E-Paper
Advertisement

వీకెండ్ ఓటీటీలో వినోదం.. ఆ మూడు వెరీ స్పెషల్.. డోంట్ మిస్…

వీకెండ్ ఓటీటీలో వినోదం.. ఆ మూడు వెరీ స్పెషల్.. డోంట్ మిస్…
Advertisement

Weekend OTT Movies: ప్రతి వారం సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈవారం థియేటర్లలోకి దాదాపు ఆరు సినిమాలు వచ్చాయి. అందులో ఎక్కువగా టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు.. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతోపాటుగా మరో రెండు సినిమాలు ప్రస్తుతం పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తున్నాయి.. అంతేకాదు అటు ఓటీటీలోకి బోలెడు సూపర్ హిట్ సినిమాలు వచ్చేశాయి. ఈ వీక్ ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమాలల్లో అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు.. 

మరీచిక..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా, విరాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మరీచిక.. సతీష్ కా శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను అందించింది.. ఇటీవలే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ అని కూడా అందుకుంది.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లోకి ఈ చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చింది. దీన్ని మిస్ అవ్వకుండా చూసేయ్యండి..

రేజర్.. 

Advertisement

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రవి బాబు రీసెంట్ గా చేసిన సినిమా రేజర్.. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ లోకి వచ్చేసింది. గత నెల 8వ తారీఖున థియేటర్లలో ఎక్కువ వచ్చిన ఏ మూవీ అక్కడ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది..

దృశ్యం 3..

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ మూవీ దృశ్యం 3.. మలయాళం తో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ అయినయి సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది.. థియేటర్లలో మంచి రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Advertisement

Also Read :Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

వీటితో పాటుగా గతంలో భారీ విజయాన్ని అందుకున్న వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. జయముంది భయమేల మనసా, అతిరథి సినిమాలతో పాటుగా మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.. వీకెండ్ ఈ సినిమాలతో మూవీ లవర్స్ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఓటీటీలో చూసేయ్యండి.. ఇక జూన్ నెలలో బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.. అందులో నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రం కూడా రాబోతుంది. వీటితోపాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.. మరి ఏ సినిమా బాక్సాఫీస్ విన్నారుగా నిలుస్తుందో చూడాలి..

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×