BigTV English

OTT Movie : ముగ్గురు అమ్మాయిల మోటు సరసాలు … ఊపిరాడకుండా చేసే బో*ల్డ్ సీన్స్ … ఈ వెబ్ సిరీస్ ను చూస్తే నిద్ర కరువే బాసూ

OTT Movie : ముగ్గురు అమ్మాయిల మోటు సరసాలు … ఊపిరాడకుండా చేసే బో*ల్డ్ సీన్స్ …  ఈ వెబ్ సిరీస్ ను చూస్తే నిద్ర కరువే బాసూ

OTT Movie : వెబ్ సిరీస్ లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులోనూ రొమాంటిక్ సిరీస్ లను కళ్లు పెద్దవి చేసి చూస్తుంటారు. ఇప్పుడు మనం చెపుకోబోయే సిరీస్ లో బో*ల్డ్ సీన్స్ అదరగొడతాయి. రొమాన్స్ ఒక స్తాయికి మించిపోతుంది. ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే ఈ సిరీస్ ను చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


జియో హాట్ స్టార్  (Jio HotStar) లో

ఈ రొమాంటిక్ వెబ్ సిరీస్ పేరు  ‘ది బోల్డ్ టైప్’ (The Bold Type). ఈ సిరీస్ ను సారా వాట్సన్ రూపొందించారు. ఈ సిరీస్ న్యూయార్క్ నగరంలోని ఒక గ్లోబల్ విమెన్స్ మ్యాగజైన్ ‘స్కార్లెట్’ లో పనిచేసే ముగ్గురు యువతులు జేన్ స్లోన్, ట్ ఎడిసన్, సుట్టన్ బ్రాడీ చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ వారి వృత్తిపరమైన జీవితాలు, స్నేహం, ప్రేమ, లైంగికత వంటి అంశాలను కలిగి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ జియో హాట్ స్టర్  (Jio HotStar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జేన్ స్లోన్: ఈమె ఒక రచయిత్రిగా ఉంటుంది. ఆమె తన అనుభవాలను వ్యాసాలలో పంచుకుంటూ, కొన్ని సున్నితమైన అంశాలను చర్చిస్తుంది. ఆమె రొమాంటిక్ జీవితం ర్యాన్ అనే వ్యక్తితో మొదలుపెడుతుంది. ఇది కథలో ముఖ్యమైన భాగం అవుతుంది. కాట్ ఎడిసన్: స్కార్లెట్ మ్యాగజైన్ కు ఈమె సోషల్ మీడియా డైరెక్టర్ గా ఉంటుంది. లైంగికంగా సంబంధాలు పెట్టుకోవడంలో ముందు ఉంటుంది. ఆమె ఫోటోగ్రాఫర్ అడీనాతో సంబంధం లో ఉంటుంది. సమాజంలోని సమస్యలను ఎదుర్కోవడం ఆమె కథలో కీలకంగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి కూడా అడుగుపెడుతుంది. సుట్టన్ బ్రాడీ: ఫ్యాషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా మొదలుపెట్టి, తన కెరీర్‌ లో ఎదగడానికి కష్టపడుతుంది. ఆమె కెరీర్ లో ఎదగటానికి రిచర్డ్ హంటర్‌తో సంబంధంపెట్టుకుంటుంది. ఇది మరో మలుపు తీసుకుంటుంది. వీరి ముగ్గురి స్నేహం ఈ సిరీస్ ను ఒక రేంజ్ లో నడిపిస్తుంది. వారు కలిసి ప్రేమ, ఫెమినిజం, జాతివివక్ష, లెస్బియన్ హక్కులు వంటివి ఎదుర్కొంటూ తమ గుర్తింపును చాటుకుంటారు. ‘స్కార్లెట్’ ఎడిటర్ జాక్వెలిన్ కార్లైల్ వారికి మార్గదర్శిగా ఉంటుంది.

ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం 5 సీజన్‌లు ఉన్నాయి. ఒక్కో సీజన్‌లో జేన్, కాట్, సుట్టన్‌ల కెరీర్, స్నేహం, ప్రేమ, వ్యక్తిగత సవాళ్ల చుట్టూ కథ అల్లుకుంటుంది. ఈ సిరీస్ ‘స్కార్లెట్’ మ్యాగజైన్‌లోని వారి అనుభవాల ఆధారంగా ముందుకు వెళ్తుంది. క్రింద ప్రతి సీజన్ వివరాలు తెలుసుకుందాం.

సీజన్ 1 (10 ఎపిసోడ్‌లు, 2017)

జేన్ స్లోన్, కాట్ ఎడిసన్, సుట్టన్ బ్రాడీలు “స్కార్లెట్” మ్యాగజైన్‌లో తమ కెరీర్‌ను ప్రారంభిస్తారు. జేన్ రచయిత్రిగా, కాట్ సోషల్ మీడియా డైరెక్టర్‌గా, సుట్టన్ ఫ్యాషన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్‌గా పనిచేస్తారు. జేన్ పెద్ద వ్యాసాలను రాస్తూ, సంబంధాల గురించి అన్వేషిస్తుంది.ఈ వ్యాసాలు పెద్దలకు మాత్రమే అన్నట్టుగా ఉంటాయి. కాట్ ఫోటోగ్రాఫర్ అడీనాతో సంబంధం పెట్టుకుంటుంది. వీళ్ళిద్దరూ లెస్బియన్స్ కావడంతో, తన లైంగిక గుర్తింపును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సుట్టన్ తన కెరీర్ లో ముందుకు వెళ్ళడానికి, స్కార్లెట్ బోర్డ్ మెంబర్ రిచర్డ్ హంటర్‌తో శృంగార సంబంధం పెట్టుకుంటుంది.

సీజన్ 2 (10 ఎపిసోడ్‌లు, 2018)

ముగ్గురూ తమ కెరీర్‌లో మరింత లోతుగా అడుగుపెడతారు, కానీ వ్యక్తిగత సవాళ్లు, సంబంధాలు వారిని పరీక్షిస్తాయి.జేన్ స్కార్లెట్‌ను విడిచి కొత్త జాబ్ వెతుక్కుంటుంది. కానీ అక్కడ తన రచనలు చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఆమె ర్యాన్‌తో మరింత లోతుగా శృంగారం లోకి వెళ్తుంది.

సీజన్ 3 (10 ఎపిసోడ్‌లు, 2019)

స్కార్లెట్ డిజిటల్ యుగంలో మనుగడ కోసం మార్పులు చేస్తుంది. ముగ్గురూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. కాట్ రాజకీయ ప్రయాణం మొదలు పెడుతుంది. సుట్టన్ ఫ్యాషన్ డిజైన్ అడుగులు ముందుకు పడతాయి. జేన్ కు ఆరోగ్య సమస్యలు వస్తాయి.

సీజన్ 4 (16 ఎపిసోడ్‌లు, 2020-2021)

ముగ్గురూ తమ 20 సంవత్సరాల కెరీర్లో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు.ఇందులో సుట్టన్, రిచర్డ్ ను వివాహం చేసుకుంటుంది. జేన్ రాజకీయంగా నాయకత్వ పాత్రను పోషిస్తుంది.

సీజన్ 5 (6 ఎపిసోడ్‌లు, 2021)

సిరీస్ ముగింపు లో ముగ్గురూ తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. ప్రతి సీజన్ జేన్, కాట్, సుట్టన్‌ల స్టోరీలను చూపిస్తుంది. సీజన్ 1లో వారు కెరీర్‌ను ప్రారంభిస్తే, సీజన్ 5 నాటికి లైఫ్ లో మంచి గుర్తింపును తెచ్చుకుని సంతోషంగా ఉంటారు.

Read Also : మర్రి చెట్టుతో పెళ్లి … ప్రెగ్నెంట్ అయ్యి ఊర్లో జనాలకి షాక్ ఇచ్చే అమ్మాయి

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×