BigTV English

OTT Movies: ఒక్క సినిమాలో 27 ముద్దులా? హాలీవుడ్‌‌కు సైతం షాకిచ్చిన మన ఇండియన్ మూవీ ఇదే

OTT Movies: ఒక్క సినిమాలో 27 ముద్దులా? హాలీవుడ్‌‌కు సైతం షాకిచ్చిన మన ఇండియన్ మూవీ ఇదే
Advertisement

OTT Movies: ఒకప్పుడు ఇండియన్ సినిమాలు చాలా పద్ధతిగా ఉండేవి. అప్పట్లో కేవలం హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ముద్దులు ఉండేవి. ఆ సీన్లు చూడటానికి కూడా మన ప్రేక్షకులు చాలా ఇబ్బందిపడేవారు. కానీ, ఇప్పుడు ముద్దు సీన్లు సినిమాల్లో కామన్ అయిపోయాయి. అలాంటి సీన్లతో ఇండస్ట్రీని చెడగొట్టిన ఘనత బాలీవుడ్‌కే దక్కుతుంది. ఆ తర్వాత మన టాలీవుడ్‌కు కూడా ఆ రోగం అంటుకుంది. అయితే, బాలీవుడ్‌ను మాత్రం బీట్ చేయలేకపోయింది. బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ నడిచేవరకు.. అక్కడి సినిమాలు మూడు ముద్దులు.. ఆరు సీన్లుగా వర్ధిల్లింది. ఎంతగా అంటే.. ఏకంగా హలీవుడ్‌నే ఆశ్చర్యపరిచేంత.


ఆ సినిమాలో ఏకంగా 27 ముద్దులు

కథను బట్టి ముద్దు సీన్లు ఉంటే బాగానే ఉంటుంది. కానీ, బాలీవుడ్‌లో అలా కాదు.. ముద్దుల కోసమే కథలు రాసేవారు. అందుకు తగినట్లుగా.. హిమేష్ రెష్మీయా లాంటి సీరియల్ కిస్సర్‌ను కూడా తయారు చేశారు. అతడు తన పాత్రలకు బాగానే న్యాయం చేసేవాడు. అయితే, అన్ని ముద్దులు అతడే పెట్టేస్తే ఎలా.. మాకో అని బాలీవుడ్ హీరోలు ఎగబడేవారు. దీంతో ఆ ముద్దుల సాంప్రదాయం ఇతరులకు కూడా పాకింది. 2013లో విడుదలైన ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ మూవీలో అయితే.. ఏకంగా 27 ముద్దు సీన్లు ఉన్నాయట. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ఆ మూవీలో పరిణీతి చోప్రా, వాణీకపూర్‌లు కీలక పాత్రలు పోషించారు. అయితే, కథలో రొమాన్స్ మొతాదు కాస్త ఎక్కువే. అందుకే.. అన్ని ముద్దులు ఉంటాయి. నటీనటులు కూడా తమ కెమిస్ట్రీ ద్వారా ఆ సినిమాకు న్యాయం చేశారు. మూవీ కూడా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. చెప్పాలంటే.. బాలీవుడ్‌లో తెరకెక్కిన అత్యంత బోల్డ్ మూవీస్‌లో ఇది ఒక బెస్ట్ మూవీ.

23 ముద్దులతో మరో మూవీ

మేం మాత్రం తక్కువ తిన్నామా అని 2016లో ‘బెఫిక్రే’ అనే మూవీ ఒకటి తెరకెక్కింది. ఇందులో కూడా వాణీ కపూర్ హీరోయిన్. రణవీర్ సింగ్ హీరో. పారిస్ బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు. ఈ మూవీలో ఏకంగా 23 ముద్దు సీన్లు ఉన్నాయి. వయస్సులో ఉన్న జంట.. సమాజాన్ని పట్టించుకోకుండా ఎంత విచ్చలవిడిగా ఉంటారో ఈ మూవీలో చూడొచ్చు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులు హిమేష్ రెష్మియా, మల్లికా షెరావత్‌లను సైతం మరిచిపోయారంటే నమ్మండి.


అత్యంత రొమాంటిక్ కిస్ ఈ మూవీలోనే..

ఈ ముద్దులన్నీ హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్నవే. అందుకే.. ప్రపంచంలో అత్యంత రొమాంటి కిస్ సీన్ క్రెడిట్‌ను ఆ ఇండస్ట్రీనే కొట్టేసింది. 2004లో విడుదలైన ‘నోట్ బుక్’ అనే మూవీలో ముద్దు సీన్ భలే పాపులర్ అయ్యింది. జోరు వర్షంలో ర్యాన్ గోస్లింగ్, రాచెల్ మెక్ అడమ్స్ మధ్య వచ్చే ఆ సీన్ చూస్తే.. సన్యాసికైనా సంసారం చేయాలి అనిపించేలా ఉంటుంది. ఆ తర్వాత క్రెడిట్ ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ (2005) మూవీకే దక్కుతుంది. రియల్ జోడీ.. బ్రాడ్‌పిట్, ఏంజెలినా జోలీలు జంటగా నటించిన ఈ మూవీలో వీరి కెమిస్ట్రీ భలే ఉంటుంది. రొమాంటిక్ సీన్స్‌లో వీరు జీవించారు. కానీ, ముద్దు సన్నివేశాల్లో మాత్రం మన బాలీవుడ్ సినిమాలను మించలేకపోయారు. మీకు కూడా ఆ మూవీస్ చూడాలని ఉందా? ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘బేఫిక్రే’ సినిమాలు.. Amazon Prime Video ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ‘నోట్ బుక్’ మూవీ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: OTT Movie: దొంగచాటుగా పక్కింటి అమ్మాయిని అలా చూస్తాడు.. తర్వాత వాడికి నరకమే, సినిమా మొత్తం అలాంటి సీన్లే!

Related News

OTT Movies: దీపావళి స్పెషల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆ పాడు పనులు… రివేంజ్ కోసం రగిలిపోయే పేరెంట్స్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : లవర్ ఉండగా మరొకడితో ఆ పని… నరాలు జివ్వుమన్పించే సీన్లు… సింగిల్స్ కు పండగే

OTT Movie : భర్త పోగానే మరొకడితో… రిపోర్టర్ తో మిస్టీరియస్ అమ్మాయి మతిపోగోట్టే పనులు… ఈ మూవీ కుర్రాళ్లకు మాత్రమే

OTT Movie : భర్తను కట్టేసి భార్యతో అపరిచితుడి ఆటలు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : మంచాన పడ్డ తల్లి ఆఖరి కోరిక… కార్పొరేట్ వరల్డ్ తో కనెక్షన్… మనసును పిండేసే ఫ్యామిలీ మూవీ

OTT Movie : పాడుబడ్డ బంగ్లాలో తెగిపడే తలలు… పిల్ల కోసం తల్లి దెయ్యం రచ్చ… బుర్రపాడు చేసే బెంగాలీ హర్రర్ మూవీ

OTT Movie : మొగుడిని వదిలేసి చెఫ్ తో… ఆ సీన్లయితే అరాచకం మావా… సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి

Big Stories

×