BigTV English
Advertisement

Thug Life OTT : ‘థగ్ లైఫ్ ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Thug Life OTT : ‘థగ్ లైఫ్ ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Thug Life OTT : తమిళ స్టార్ హీరో, విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్ ‘.. ఈ మూవీ ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించారు. వీరిద్దరు కాంబోలో గతంలో ఎప్పుడో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరికి కాంబోలో సినిమా రావడంతో కమలహాసన్ అభిమానులు ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురుచూశారు.. నేడు ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది.. ప్రస్తుతానికైతే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ ఓటీటీ వివరాలు ఆసక్తికరంగా మారాయి.. మూవీ థియేటర్లలోకి రాకముందు ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుందని టాక్.. ఆ వివరాల్లోకి వెళితే..


‘థగ్ లైఫ్’ ఓటీటీ.. 

తమిళ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ తాజా చిత్రం ‘థగ్ లైఫ్’.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దాదాపు 37 ఏళ్ల తర్వాత నాయకన్ చిత్రం తర్వాత ఇన్నేళ్లకు వీరి కాంబోలో థగ్ లైఫ్ చిత్రం రూపుదిద్దుకుంది. కమల్ హాసన్ కు ఇది 234వ చిత్రం. తమిళ్లో గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా మణిరత్నం తెరకెక్కించారు. రాజ్ కమల్ ఇంట్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ గెయింట్ మూవీస్ బ్యానర్లపై ఈ మూవీని రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించారు.. ఈ సినిమా మొదటి నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది..ఈ మూవీ బిజినెస్ తో పాటుగా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ.149.7 కోట్లకు కొనుగోలు చేసింది.. శాటిలైట్ రైట్స్ ను స్టార్ విజయ్ టీవీ రూ.60 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఓటీటీ, శాటిలైట్ ద్వారా ఈ సినిమాకు రిలీజ్ కు ముందే రూ.210 కోట్లు వసూళ్లు కావడం విశేషం.. జూలై లో సెకండ్ వీక్ లో స్ట్రీమింగ్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.. థియేట్రికల్ రిలీజైన 8వ వారం తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఆ లెక్కన చూస్తే 2025, ఆగస్టు 7న ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి రానుంది..


ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..? 

సాదారణంగా కమల్ హాసన్ సినిమాలంటే ఒక లెక్క ఉంటుంది. అదే విధంగా ఈ మూవీకి మంచి బిజినెస్ జరిగింది. కమల్ సినిమాలకు తెలుగు ఆడియన్స్ లోనూ మంచి డిమాండ్ ఉంది. ఈ మూవీపై మొదటి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక థగ్ లైఫ్ చిత్రం తెలుగు మార్కెట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.21 కోట్లకు వసూల్ చెయ్యాలని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. మరి వివాదాల నడుమ థియేటర్లలోకి వచ్చిన థగ్ లైఫ్ అంత వసూల్ చేస్తుందో లేదో చూడాలి..

 

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×