Karthik Varma Dandu ( Source / Instagram)
మరో టాలీవుడ్ డైరెక్టర్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేశాడు. మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు.
Karthik Varma Dandu ( Source / Instagram)
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు. ఈయన తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.
Karthik Varma Dandu ( Source / Instagram)
ఆయన ఎంగేజ్మెంట్ ఫోటోలను చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ యంగ్ డైరెక్టర్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు..
Karthik Varma Dandu ( Source / Instagram)
విరుపాక్ష మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కార్తీక్ త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Karthik Varma Dandu ( Source / Instagram)
అమ్మాయి ఇంటి దగ్గర పెద్దగా హడావుడి లేకుండానే ఎంగేజ్మెంట్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులు ఉంగరాలను మార్చుకున్నారు..