OTT Movies : ప్రతి నెల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నెల ఆఖరిలో కూడా కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. అయితే వచ్చే నెల 1 న స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి.. మే ఫస్ట్ వీక్లో అసలైన వినోదం పంచనున్నాయి. న్యాచురల్ స్టార్ హీరో నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3 మే 1 రిలీజ్ కాబోతుంది. అలాగే సూర్య నటించిన రెట్రో మూవీ, అజయ్ దేవ్‌గణ్ రైడ్ 2, బాలీవుడ్ నుంచి మరో మూవీ భూపతి.. మొత్తానికి మే నెల సినిమాల జాతర ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ వారం థియేటర్లలోనే కాదు.. అటు ఓటీటీ లోకి కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏంటో? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో? ఒకసారి తెలుసుకుందాం..
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ లు ఇవే..
హాట్‌స్టార్..
కుల్ల్: ద లెగసీ ఆఫ్ ద రైసింగ్స్ (వెబ్ సిరీస్) – మే 2
ద బ్రౌన్ హార్ట్ (డాక్యుమెంటరీ) – మే 3
ఆహా..
వేరేలెవల్ ఆఫీస్ రీలోడెడ్ – మే 1
సోనీలివ్..
బ్రొమాన్స్ – మే 1
బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ (వెబ్ సిరీస్) – మే 1
నెట్‌ఫ్లిక్స్..
చెఫ్స్ టేబుల్: లెజెండ్స్ (సిరీస్) – ఏప్రిల్ 28
ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్: ద బిగ్ ఫైట్ (మినీ సిరీస్) – ఏప్రిల్ 30
ఎక్స్‌టెరిటోరియల్ – ఏప్రిల్ 30
ద ఎటర్నాట్ – ఏప్రిల్ 30
టర్నింగ్ పాయింట్: ద వియత్నాం వార్ (వెబ్ సిరీస్) – ఏప్రిల్ 30
ద రాయల్స్ (వెబ్ సిరీస్) – మే1
యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ – మే 1
ద బిగ్గెస్ట్ ఫ్యాన్ – మే 1
ద ఫోర్ సీజన్స్ (వెబ్ సిరీస్) – మే 1
బ్యాడ్ బాయ్ (వెబ్ సిరీస్) – మే 2
Also Read :మే లో సినిమాల సందడి.. ఏకంగా 12 సినిమాలు రిలీజ్..
టుబి..
సిస్టర్ మిడ్‌నైట్ – మే 2
యాపిల్ టీవీ ప్లస్..
కేర్ మీ – ఏప్రిల్ 30
ఎంఎక్స్ ప్లేయర్..
ఈఎమ్‌ఐ – మే1
అమెజాన్ ప్రైమ్ వీడియో..
బీయింగ్ మేరియా (ఇంగ్లీష్) – ఏప్రిల్ 29
డెత్ ఆఫ్ యూనికార్న్ (ఇంగ్లీష్) – ఏప్రిల్ 29
డ్రాప్ (ఇంగ్లీష్) – ఏప్రిల్ 29
ది ఫ్రెండ్ (ఇంగ్లీష్) – ఏప్రిల్ 29
సాక్రమెంటో (ఇంగ్లీష్) – ఏప్రిల్ 29
అనదర్ సింపుల్ ఫేవర్ (ఇంగ్లీష్) – మే 1
ఈ వారం ఓటటీలోకి కొన్ని తెలుగు సినిమాలు రాబోతున్నాయి.. అలాగే వెబ్ సిరీస్ లు మాత్రం ఆసక్తిగా ఉన్నాయి. మేలో రానున్న ఓ 4 ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలేంటో తెలుసుకుందాం. అయితే, ఈ 4 సినిమాలు భారీ అంచనాలతో వచ్చి, బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని కూడా అందుకోలేకపోయాయి.. ఇక మే లో రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నీ సూపర్ స్టార్స్ సినిమాలే ఇక ఒక్క సినిమాను కూడా మిస్ అవ్వకుండా థియేటర్లలో చూసేయ్యండి.. అదే విధంగా ఓటీటీలో సడెన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఏ మూవీ ఓటీటీలోకి వస్తుందో చూడాలి..