ కి వచ్చాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ స్టోరీ నాలుగు జంటల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళంతా రిచ్ ఫ్యామిలీగా హ్యాపీలీ మ్యారీడ్ అని బయట కనిపిస్తారు. కానీ ఇంట్లో బెడ్‌రూమ్ విషయంలో ఫుల్ బోర్ కొట్టేసింసి ఉంటుంది. రాత్రయితే ఇద్దరిలో ఒకరు లైట్స్ ఆఫ్ చేసి, 5 నిమిషాల్లో ఫినిష్ చేసే ఒక రొటీన్ పనిగా అనిపిస్తుంది. ఒక రోజు పాత స్కూల్ ఫ్రెండ్స్ రీయూనియన్ పార్టీలో మొదటి జంట (అడ్రియానా ,ఆస్కర్) రెండవ జంట (సెర్జియో, గాబీ) మూడవ జంట (వాలెంటిన్, సోఫియా) నాలుగో జంట (ఎర్నెస్టో, సిల్వియా) ఈ నాలుగు జంటలు మీట్ అవుతారు. పార్టీ లో డ్రింక్స్ పడ్డాక ఒక టాపిక్ వస్తుంది. పెళ్లి తర్వాత రొమాన్స్ బోరింగ్ అని అందరూ నవ్వుతూ ఒక ఐడియా వేస్తారు. ఒక గేమ్ ఆడుదాం అని రూల్స్ పెట్టుకుంటారు. ఈ గేమ్ లో అందరూ కీస్ ఒక గిన్నెలో వేస్తారు. రాండమ్‌గా ఎవరైతే కీస్ తీస్తారో ఆ రాత్రి ఆ ఇంటికి వెళ్లి ఆ జంటతో కలసి రాత్రి గడపాలి. ఎవరూ జెలసీ చూపించకూడదు, ఇది ఓపెన్ రిలేషన్‌షిప్ ట్రై అని అంగీకరించాలి.

Read Also : వరుస హత్యలు… టీనేజ్ అమ్మాయిలే టార్గెట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ మావా

Advertisement

గేమ్ స్టార్ట్ అయిన మొదటి రాత్రి నుంచే హెల్ మ్యాటర్ మొదలవుతుంది. అడ్రియానా, సెర్జియోతో ఒకరితో ఒకరు పడి రాత్రంతా ఎంజాయ్ చేస్తారు. ఆస్కర్, సోఫియా రొమాన్స్ అంటే ఇలా ఉండాలని ఎంజాయ్ చేస్తారు. ఇక గాబీ, వాలెంటిన్ ఒకరితో ఒకరు ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు. నాలుగో జంట కూడా మరో లెవెల్ లో ఆట అదరగొడతారు. కానీ మరుసటి రోజు మార్నింగ్ నుంచి జెలసీ ఫుల్ ఫైర్ అవుతుంది. నువ్వు రాత్రి ఏం చేశావ్ అంటూ మాటలు మొదలవుతాయి. అది గేమ్ కదా… నువ్వు కూడా చేశావ్ కదా అని ఎదురు దాడులు మొదలవుతాయి. అయినా గేమ్ మాత్రం ఆపరు. ప్రతి వీకెండ్ కొత్త కీస్ గిన్నె, కొత్త పార్ట్‌నర్స్ తో గేమ్ ఎక్కువైపోతుంది. ఇక్కడ రివేంజ్ లు కూడా స్టార్ట్ అవతాయి. ఈ ఎనిమిది మంది జీవితాలు తలకిందులు అవుతాయి. చివరికి ఎవరు విడిపోతారు ? ఎవరు కలిసి ఉంటారు ? ఎవరు కొత్త లవ్ ఫైండ్ చేస్తారు ? అనేది చివరి ఎపిసోడ్ వరకు చూసి తెలుకోవాల్సిందే.

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×