BigTV English
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు.. ఆ నాలుగు అస్సలు మిస్ అవ్వకండి..

OTT Movies : ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు.. ఆ నాలుగు అస్సలు మిస్ అవ్వకండి..

OTT Movies : ప్రతి వారం థియేటర్లలో సినిమాలు ఎలాగైతే రిలీజ్ అవుతాయో అలా థియేటర్లలో రిలీజ్  అయిన ప్రతి సినిమా నెలలోపు ఓటిటిలో రిలీజ్ అవుతుంటాయి. ఈ మధ్య కొన్ని సినిమాలు నెల కన్నా ముందే ఓటిటిలో ప్రత్యక్షమవుతున్నాయి. అందులో ఓటిటిలో రకరకాల సినిమాలు విడుదలవడంతో సినీ అభిమానులు ఎక్కువగా డిజిటల్ ప్లాట్ఫామ్ని వాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.. గతవారం అంతగా చెప్పుకోదగ్గ సినిమాలైతే థియేటర్లలో విడుదల కాలేదు ప్రస్తుతం కోర్ట్ మూవీ హవా నడుస్తుంది. ఇక ఈవారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు? ఏవి ఎక్కడ చూడొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


Also Read : నా జీవితంలో అదొక్కటి మర్చిపోలేను.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన..

ప్రతి శుక్రవారం కొన్ని కొత్త సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతుంటాయి.. అన్ని భాషల్లో సినిమాలు , వెబ్ సిరీస్ లు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ అవుతుంటే.. కొన్ని మూవీలు ఓటీటీలో విడుదలై డబుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ప్రతివారంలాగే ఈ వారం కూడా ఆసక్తికర సినిమాలో ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కొత్త మూవీల వివరాలు ఇలా ఉన్నాయి..


జియో హాట్ స్టార్..

అనోరా – మార్చి 17

గుడ్‌ అమెరికన్‌ ఫ్యామిలీ – మార్చి 19

కన్నెడ – మార్చి 21

విక్‌డ్‌ – మార్చి 22

ఆహా..

బ్రహ్మా ఆనందం – మార్చి 20

నెట్‌ఫ్లిక్స్‌..

విమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ 2 – మార్చి 19

ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ – మార్చి 20

బెట్‌ యువర్‌ లైఫ్‌ – మార్చి 20

ఖాకీ: ది బెంగాల్‌ చాప్టర్‌ – మార్చి 20

ది రెసిడెన్స్‌ – మార్చి 20

లిటిల్‌ సైబీరియా – మార్చి 21

రివిలేషన్స్‌ – మార్చి 21

అమెజాన్ ప్రైమ్..

డూప్లిసిటీ – మార్చి 20

స్కై ఫోర్స్‌ – మార్చి 21

అమెజాన్‌ ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌..

లూట్‌ కాంట్‌ – మార్చి 20

మొత్తానికి ఈవారం 15 సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు సినిమాలు మాత్రం ఆసక్తిగా ఉన్నాయి. మార్చి 17 నుంచి 22 వరకు దాదాపు 30 కొత్త సినిమాలు ఓటీటీలోకి సందడి చేయనుండగా, ఇందులో 5 ఆస్కార్ అవార్డులు అందుకున్న ‘అనోరా కూడా ఉంది. అలాగే ఈవారం థియేటర్స్ లో పెళ్లికాని ప్రసాద్, షణ్ముఖ , కిస్‌ కిస్‌ కిస్సిక్‌ లు మార్చ్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. ఈ సినిమాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి..

హీరో ఆది, అవికా గోర్ జంటగా నటించిన షణ్ముఖ మార్చి 21న విడుదల కానుంది. షణ్ముగం సప్పాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు..

అలాగే, దిల్ రాజ్ నిర్మాణంలో సప్తగిరి, ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘పెళ్లికాని ప్రసాద్’.. ఇది కూడా మార్చి 21 న రిలీజ్ అవుతుంది. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు మధ్యలో వచ్చి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అటు ఓటీటీ లో కూడా కొత్త సినిమాలు కూడా సడెన్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి..

Tags

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×