BigTV English

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : అమెరికాలో అబార్షన్ లను నిషేధించిన తరువాత వచ్చే పరిణామాలతో, ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఓటిటిలోకి వచ్చింది. ఒక సిటీలో జరిగే రియల్ సంఘటనల చుట్టూ ఈ డాక్యుమెంటరీ తిరుగుతుంది. ఈ డాక్యుమెంటరీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఈ డాక్యుమెంటరీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ది డెవిల్ ఈజ్ బిజీ’ 2024 లో విడుదలైన అమెరికన్ షార్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్. దీనిని ఎమ్మీ అవార్డు విన్నర్ గీతా గాండ్‌ భీర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 23 నుంచి HBO మాక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇది 2024 న్యూ ఓర్లీన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్‌లో ఆడియన్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ, స్పెషల్ మెన్షన్ అవార్డ్ గెలుచుకుంది. 2025 పామ్ స్ప్రింగ్స్ షార్ట్స్ ఫెస్ట్‌లో ఆడియన్స్ అవార్డ్: బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్, డెసర్ట్ వ్యూస్ లోకల్ జ్యూరీ స్పెషల్ మెన్షన్ గెలిచింది. 2025 రివర్‌రన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ అవార్డ్ ఫర్ బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ, 2025 ఫుల్ ఫ్రేమ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆడియన్స్ అవార్డ్ ను గెలుచుకుంది. ఈ డాక్యుమెంటరీ IMDbలో 7.8/10 రేటింగ్ ని పొందింది.

కథలోకి వెళ్తే

జార్జియాలో ఒక మహిళల హెల్త్‌కేర్ క్లినిక్‌లో, సెక్యూరిటీ హెడ్ ట్రాసీ తన రోజును ఉదయం 6 గంటలకు ఓ ప్రార్థనతో మొదలుపెడుతుంది. ఆ రోజు క్లినిక్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటుంది. 2022లో జార్జియాలో అబార్షన్ రెస్ట్రిక్షన్స్ కఠినంగా మారడంతో, ఆమె క్లినిక్ కి రోజూ బెదిరింపులు వస్తుంటాయి. ఆమె కొన్నిసార్లు ఫిజికల్ థ్రెట్స్‌ని కూడా ఎదుర్కొంటుంది. ట్రాసీ పేషెంట్స్‌కి సేఫ్ ఎంట్రీని అందించేందుకు, క్లినిక్ బయట సెక్యూరిటీ గార్డ్స్‌కి బ్రీఫింగ్ ఇస్తుంది. బిల్డింగ్‌ని రెండుసార్లు చెక్ చేస్తుంది. పేషెంట్స్‌కి నంబర్ టోకెన్స్ ఇచ్చి వారి ఐడెంటిటీని సీక్రెట్ గా ఉంచుతుంది.


ఈ సినిమా ఒక యువతి క్లినిక్‌లోకి రహస్యంగా ఎంటర్ అవుతున్న సీన్, ట్రాసీ ఆమెకు ధైర్యం చెప్పే సన్నివేశం, పేషెంట్స్ భయాలను శాంతపరిచే ఆమె ప్రయత్నాలను వెరైటీ స్టైల్‌లో చూపిస్తుంది. ఈ సమయంలో కొంతమంది క్లినిక్ బయట అరుస్తూ, గందరగోళం సృష్టిస్తారు. ట్రాసీ ఓ పేషెంట్‌ని ఎస్కార్ట్ చేస్తూ, నిరసనకారులతో వాగ్వాదంలో పడుతుంది. అయితే ఆమె తన సమాయస్పూర్తితో అల్లర్లను సద్దుమనిగేలా చేస్తుంది. ఇంతలో స్టోరీ ఒక మర్డర్ మిస్టరీ తో టెన్షన్ పెట్టిస్తుంది. ఈ సినిమా దక్షిణాది రాష్ట్రాల నుంచి అబార్షన్ కోసం అట్లాంటాకు వచ్చే మహిళల కష్టాలను, క్లినిక్ స్టాఫ్ రెసిలియన్స్‌ని హైలైట్ చేస్తుంది. చివరికి అబార్షన్ కోసం మహిళలు ఎందుకు వస్తున్నారు ? ఈ మర్డర్ మిస్టరీ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Related News

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

Big Stories

×