OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చే రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకుల్ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. వీటిలో స్టోరీ కంటే బో*ల్డ్ కంటెంట్ నే ఎక్కువగా ఇష్టపడతారు. బాడిలో వేడి పుట్టించేటువంటి సీన్స్ కోసమే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో సంగీతం నేర్పించే టీచర్ తన స్టూడెంట్ తో సంబంధం పెట్టుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళ రొమాన్స్ హద్దులు దాటిపోతుంది. చివరి వరకు ప్రేక్షకుల్ని రెచ్చగొట్టే ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే….
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఫ్రెంచ్-ఆస్ట్రియన్ సైకలాజికల్ డ్రామా మూవీ పేరు ‘ది పియానో టీచర్’ (The Piano Teacher). దీనికి మైఖేల్ హనేకే దర్శకత్వం వహించారు. 1983లో ఎల్‌ఫ్రీడ్ జెలినెక్ రాసిన నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఒక పెళ్లికాని పియానో ఉపాధ్యాయురాలు, తన విద్యార్థితో సంబంధం పెట్టుకునేఎందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో బో*ల్డ్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. 2001 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, ఇది గ్రాండ్ ప్రిక్స్‌ను గెలుచుకుంది. ఇద్దరు ప్రధాన పాత్రలు హప్పెర్ట్, మాగిమెల్ ఉత్తమ నటి, ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఎరికా కోహుట్ అనే వయసులో ఉన్న యువతి పియానో టీచర్ గా ఉంటుంది. ఆమె వియన్నాలోని ఒక సంగీత సంస్థలో పనిచేస్తూ, తన తల్లి తో కలిసి నివసిస్తుంది. ఆమె తల్లి ఎరికాకు చాలా కండిషన్స్ పెడుతుంది. ఎరికా క్రమశిక్షణ కలిగి ఉంటూ, బయట ప్రపంచంతో కాస్త దూరంగానే ఉంటుంది. కానీ ఆమె వయసులో ఉండటంతో, కోరికలు ఉప్పొంగుతూ ఉంటాయి. ఇంతకాలం అణచివేయబడిన కోరికలు, ఎలాగైనా తీర్చుకోవాలి అనుకుంటుంది. ఆమె ఫాంటసీలో మునిగిపోతూ ఉంటుంది. వాల్టర్ క్లెమర్ అనే యువకుడు, ఆకర్షణీయమైన సంగీత విద్వాంసుడు ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఇక అతను అందంగా ఉండటంతో, ఆమె అతనిపై ఇష్టం పెంచుకుంటుంది.
ఇక వారి సంబంధం త్వరలోనే బాగా బలపడుతుంది. ఆమె తన చీకటి కోరికలను వాల్టర్‌తో పంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను ఆమె అంచనాలను అర్థం చేసుకోలేకపోతాడు. ఆమెకు కావాల్సిన రీతిలో సుఖాన్ని అందించలేకపోతాడు. దీనివల్ల ఇద్దరిమధ్య అపార్థాలు తలెత్తుతాయి. చివరికి ఎరికా తన ఫాంటసీ కోరికలను ఎలా తీర్చు కుంటుంది ? ఎవరెవరితో ఆ పని చేస్తుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఇందులో రొమాంటిక్ సీన్స్ పిచ్చెక్కించే విధంగా ఉంటాయి. ఒంటరిగా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.
Read Also : ఫ్యాషన్ డిజైనర్ కడుపులో వింత క్రియేచర్… హర్రర్ తో పాటు అ*డల్ట్ సీన్స్ ఉండే మూవీ మావా