OTT Movies : ఈమధ్య డిఫరెంట్ జోనర్ లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో సక్సెస్ అయ్యింది. అయితే మరికొన్ని సినిమాలు మాత్రం ఓటీటీలో సక్సెస్ అవుతున్నాయి. దెయ్యాల స్టోరీలతో వచ్చే సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి సినిమాలు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మరో మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ మూవీలో దెయ్యంతో రిలేషన్ షిప్ లో ఉంటున్న అమ్మాయి లైఫ్ గురించి వివరించారు.. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ చూడొచ్చు అనేది ఒక్కసారి తెలుసుకుందాం..
మూవీ..
ఇటీవల హారర్ జోనర్‌కు క్రైమ్, ఫాంటసీ, అడ్వెంచర్, యాక్షన్ వంటి పలు ఎలిమెంట్స్ యాడ్ చేసి తెరకెక్కించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల కోసం జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దెయ్యాల స్టోరీతో వచ్చిన మూవీ. హారర్ థ్రిల్లర్ మూవీ కాన్సెప్టే డిఫరెంట్. ఏకంగా దెయ్యంతోనే ఎఫైర్ పెట్టుకుని రోజు శృంగారంలో మునిగి తేలుతుంది. ఈ మూవీ పేరు హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమానే ఘోస్టింగ్ గ్లోరియా. 2021లో స్పానిష్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు మౌరో సర్సర్, మార్సెల మట్టా డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది.
జీ5 ఓటీటీ..
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది..జీ5లో ఘోస్టింగ్ గ్లోరియా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జీ5లో సబ్‌స్క్రిప్షన్ లేని వాళ్లు కూడా ఘోస్ట్ గ్లోరియా సినిమాను ఫ్రీగా చూసేయొచ్చు..
Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..
మూవీ స్టోరీ విషయానికొస్తే..
గ్లోరియా మూవీ దెయ్యం స్టోరీతో వచ్చింది. బుక్ స్టోర్‌లో 30 ఏళ్ల గ్లోరియా సాధారణ జీవితాన్ని గడుపుతుంటుంది. తన సహోద్యోగి మాత్రం శృంగార జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.. అయితే ఆమె జీవితంలో ఎలాంటి రొమాన్స్ ఉండదు.. ఇక ఓ అపార్ట్మెంట్ లోకి కొత్తగా చేరిన గ్లోరియాకు చేదు అనుభవం ఎదురవుతుంది. అపార్ట్మెంట్ లో దెయ్యం ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా ఆ దెయ్యం గ్లోరియా అందానికి టెంప్ట్ అవుతుంది. శృంగారం చేస్తుంది. ఆ తర్వాత ఆ గ్లోరియా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. దెయ్యంతో శృంగార అనుభవంతో తన జీవితంలోకి సుఖ సంతోషం వచ్చిందనుకున్న గ్లోరియా లైఫ్‌లోకి ఓ బాయ్‌ఫ్రెండ్ ఎంట్రీ ఇస్తాడు. అది తెలిసి డాంటే ఆత్మ ఇంట్లోంచి వెళ్లిపోతుంది.. సినిమా చివరి వరకు ఆ దెయ్యం తోనే అమ్మాయి ఉంటుంది.. అయితే తన జీవితంలో నుంచి ఆ దయ్యం ఎలా వెళ్ళిపోతుంది.? వీరిద్దరి మధ్య ఏర్పడిన సంబంధానికి ముగింపు పలికేస్తారా? అయితే క్లైమాక్స్ లో మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఉండడంతో ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ స్టోరీ పూర్తిగా తెలియాలంటే మూవీని ఒకసారి తప్పక చూసేయ్యాల్సిందే..