BigTV English

OTT Movies : వాలెంటైన్స్ డే స్పెషల్ ఓటీటీ మూవీస్.. లవర్స్ కు పండగే పండగ..

OTT  Movies : వాలెంటైన్స్ డే స్పెషల్ ఓటీటీ మూవీస్.. లవర్స్ కు పండగే పండగ..

OTT Movies : ఓటీటీలోకి ఈ మధ్య కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే పాత సినిమాలు కూడా రివైజ్ లాగా ఓటిటిలోకి రిలీజ్ అవుతుంటాయి. ఎలాంటి కథతో వచ్చిన సినిమా అయినా ఇక్కడ మంచి రెస్పాన్స్ తో భారీ వ్యూస్ ని రాబడుతుంది. కొన్ని సినిమాలు నేరుగా ఓటీడీలో రిలీజ్ అవుతూ హిట్ అవుతున్నాయి. కొన్ని పండగలకు ప్రత్యేకంగా ఆ పండుగలకు సంబంధించిన సినిమాలు ఓటిటిలో రిలీజ్ చేసేందుకు ఆ సంస్థలు పోటీ పడుతుంటాయి. ఇక ఫిబ్రవరి నెల అంటే సినిమాలు పండుగ మామూలుగా ఉండదు ఎందుకంటే ఈ నెలలో వాలెంటెన్స్ డే వస్తుంది కాబట్టి లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా స్టోరీస్ తో వచ్చిన సినిమాలు ఎక్కువగా లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా స్టోరీస్ తో వచ్చిన సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఈనెల వాలెంటెన్స్ డే సందర్భంగా ఓటిటిలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం…


వాలెంటైన్స్ డే కోసం ప్రతి ఏటా ప్రేమ పక్షులు ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న వాళ్లు ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమాలు, వెబ్ సిరీస్ లను చూసి ఎంజాయ్ చెయ్యండి. ఏ మూవీ ఏ ఓటీటీ సంస్థలో రిలీజ్ అవుతుందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం..

మార్కో.. 


ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన యాక్షన్ త్రిల్లర్ మూవీ మార్కో.. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది.. మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటిటిలో రిలీజ్ ఎందుకు రెడీ అవుతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వాలెంటైన్స్ డే వయోలెన్స్ డేగా మారనుందంటూ ఆ ఓటీటీ మార్కో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని కొన్ని రోజుల కిందట వెల్లడించింది.. మలయాళ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇక ఓటిటిలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

సమ్మేళనం..

ప్రముఖ ఓటిడి సంస్థ ఈటీవీ విన్ లో సమ్మేళనం అనే మూవీ వాలెంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న రిలీజ్ కాబోతుంది. ఇక ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి..

ధూమ్ ధామ్.. 

బాలీవుడ్ బ్యూటీ యమ్మీ గౌతమి నటించిన లేటెస్ట్ మూవీ ధూమ్ ధామ్.. ఫస్ట్ నైట్ రోజే ఓ డ్రగ్స్ రాకెట్ మాఫియా చేతికి చిక్కే ఓ జంట చుట్టూ తిరిగే స్టోరీ ఇది. క్రైమ్ థ్రిల్లర్ కు కామెడీని జోడించి వస్తున్న మూవీ ఇది. ఫిబ్రవరి 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.. ట్రైలర్ కైతే మంచి రెస్పాన్స్ వచ్చింది మరి సినిమాకు ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి..

లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్.. 

లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ పేరుతో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది.. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ హాట్ స్టార్ ఈ వెబ్ సిరీస్ ని స్ట్రీమింగ్ తీసుకురాబోతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగానే ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజు వర్గీస్ నటించిన ఈ సిరీస్ మలయాళం, తెలుగుతోపాటు మిగిలిన భాషల్లో రిలీజ్ కాబోతుంది..

వీటితోపాటు మరికొన్ని సినిమాలు వాలెంటెన్స్ డే సందర్భంగా రిలీజ్ కాబోతున్నాయి..

Tags

Related News

OTT Movie : పెళ్లి కోసం అల్లాడే సాఫ్ట్వేర్… చక్కిలిగింతలు పెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : భర్తపై అనుమానంతో భార్య అరాచకం… మంత్రి కూతురా మజాకా ? మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ట్రాన్స్ జెండర్ పై మోహం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా

OTT Movie : డబ్బు కోసం డర్టీ గేమ్స్… ప్రపంచ కుబేరుడిని బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టే రూత్లెస్ థీఫ్… నెవర్ బిఫోర్ హీస్ట్ థ్రిల్లర్

OTT Movie : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

OTT Movie : ఫ్రెండ్ భార్యతో యవ్వారం… నిద్ర కరువయ్యే కథ సామీ… ఆ సీన్లు కుడా

Big Stories

×