E-Paper
Advertisement

Netflix Release In December: నెట్ ఫ్లిక్స్ లో కొత్త సినిమాల వరద… డిసెంబర్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీస్ల లిస్ట్

Netflix Release In December: నెట్ ఫ్లిక్స్ లో కొత్త సినిమాల వరద… డిసెంబర్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీస్ల లిస్ట్
Advertisement

Netflix Release In December : ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు ఎంటర్టైన్మెంట్ కి వేదికగా మారిపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా వినోదం కోసం వీటినే సర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్లు క్యూ కడుతున్నాయి. ఈ డిసెంబర్ నెలలో సరికొత్త సిరీస్ లు, సినిమాలు నెట్‌ఫ్లిక్స్ లోకి దూసుకొస్తున్నాయి. ఒక పండుగ వాతావరణాన్ని ఈ ఓటీటీ సంస్థ ఆడియన్స్ ముందు ఉంచుతోంది. ఈ నెల యాక్షన్, కామెడీ, సస్పెన్స్‌తో ఈ ఓటీటీ హోరెత్తిపోతుంది. డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు నెట్‌ఫ్లిక్స్‌లో ఏ సినిమాలు, సిరీస్‌లు విడుదలవుతాయో తెలుసుకుందాం పదండి.

డిసెంబర్ 1

బియోవుల్ఫ్ సీజన్ 1
బిగ్ మామాస్ హౌస్
బ్రైట్‌బర్న్
కోకోమెలాన్ లేన్
గ్రాంట్‌చెస్టర్ సీజన్
హాలిడే ఇన్ శాంటా
లవ్ ఈజ్ బ్లైండ్: ఇటలీ సీజన్ 1
మనీ మాన్స్టర్
గ్రేసీ డార్లింగ్ సీజన్ 1
రియో
రియో 2
ట్రోల్ 2
విక్టోరియా
వార్ రూమ్

డిసెంబర్ 2

Advertisement

అన్నే రైస్ మేఫెయిర్ విచెస్ సీజన్ 2
మ్యాట్ రైఫ్: అన్‌వ్రాప్డ్ — క్రిస్మస్ క్రౌడ్ వర్క్ స్పెషల్

డిసెంబర్ 3

ది నార్త్‌మ్యాన్

డిసెంబర్ 4

Advertisement

ఫ్యూగ్ స్టేట్ 1986 సీజన్ 1
ది అబాండన్ సీజన్ 1
ది బిలీవర్స్ సీజన్ 2

డిసెంబర్ 5

లవ్ అండ్ వైన్
మీన్ గర్ల్స్
ఎంవిపి
ఆక్యుపై మాన్‌హట్టన్ సీజన్ 2
సిసిలియా ఎక్స్‌ప్రెస్ సీజన్ 1
ది న్యూయార్కర్ ఎట్ 100
ది నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్ 2
ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ సీజన్ 1
బాబిలోన్

డిసెంబర్ 9

బాడ్లీ ఇన్ లవ్ సీజన్ 1
బ్లడ్ కోస్ట్ సీజన్ 2

డిసెంబర్ 10

రాగ్నరోక్ సీజన్ 3
ది యాక్సిడెంట్ సీజన్ 2

డిసెంబర్ 11

మ్యాన్ vs బేబీ సీజన్ 1
ది ఫకెన్నాపింగ్
టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ సీజన్ 2
ట్రూ బ్యూటీ సీజన్ 1

డిసెంబర్ 12

సిటీ ఆఫ్ షాడోస్ సీజన్ 1
క్రిస్మస్ సీజన్ 3
ది అమేజింగ్ డిజిటల్ సర్కస్ సీజన్ 1
వేక్ అప్ డెడ్ మ్యాన్: ఎ నైవ్స్ అవుట్ మిస్టరీ

డిసెంబర్ 15

వన్ పీస్
ది క్రీచర్ కేసెస్
పారిస్ సీజన్ 5

డిసెంబర్ 22

సిసిలియన్ ఎక్స్‌ప్రెస్ (డిసెంబర్ 22)
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 (డిసెంబర్ 25)

ఓటీటీ అతిపెద్ద సంచలనం ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ వెబ్ సిరీస్ మొదటి వాల్యూమ్ ఇది వరకే రిలీజ్ అయింది. రెండవ వాల్యూమ్ డిసెంబర్‌ 25 న, ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 31న విడుదల కానుంది. అలాగే ‘ఎమిలీ ఇన్ పారిస్’ ఐదవ సీజన్ కూడా ఈ నెలలోనే వస్తోంది.

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×