Mirnalini Ravi (Source / Instagram)
ఈమె తమిళం, తెలుగు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో మూవీల్లో ఆమె నటనతో ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది..
Mirnalini Ravi (Source / Instagram)
పాండిచ్చేరిలో ఓ సాధారణ తమిళ కుటుంబంలో పుట్టి పెరిగింది మృణాళిని రవి. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను తనదైన నటనకి ఫిదా చేస్తుంది.
Mirnalini Ravi (Source / Instagram)
డబ్స్మాష్ వీడియోలను అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది. డైరెక్టర్త్యాగరాజన్ కుమారా రాజా ఆమె వీడియోలను చూసి పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. అలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో వరుణ్ తేజ్ సరసన నటించింది..
Mirnalini Ravi (Source / Instagram)
తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రెడ్ శారీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ఓ పారి ఇటు చూసేయ్యండి..
Mirnalini Ravi (Source / Instagram)
సినిమాలతో మాత్రమే కాదు.. అటు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన అప్డేట్స్, ఫొటోలతో అభిమానులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ..