Hansika : సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్న హన్సిక
హన్సిక అందానికి అదరహో అంటున్న అభిమానులు
తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన బ్యూటీ
2007లో అల్లు అర్జున్ సరసన నటించిన దేశముదురుతో తెెలుగులోకి ఎంట్రీ
2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్ కతూరియాతో ఏడడుగులు వేసిన బ్యూటీ