BigTV English

OTT Movies : శుక్రవారం ఓటీటీలోకి 18 సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి..

OTT Movies : శుక్రవారం ఓటీటీలోకి 18 సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి..

OTT Movies : ఈమధ్య థియేటర్లో రిలీజ్ అయిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అయితే ఒక నెల తర్వాత ఓటీటీలో సందడి చేస్తుంది. స్టార్ హీరోల సినిమాలకు డిజిటల్ ప్లాట్ఫామ్ లలో కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే సినిమా రిలీజ్ అవ్వకముందే భారీ ధరకు ఓటీటీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ప్రతి నెల కొత్త సినిమాలు ఎలాగైతే థియేటర్లలోకి వస్తాయో.. అదే విధంగా ఓటీటీలోకి కూడా ప్రతి వీకెండ్ బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి.


థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు.. కూలీ, వార్ 2 లతో పాటుగా నారా రోహిత్ సుందరకాండ చిత్రాలు మాత్రమే కాస్త అటు, ఇటుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇంక వచ్చే నెల స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ లో బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి.

ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. 18 సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి.. అందులో తెలుగు వెబ్ సిరీస్ ఆసక్తిగా అనిపిస్తుంది. ఇక ఈ వారం ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఈ వారం రాబోతున్న ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్ ఏవో ఒకసారి చూసేద్దాం..


ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..

అమెజాన్ ప్రైమ్..

సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ సినిమా) – ఆగస్టు 29

జియో హాట్ స్టార్..

అటామిక్- వన్హెల్ఆఫ్ఏరైడ్(హాలీవుడ్చిత్రం)- ఆగసటు 29

హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29

రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) – ఆగస్టు 29

నెట్‌ఫ్లిక్స్..

మెట్రో ఇన్.. డైనో (హిందీ మూవీ) – ఆగస్టు 29

టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) – ఆగస్టు 29

అన్‌నోన్ నంబర్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 29

లవ్అన్ట్యాంగిల్డ్(కొరియన్మూవీ)- ఆగస్టు 29

కరాటే కిడ్: లెజెండ్స్ (హాలీవుడ్ చిత్రం) – ఆగస్టు 30

జీ5..

శోధా (కన్నడ సిరీస్) – ఆగస్టు 29

సోనీ లివ్..

సంభవ వివరణమ్ నలరసంఘం (మలయాళ సిరీస్) – ఆగస్టు 29

లయన్స్ గేట్ ప్లే..

బెటర్ మ్యాన్ (హాలీవుడ్మూవీ) – ఆగస్టు 29

ఎరోటిక్ స్టోరీస్ (హాలీవుడ్వెబ్ సిరీస్) – ఆగస్టు 29

Also Read : శుక్రవారం టీవీలల్లోకి కొత్త సినిమాలు.. అన్నీ సూపర్ హిట్టే..!

ఆపిల్ టీవీ ప్లస్..

కేపాప్డ్(కొరియన్సిరీస్)- ఆగస్టు 29

క్రాప్డ్ (హాలీవుడ్వెబ్ సిరీస్) – ఆగస్టు 29

షేర్ ఐలాండ్ సీజన్ 2 (హాలీవుడ్వెబ్ సిరీస్) – ఆగస్టు 29

ఆహా..

ఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో) – ఆగస్టు 29

మనోరమమ్యాక్స్..

సార్కిట్- (మలయాళసినిమా)- ఆగస్టు 29

సైనాప్లే..

రవీంద్రనీఎవిడే-(మలయాళసినిమా)- ఆగస్టు 29

మొత్తానికి ఈ వారం మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు ఏకంగా 18 సినిమాలు వెబ్ సిరీస్లు రాబోతున్నాయి. ఇక మరో వారంలో బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

Tags

Related News

OTT Movie : వదిన మీద కన్నేసే మరిది… ఈ క్రైమ్ డ్రామాలో అలాంటి సీన్లే హైలెట్ మావా… సింగిల్ గా చూడాల్సిన సిరీస్

OTT Movie : రాయల్ ఫ్యామిలీ అని మాయ చేసే కేటుగాడు… నిజాం రింగ్ చుట్టూ తిరిగే స్టోరీ… తెలుగులోనే స్ట్రీమింగ్

OTT Movie : వరుసగా 9 హత్యలు… చంపి గోడలపై వింత రాతలు… హింట్ ఇస్తూ పోలీసులను పరుగులు పెట్టించే సైకో

OTT Movie : ఇంట్లోనే శవమై కన్పించే జడ్జ్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… ఊహించని మలుపులున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie: తనకు లవర్‌ ఉన్నా సరే.. ఫ్రెండ్ ప్రేమించే వ్యక్తితో పాడు పనులు చేసే అమ్మాయి, చివరికి..

Big Stories

×