BigTV English

Horror Movie OTT : కోరికలు తీర్చే దెయ్యాలు.. మైండ్ బ్లాక్ అయ్యే సస్పెన్స్ కాన్సెప్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Horror Movie OTT : కోరికలు తీర్చే దెయ్యాలు.. మైండ్ బ్లాక్ అయ్యే సస్పెన్స్ కాన్సెప్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Horror Movie OTT : హారర్ కంటెంట్ సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. రోజుకో రకమైన కంటెంట్ తో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. మొన్నటివరకు బోల్డ్ కంటెంట్ సినిమాలకు బాగా ఆదరణ ఉండేది.. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాలకు కేవలం యూత్ మాత్రమే కనెక్ట్ అవుతున్నారు.. దాంతో ఓటీటీ ప్లాట్ ఫామ్ స్ కూడా దెయ్యాల సినిమాలనే ఎక్కువగా స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తున్నాయి.. ఇప్పుడు వణుకుపుట్టించే భయంకరమైన దెయ్యాలతో ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. గతంలో వచ్చిన సినిమాలు జనాలను భయపెడితే ఇప్పుడు కనిపించే దెయ్యాలు మాత్రం అమ్మాయి కోరికలను తీరుస్తాయి.. ఆ దెయ్యాలు ఆమె లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెకు కావలసిన కోరికలు అయితే తీరతాయి.. కానీ ఆ తర్వాత జరిగే పరిణామల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రతి మనిషిలో ఉండే మేజర్ ఎలిమెంట్ భయం. అందుకే దాని చుట్టు తెరకెక్కే సినిమాలపై ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగానే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హారర్ మూవీస్‌లను తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అలా ఇటీవల ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీస్ కు డిమాండ్ కూడా ఎక్కువగా ఉండేది. ఇక ఈ మూవీకి కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది. ఆ సినిమానే డూ యూ వాట్ ఐ సీ.. దెయ్యం, అమ్మాయి మధ్య జరిగే సస్పెన్స్ స్టోరీనే ఇది. ఈ సినిమా ఈ ఏడాది మే లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో బాగానే ఆకట్టుకుంది..

ఈ సినిమాలో ఆమెకు కనిపించని పలు శక్తులు సహాయం కూడా చేస్తాయి. ఓ రోజు తన పుట్టినరోజు కావడంతో తల్లిదండ్రుల సమాధుల దగ్గరికి వెళ్లి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది మావర్. తన పుట్టినరోజు తల్లిదండ్రులు బతికి ఉంటే ఎంతో బాగుండేదని, తాను అడిగింది కొని తీసుకొచ్చేవారని ఎమోషనల్ అవుతుంది మావర్.. కనీసం ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అనుకుంటుంది. అప్పుడే బాయ్ ఫ్రెండ్ ప్రత్యేక్ష మావుతాడు.. ఇలా తన కోరికలు నెరవేరుతాయి.. దెయ్యాలుగా మారిన వారు మావర్‌కు ఎలా సహాయం అందించారు? అనే ఆసక్తికర సీన్స్‌తో భయపెట్టే సన్నివేశాలతో డూ యూ సీ వాట్ ఐ సీ మూవీ సాగుతుంది.. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలోకి రిలీజ్ అయినప్పుడు బాగానే ఆకట్టుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం ఇండోనేషియా లాంగ్వేజ్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో మాత్రం ఈ హారర్ మూవీ అందుబాటులో ఉంది. చూసి ఎంజాయ్ చెయ్యండి.. ఈ మధ్య ఓటీటీ మూవీలకు డిమాండ్ ఎక్కువైంది.. బ్లాక్ బాస్టర్ సినిమాల కన్నా ఇలాంటి సినిమాలే ఎక్కువగా హిట్ అవుతున్నాయి.. ఇక ఇన్ని నెలలకు ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..


Related News

OTT Movie: పిల్లల తల్లులే ఈ సైకో టార్గెట్… బాలింతలని చూడకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా

OTT Movie : కొత్త కాపురంలో పాత దెయ్యం … రాత్రయితే వణికిపోయే జంట… ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

OTT Movie : పోలీస్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు … ఎటూ తేలని యవ్వారం …ఈ కిల్లర్ మామూలోడు కాదు

OTT Movie : కిరాక్ క్రైమ్ థ్రిల్లర్ … సోదరి మీదే రివేంజ్ … ఈ లవ్ స్టోరీ కూడా తేడానే

Upcoming OTT Movies in October: ‘లిటిల్ హార్ట్స్’ నుంచి ‘ఓజీ’ దాకా ఓటీటీలో అక్టోబర్ సినిమాల జాతర… ఈ క్రేజీ సినిమాల్ని అస్సలు మిస్ అవ్వొద్దు

Little Hearts OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లిటిల్ హార్ట్…ఇక నాన్ స్టాప్ నవ్వులే!

Tollywood: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ మూవీ!

OTT Movie : వరుస మర్డర్స్ తో పోలీసులకు చెమటలు పట్టించే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×