Bunnyvox : క్యూట్ స్టిల్స్ తో అదరగొట్టేసిన బన్నీ వాక్స్
టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకున్న బ్యూటీ బన్నీ వాక్స్
బన్నీ వాక్స్ అసలు పేరు వర్షిన్నె వర్మ. ఈమెకు ఇన్‌స్టాలో 20 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు
యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూనే హీరోయిన్ ఫాలోయింగ్ కొట్టేసిన బ్యూటీ.
2020లో తెలుగులో విద్యార్థి చిత్రంలో తొలిసారి నటించింది. అనంతరం రాచి గాడి పెళ్లి చిత్రంలో మరోసారి తళుక్కున మెరిసింది.
ఈ బ్యూటీ నటించిన ‘ఓ పిల్ల మౌనికో’ ‘వెన్నెల’ సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్స్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాయి.