BigTV English

OTT Movie : ఎవరైనా అది కావాలంటే చాలు మొహమాటపడి ఇచ్చేస్తుంది… ఒకేసారి ఐదు మందితో కూడా…

OTT Movie : ఎవరైనా అది కావాలంటే చాలు మొహమాటపడి ఇచ్చేస్తుంది… ఒకేసారి ఐదు మందితో కూడా…

OTT Movie : రొమాంటిక్ సినిమాలను చూడటానికి ఎవరైనా ఆసక్తి చూపిస్తారు. హాలీవుడ్ నుంచి వచ్చే బో*ల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను ఒంటరిగా చూడటానికి ఇష్టపడతారు. హాలీవుడ్ సినిమాలలో బో*ల్డ్ కంటెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అటువంటి అందాలను కనువిందు చేసే ఒక రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…


యూట్యూబ్ (YouTube)

ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘మెలిసా పి‘ (Mellissa p). ఈ మూవీలో టీనేజ్ కు వచ్చిన ఒక అమ్మాయి, తన ఫీలింగ్స్ ని పంచుకునే క్రమంలో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడలేము. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీని చూడండి. ఈ రొమాంటిక్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) యూట్యూబ్ (YouTube) లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

మెలిసా అనే టీనేజ్ అమ్మాయి తన తల్లి, అమ్మమ్మతో కలిసి ఉంటుంది. మెలిసా వయసుకు రావడంతో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. వాటిని పంచుకోవడానికి ఎవరూ ఉండరు. కాలేజీలో డేనియల్ అనే వ్యక్తిని మెలిసా ఇష్టపడుతూ ఉంటుంది. ఒకరోజు డానియల్ మెలిసాని పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. మెలిసా తనని ఇష్టపడుతుందని గ్రహిస్తాడు. డానియల్ మాత్రం ఆమెను శారీరకంగా వాడుకోవడానికి మాత్రమే చూస్తాడు. ఆరోజు ఇద్దరూ ఏకాంతంగా గడుపుతారు. ఆ తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేస్తాడు. మెలిసాకి అతని మీద బాగా కోపం వస్తుంది. మళ్లీ కొద్ది రోజుల తర్వాత డేనియల్ ఆమెకు సారీ చెప్పి తనతో తీసుకుని వెళ్తాడు. అయితే ఈసారి కళ్లకు గంతలు కట్టి ఫ్రెండ్ తో కలిసి రొమాన్స్ చేయాలని చూస్తాడు. డేనియల్ ఫ్రెండ్ ఆమెతో ముద్దులతో మొదలుపెట్టగా, మెలిసా అతనిని గుర్తించి డేనియల్ తో గొడవపడుతుంది. బాగా బ్రతిమాలడంతో ఇద్దరితో కలిసి ఏకాంతంగా గడపడానికి ఒప్పుకుంటుంది. మెలిసా కూడా ఇద్దరితో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ ఒక డైరీలో రాసుకుంటుంది. ఆ డైరీని స్కూల్లో ఆమెకు తెలియకుండా చదివి అందరూ ఆటపట్టిస్తారు.

మరొకసారి డానియల్ ఫ్రెండ్ వచ్చి మెలిసాని ఒక ప్రాంతంలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఐదు మంది ఫ్రెండ్స్ కలసి మెలిసాతో ఎంజాయ్ చేయాలనుకుంటారు. మెలిసా కూడా అటువంటి కాన్సెప్ట్ బాగా నచ్చడంతో ఐదు మందితో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ విషయం డానియాల్ కు తెలిసి ఫ్రెండ్ తో గొడవపడతాడు. ఆ తర్వాత ఈ విషయం మెలిసా తల్లికి తెలిసి బాధపడుతుంది. అమ్మమ్మ అనారోగ్యంతో చనిపోతుంది. ఆ తర్వాత మెలిసా తనని ప్రేమించే వ్యక్తి దొరకాలనుకుంటుంది. ఈ క్రమంలో  మార్కో అనే స్టూడెంట్ మెలిసాను ఇష్టపడతాడు. ఆమెతో మాట్లాడుతూ నువ్వంటే ఇష్టమని చెప్తాడు. చివరికి మెలిసా విచ్చలవిడి రొమాన్స్ కి ఫుల్ స్టాప్ పెడుతుందా? మార్కో నిజంగానే మెలిసాని లవ్ చేస్తాడా? డానియల్ తో రొమాన్స్ మళ్లీ మొదలు పెడుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie: పిల్లల తల్లులే ఈ సైకో టార్గెట్… బాలింతలని చూడకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా

OTT Movie : కొత్త కాపురంలో పాత దెయ్యం … రాత్రయితే వణికిపోయే జంట… ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

OTT Movie : పోలీస్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు … ఎటూ తేలని యవ్వారం …ఈ కిల్లర్ మామూలోడు కాదు

OTT Movie : కిరాక్ క్రైమ్ థ్రిల్లర్ … సోదరి మీదే రివేంజ్ … ఈ లవ్ స్టోరీ కూడా తేడానే

Upcoming OTT Movies in October: ‘లిటిల్ హార్ట్స్’ నుంచి ‘ఓజీ’ దాకా ఓటీటీలో అక్టోబర్ సినిమాల జాతర… ఈ క్రేజీ సినిమాల్ని అస్సలు మిస్ అవ్వొద్దు

Little Hearts OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లిటిల్ హార్ట్…ఇక నాన్ స్టాప్ నవ్వులే!

Tollywood: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ మూవీ!

OTT Movie : వరుస మర్డర్స్ తో పోలీసులకు చెమటలు పట్టించే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×