BigTV English

Sai Pallavi Birthday: తండేల్ బుజ్జితల్లిని చూస్తే.. ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే!

Sai Pallavi Birthday: తండేల్ బుజ్జితల్లిని చూస్తే.. ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే!

Sai Pallavi Birthday Special: సాయి పల్లవి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరేమే బహుశా.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. నేడు ఈ నేచురల్ బ్యూటీ పుట్టిన రోజు..


సాయి పల్లవి ఫిధా సినిమాతో ప్రేక్షకుల గుండెలను ఫిదా చేసేసింది ఈ పిల్ల. భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అంటూ కుర్రాళ్ల మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ.


సాయి పల్లవి 1992 మే 9న జన్మించింది. సాయి పల్లవికి చిన్నతనంలోనే డాన్స్ అంటే ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది.

అలా సాయి పల్లవి ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డాన్సు కార్యక్రమాల్లో పాల్గొంది.

ఇలా డాన్సు ప్రోగ్రామ్ లలో పాల్గొంటూనే ఓ వైపు చదువును కొనసాగించింది. జార్జియాలో టిబిలిసి మెడికల్ యూనివర్శిటీలో డాక్టర్ కోర్స్ చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తి ఉండటంతో సరైన సమయంలో డాక్టర్ కాలేకపోయింది.

సాయి పల్లవి 2015లో తమిళంలోని “ప్రేమమ్” సినిమాతో సినీ కెరీర్ ను ప్రారంభించింది.

ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “ఫిదా” సినిమాలో నటించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. హీరోయిన్ అంటే ఇలా ఉండాల్రా బాబు.. అనుకునేలా చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, మారి 2, లవ్ స్టోరీ, కణం, పడి పడి లేచే మనసు, స్యామ్ సింగ్ రాయ్, గార్గి, విరాట పర్వం, వంటి సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకుంది.

ఇక ఈ బ్యూటీ తెలుగులోను, తమిళ, మళయాళ భాషల్లో నటిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.

శివ కార్తికేయన్ సరసన “అమరన్” సినిమాలో అలరించబోతుంది.

నాగచైతన్య 23వ సినిమా “తండేల్” లో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది.

ఈరోజు సాయి పల్లవి బర్త్ డే.. ఈ సందర్భంగా ఈ సనిమా నుంచి మేకర్స్ అదరిపోయే వీడియోను రిలీజ్ చేసారు.

ఇక ఇండస్ట్రీలో తన నటనతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సాయి పల్లవి కెరీర్ మరింత స్థాయికి ఎదగాలని, మంచి సక్సెస్ ని అందుకోవాలని కోరుకుంటూ పుట్టిన రోజూ సుభాకాంక్షలు తెలుపుతుంది బిగ్ టీవి.

Related News

Anupama parameswaran: ఆలోచనలో పడ్డ అనుపమ.. దేనికోసమో?

Sunny leone: ఒంపుసొంపులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్!

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Big Stories

×