Anasuya Bharadwaj (Source: Instragram)
అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన వాక్చాతుర్యంతో హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
జబర్దస్త్ వంటి కామెడీ షో లో దాదాపు 9 సంవత్సరాల పాటు యాంకర్ గా వ్యవహరించిన ఈమె, ఈ షో నుండి బయటకు వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలలో భాగమయ్యింది.
Anasuya Bharadwaj (Source: Instragram)
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనసూయ.. ఇటీవలే పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయింది.
Anasuya Bharadwaj (Source: Instragram)
దీనికి తోడు రజాకార్ సినిమాలో నటించి, తన విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసల సైతం అందుకుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇప్పుడు తాజాగా పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈమె అందులో భాగంగానే కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ అనే కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోషూట్ నిర్వహించగా.. అందులో అతుకులతో కూడిన లెహంగా టైప్ డ్రెస్ ధరించి ఆకట్టుకుంది. ప్రత్యేకంగా గవ్వలతో డిజైన్ చేసిన ఈ డ్రెస్ చాలా చక్కగా ఉంది అని చెప్పవచ్చు. ఇక ఇందులో అందం కూడా అసూయపడేలా అనసూయ తన అందాలతో యువతను మెస్మరైజ్ చేసింది.