E-Paper
Advertisement

OTT Movies: అమెజాన్ ప్రైమ్ లో అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు.. ట్రెండింగ్ లో టాప్ 5 ..

OTT Movies: అమెజాన్ ప్రైమ్ లో అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు.. ట్రెండింగ్ లో టాప్ 5 ..
Advertisement

OTT Movies: ఓటీటీలోకి కొత్త జానర్ లో సినిమాలు వస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఓటీటీ సంస్థలు వచ్చిన తర్వాత సినీ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాయి. డిజిటల్ ప్లాట్ ఫామ్   లలో ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియో.. ఇందులో అనేక రకాల జానర్ లలో సినిమాలు వస్తుంటాయి. ఎక్కువగా స్టార్ హీరోల హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంది. ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన  టాప్ 5 ట్రెండింగ్ సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ మూవీస్..

Advertisement

ది ట్రెయిటర్స్…

ఇది మూవీ కాదు. టాప్ షో.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ షోకు పోస్ట్ గా వ్యవహరించారు. ఆయన చేసిన షోలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ షో కూడా అలాగే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం టాప్ లిస్టులో ఈ షో దూసుకుపోతుంది.

Advertisement

గ్రౌండ్ జీరో..

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గ్రౌండ్ జీరో.. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసిన ఇది ప్రస్తుతం వ్యూస్లో టాప్ 2 స్థానంలో ఉంది.. ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా రెండో స్థానంలో దూసుకుపోతుంది.

లెవెన్ మూవీ..

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం లెవెన్.. క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ తో ఊహకందని ట్విస్టులతో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల స్ట్రీమింగ్ కి వచ్చిన ఏ మూవీ ప్రస్తుతం టాప్ 3 లో కొనసాగుతుంది.. ఇవాళ టాప్ సెవెన్ లో కూడా ఇదే ఉండడం విశేషం. స్టోరీ నచ్చితే జనాలు ఆ సినిమాకి ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. చిన్న సినిమా అయినా సరే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలోకి వస్తే ఆ సినిమాకు మంచి క్రేజ్ వస్తుంది..

ఏస్..

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ చిత్రం ఏస్.. ఇది థియేటర్లలో పెద్దగా ఆకట్టుకున్నప్పటికీ ఓటీటీలో దుమ్ము దులిపేస్తుంది.. తెలుగులో టాప్ ఫోర్ లో ఈ సినిమానే ఉంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ ట్రెండ్ అవుతుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఇక్కడ చూసేయ్యండి..

బ్లైండ్ స్పాట్..

టాలీవుడ్ హీరో నవీన్ చంద్రనటించిన లేటెస్ట్ క్రైమ్ కథా చిత్రాలలో బ్లైండ్ స్పాట్ ఒకటి. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ఫైవ్ లో కొనసాగుతుంది. ట్విస్టులు అదిరిపోయే క్లైమాక్స్ చూడాలనుకునే వారికి ఈ సినిమా బెస్ట్ చాయిస్.

Also Read : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..ఆ మూడు మస్ట్ వాచ్..

ఇవే కాదు ఇంకా బోలెడు సినిమాలు ఆమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు మంచి వ్యూస్ ని రాబడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక జూలైలో స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అందులో కొన్ని సినిమాలను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ సినిమాల గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది..

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×