Neha Sharma Photos| నేహ శర్మ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన అభిమానుల కోసం హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.
వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె ఇంకా అందంగా తయారవుతోందా? అనే ఆశ్చర్యం కలుగక మానదు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేహ కేవలం రెండు తెలుగు సినిమాల్లో మాత్రమే నటించింది.
హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఆమె ఎక్కువ పాత్రలు చేసింది.
కానీ 17 ఏళ్ల సుదీర్థ కెరీర్ లో ఆమె ఏ సినిమాలోనూ ఆమె ప్రాముఖ్యంగల పాత్ర పోషించలేదు.
అయితే 2020లో వచ్చిన ఇల్లీగల్ అనే వెబ్ సిరీస్ లో ఆమె సీరియస్ పాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేసింది
2024లో ఆమె చేసిన 36 డేస్ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి.