BigTV English

OTT Movie : సైలెంట్ పాప వైలెంట్ గా మారితే … ఒక్కొక్కరికీ పోయించేసిందిగా

OTT Movie : సైలెంట్ పాప వైలెంట్ గా మారితే … ఒక్కొక్కరికీ పోయించేసిందిగా

OTT Movie : వెబ్ సిరీస్ లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఓటీటీ లో వీటిని చూడటానికి పోటీ పడుతున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె మామూలు అమ్మాయి కాదు. ఒకరిని టార్గెట్ చేసిందంటే, వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది. కొన్ని సూపర్‌నాచురల్ పవర్స్ కూడా ఆ అమ్మాయికి ఉంటాయి. ఇక వాటితో అందరినీ హడ లెత్తిస్తుంది.  ఈ వెబ్ సిరీస్ చివరి వరకూ కుర్చీకి అతుక్కునేలా చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ అమెరికన్ హారర్ కామెడీ సిరీస్ పేరు “వెడ్నెస్డే” (Wednes day). దీనిని ఆల్‌ఫ్రెడ్ గోఫ్, మైల్స్ మిల్లర్ రూపొందించారు, ఇందులో జెన్నా ఒర్టెగా ప్రధాన పాత్రలో నటించారు. గ్వెన్‌డోలిన్ క్రిస్టీ, రికీ లిండ్‌హోమ్, జామీ మెక్‌షేన్, హంటర్ డూహన్, పెర్సీ హైన్స్ వైట్, ఎమ్మా మైయర్స్, జాయ్ సండే, జార్జి ఫార్మర్ ఇందులో నటించారు. మొదటి సీజన్‌లోని ఎనిమిది ఎపిసోడ్‌లలో నాలుగు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న టిమ్ బర్టన్ దర్శకత్వం వహించారు. మొదటి సీజన్ ఆడమ్స్ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన కొత్త పాఠశాలలో హత్య మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

తన పాఠశాలలో జరిగిన ఒక ఘటన కారణంగా, వెడ్నెస్డే ను అక్కడి నుంచి బయటికి పంపుతారు. ఆమె తల్లిదండ్రులు గోమెజ్, మోర్టీషియా ఆడమ్స్ ఆమెను నెవర్‌మోర్ అకాడమీ అనే ప్రత్యేక బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తారు. ఈ స్కూల్ అసాధారణ సామర్థ్యాలు కలిగిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసి ఉంటుంది. ఇక్కడ వెడ్నెస్డే తన మానసిక శక్తులను ఉపయోగించడం మొదలు పెడుతుంది. స్కూల్‌లో ఉండగానే, ఆమె సమీపంలోని జెరిఖో పట్టణంలో జరుగుతున్న హత్యల రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. ఈ హత్యలకు కారణమైన ఒక రాక్షస జీవి గురించి ఆమె తెలుసుకుంటుంది. అదే సమయంలో, 25 సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులు ఇక్కడ చదువుతున్నప్పుడు, జరిగిన ఒక సూపర్‌ నాచురల్ రహస్యాన్ని కూడా ఆమె కనిపెడుతుంది. వెడ్నెస్డే తన స్నేహితులు ఎనిడ్ ,యూజీన్, ఇతరులతో కలిసి ఈ రహస్యాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది, అదే సమయంలో తన స్కూల్‌లో సవాళ్లను, శత్రుత్వాలను ఎదుర్కొంటుంది. ఈ సిరీస్‌లో వెడ్నెస్డే తన వ్యంగ్యమైన స్వభావంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కామెడీ, భయంకరమైన రహస్యాలతో కథ ముందుకు సాగుతుంది. చివరికి వెడ్నెస్డే తన తల్లిదండ్రుల గురించి తెలుసుకున్న రహస్యం ఏమిటి ? కొత్త స్కూల్ లో ఆమె ఎటువంటి సాహసాలు చేస్తుంది ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : ఒక్కొక్కరు కాదు ఒకే సారి ఐదు మంది… ఆగలేక అబ్బాయిలతో ఆ పని చేసే అమ్మాయి

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×