E-Paper
Advertisement

Romantic Drama OTT: భర్త మరో పెళ్లి… తమ్ముడితో తప్పుడు పని… క్రాక్ ఎక్కించే కొరియన్ మూవీ

Romantic Drama OTT: భర్త మరో పెళ్లి… తమ్ముడితో తప్పుడు పని… క్రాక్ ఎక్కించే కొరియన్ మూవీ
Advertisement

Romantic Drama OTT : రొమాంటిక్ సినిమాల కోసం ఆశగా ఎదురుచూసే అభిమానులు చాలామంది ఉన్నారు. ఇక హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలను అయితే కల్లార్పకుండా చూస్తుంటారు. అప్పుడప్పుడు వచ్చే మసాలా సీన్స్ చూసి తెగ సంబరపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసమే ఇప్పుడు మనం చెప్పుకోవలసిన సినిమా. ఈ హిస్టారికల్ రొమాంటిక్ సినిమా కొరియన్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. 18వ శతాబ్దంలో ఒక రాజవంశం చుట్టూ తిరిగే ఈ స్టోరీ చూపుతిప్పుకోకుండా చేస్తుంది. అయితే ఇది పెద్దలకు మాత్రమే.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియా హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా పేరు ‘అన్‌టోల్డ్ స్కాండల్’. 18వ శతాబ్దపు కొరియాలోని జోసోన్ రాజవంశం కాలంలో జరిగే ఈ కథ, ప్రసిద్ధ ఫ్రెంచ్ నవల లెస్ లియాసన్స్ డేంజరీయుస్ ఆధారంగా రూపొందింది. ఇందులో లీ మి-సూక్, జియోన్ డో-యోన్, బే యోంగ్-జూన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రం కమర్షియల్ గా కూడా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రం 2003లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గవ చిత్రంగా నిలిచింది. దాదాపు 35 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి కూడా. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

18వ శతాబ్దపు కొరియాలోని జోసోన్ రాజవంశం నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న లేడీ చో బయటికి చాలా పద్ధతిగా కనిపిస్తుంది కానీ, లోపల మాత్రం చాలా కుట్రలు చేసే మనస్తత్వం ఉన్న మహిళ. తన భర్త మరో యువతిని భార్యగా చేసుకోవాలనుకోవడం ఆమెకు నచ్చదు. ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లికి ముందే చెడగొట్టాలని, తన మరిది అయిన జో-వోన్ సహాయం కోరుతుంది. తన మొగుడు రెండో పెళ్ళి చేసుకోబోయే సో-ఓక్ అనే పడుచు పిల్ల కన్నెరికాన్ని చెడగొట్టమని చెప్తుంది. దానికి బదులుగా, ఆ పని పూర్తి చేస్తే తనే స్వయంగా జో-వోన్‌కి పడక సుఖం ఇస్తానని గాలం వేస్తుంది. అయితే ఆ చిన్న పిల్ల కంటే.. తొమ్మిదేళ్లుగా మగాడి నీడ కూడా తగలకుండా పవిత్రంగా ఉంటున్న లేడీ సూక్ అనే అందగత్తెను లైన్లో పెట్టడమే తనకి అసలైన మజా అని జో-వోన్ రివర్స్ ఛాలెంజ్ చేస్తాడు.

ఇక జో-వోన్ తన రసిక విద్యలన్నిటినీ వాడి, ఆ సూక్‌ను బుట్టలో వేసుకోవడానికి తెగ ట్రై చేస్తాడు. మొదట్లో ఆమె అస్సలు లొంగకపోయినా, వీడి మాయమాటలకు, తియ్యటి వేషాలకు మెల్లగా కరిగిపోతుంది. చివరికి ఆమె మనసుతో పాటు ఒళ్లు కూడా వీడికి అప్పగించేస్తుంది. పందెంలో గెలిచిన జో-వోన్‌కి లేడీ చో మాట ఇచ్చినట్టే ఎంజాయ్ చేసే ఛాన్స్ ఇస్తుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ పడుతుంది. జో-వోన్ నిజంగానే సూక్ ప్రేమలో పడతాడు. ఇది తెలిసి లేడీ చో రగిలిపోతుంది. క్లైమాక్స్ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులు ఏంటి ? చివరికి లేడీ చో తో కూడా జో-వోన్ కోరిక తీర్చుకుంటాడా ? సూక్‌ను మాత్రమే ప్రేమిస్తాడా ? వీళ్ళ ప్రేమకి లేడీ చో ఎలా అడ్డు తగులుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఇంట్లోనే మాటు వేసే మొగుడు… భార్య చేసే పనులకు ఫ్యూజులు అవుట్

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×