BigTV English

Shakeela: ఓటీటీలోకి వచ్చేసిన ‘షకీలా’మూవీ.. స్ట్రీమింగ్ఎక్కడంటే..?

Shakeela: ఓటీటీలోకి వచ్చేసిన ‘షకీలా’మూవీ.. స్ట్రీమింగ్ఎక్కడంటే..?

Shakeela: ఈమధ్య సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎంతోమంది జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలను తెరకెక్కించారు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే.. మరి కొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ ని అందుకున్న కూడా మరోసారి బయోపిక్ ల ద్వారా వారిని గుర్తు చేస్తున్నాయి.. బయోపిక్ గా వచ్చిన సినిమాలు ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. తాజాగా మరో బయోపిక్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


మూవీ..

సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తుంది. కొందరు ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు ప్రేక్షకులకు ముందుకు వచ్చాయి. తాజాగా మరో బయోపిక్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మూవీనే షకీలా.. నటి షకీలా జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం షకీలా . ఇంద్రజీత్‌ లంకేశ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో రిచా చెద్ద షకీలా హీరోయిన్‌గా నటించింది. అలాగే పంకజ్‌ త్రిపాఠీ, టాలీవుడ్‌ నటి ఎస్తర్‌, రాజీవ్‌ పిళ్లై, శివ రానా, కాజోల్‌ చుగ్‌, సందీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 25, 2020న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.. తెలుగు, హిందీ, తమిళ్,కన్నడ భాషల్లో ఈ బయోపిక్‌ను రిలీజ్‌ చేశారు. అయితే షకీలా సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఎక్కువగా అడల్డ్‌ కంటెంట్‌ ఉండడంతో ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను ఆదరించారు.. అంతే కాదు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన మొదటి రోజే షకీలా కు ఉన్న క్రేజ్ వల్ల పైరసీకి గురైంది.. దాంతో ఈ సినిమాకు అనుకున్న రిజల్ట్ అయితే రాలేదు. థియేటర్లలోకి రిలీజ్ అయిన ఐదేళ్లకు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.. ఆ వివరాలను చూస్తే..


ఓటీటీ..

ఈ మూవీకి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.. యూట్యూబ్ లో కూడా మూవీ వచ్చేసింది. ఇన్నాళ్లకు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మార్చిలో ఈ సినిమా కేవలం హిందీ వర్షన్ లోనే రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగు వర్షన్ లో కూడా వచ్చేసింది.. ఈ సినిమాని చూడాలనుకునేవారు అమెజాన్ ప్రైమ్ లో చూసి ఎంజాయ్ చేయండి..

Also Read :విష్ణు ప్రియను హర్ట్ చేసిన పృథ్వీ.. మరో బ్రేకప్ స్టోరీ..?

స్టోరీ విషయానికొస్తే.. 

సినీ నటీ షకీలా గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందం అభినయంతో శృంగార తారగా పేరు తెచ్చుకున్న ఈమె మాలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇప్పటికీ ఈమె పలు సినిమాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. షకీలా జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం షకీలా. ఇంద్రజీత్‌ లంకేశ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో రిచా చెద్ద షకీలా హీరోయిన్‌గా నటించింది.. మరి హిందీలో మంచి రెస్పాన్స్ ని అందుకున్న ఈ మూవీ తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ని అందుకుంటుందో చూడాలి..

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×