BigTV English

Friday OTT Movies : ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు.. 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు.. డోంట్ మిస్…

Friday OTT Movies : ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు.. 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు.. డోంట్ మిస్…

Friday OTT Movies : ప్రతి వారం థియేటర్లలోకి ఎలాగైతే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయో.. అలాగే ఓటీటీ సంస్థల్లో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త సినిమాలతో పాటు పాత ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవడంతో సినీ ప్రియులు ఈ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా డిజిటల్ ప్లాట్ఫాములలోకి వస్తున్న సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రతి వారం కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. శుక్రవారం బోలెడు సినిమాలు ఓటీటీ లోకి వస్తుంటాయి. అలాగే ఈ వారం కూడా చాలా సినిమాలు అందుబాటులోకి వచ్చేశాయి. అందులో ఏ ఓటీటీలోకి ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయో ఒక్కసారి చూసేద్దాం..


ఈ వారం ఓటీటీలోకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ సినిమాలు…

జీ5..


సట్టముం నీతియుం (తెలుగు డబ్బింగ్ తమిళ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం)- ఆగస్టు 1

బకైటి (హిందీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- ఆగస్టు 1

సన్ నెక్ట్స్..

జిన్ ది పెట్ (తెలుగు డబ్బింగ్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 1

సురభిల సుందర స్వప్నం (మలయాళ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 1

నెట్‌ఫ్లిక్స్..

తమ్ముడు (తెలుగు యాక్షన్ అడ్వెంచర్ మూవీ) – ఆగస్టు 1

మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ చిత్రం)- ఆగస్టు 1

ఆపిల్ ప్లస్ టీవీ.. 

3 BHK (తెలుగు, తమిళ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా)- సింప్లీ సౌత్ ఓటీటీ- ఆగస్టు 1

ఓ భామ అయ్యో రామ (తెలుగు ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- ఈటీవీ విన్ ఓటీటీ- ఆగస్టు 1

చక్రవ్యూహం (తమిళ డబ్బింగ్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- ఆహా తమిళ్ ఓటీటీ- ఆగస్టు 1

చీఫ్ ఆఫ్ వార్ (ఇంగ్లీష్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 1

స్టిల్ వాటర్ సీజన్ 4 (ఇంగ్లీష్ యానిమేషన్ ఫ్యామిలీ కిడ్స్ వెబ్ సిరీస్)- ఆగస్టు 1

ట్విస్ట్‌డ్ మెటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- ఆగస్టు 1

సూపర్ జిందగీ (మలయాళ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఆగస్టు 1

సూపర్ సారా (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ మినీ వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- ఆగస్టు 1

హౌజ్‌ఫుల్ 5 (హిందీ కామెడీ యాక్షన్ సస్పెన్స్ చిత్రం)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- ఆగస్టు 1

సితారే జమీన్ పర్ (హిందీ కామెడీ డ్రామా సినిమా)- యూట్యూబ్- ఆగస్టు 1

Also Read : ‘కింగ్ డమ్’ మూవీకి బిగ్ షాక్.. ఆన్లైన్లో  HD ప్రింట్ లీక్..

మూవీ లవర్స్ కి పెద్ద పండగే.. ఈ వారం ఏకంగా 16 సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. నితిన్ తమ్ముడు, సుహాస్ ఓ భామ అయ్యో రామ, సిద్ధార్థ్ 3 బీహెచ్‌కే, సట్టముం నీతియుం, హారర్ థ్రిల్లర్ జిన్ ది పెట్, అక్షయ్ కుమార్ హౌజ్‌ఫుల్ 5, అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. తెలుగులో 6 సినిమాలు స్పెషల్ గా అనిపిస్తున్నాయి. మొత్తానికి 11 సినిమాలు ఆసక్తిగా అనిపిస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి.

Tags

Related News

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : బాబోయ్ దెయ్యంపైనే ప్రయోగం… కట్ చేస్తే గూస్ బంప్స్ ట్విస్ట్…. ముచ్చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : అనామకుల చెరలో ఇద్దరమ్మాయిలు… కిల్లర్స్ అని తెలియక కలుపుగోలుగా ఉంటే… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : ప్రెగ్నెంట్ వైఫ్ ఫోటో మార్ఫింగ్… ఒక్క రాత్రిలో ఫుడ్ డెలివరీ బాయ్ లైఫ్ అతలాకుతలం… సీను సీనుకో ట్విస్ట్

Mohanlal: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మోహన్ లాల్ బ్లాక్ బాస్టర్ మూవీ!

Little Hearts OTT: దసరాకు ఓటీటీలోకి ‘లిటిల్‌ హార్ట్స్‌’.. వారికి మేకర్స్‌ స్వీట్‌ వార్నింగ్, ఏమన్నారంటే!

OTT Movie : పెళ్లి చెల్లితో, ఫస్ట్ నైట్ అక్కతో… కట్ చేస్తే బుర్రబద్దలయ్యే ట్విస్టు … ఇదెక్కడి తేడా యవ్వారంరా అయ్యా

Big Stories

×