Madharaasi Twitter Review: ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన సినిమా మదరాసి. దర్శకుడు మురగదాస్, హీరో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. శివ కార్తికేయన్ చేసిన ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతూ వచ్చింది. వరుణ్ డాక్టర్, కాలేజీ డాన్ వంటి సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
అలానే మురగదాస్ చేసిన గజిని, సెవెంత్ సెన్స్,తుపాకీవంటి ఎన్నో సినిమాలు ఇక్కడ సక్సెస్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టాలిన్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్పైడర్ వంటి సినిమాలను తెలుగులో కూడా తెరకెక్కించాడు మురగదాస్. ఇక ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ తీసిన మదరాసి సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ లభిస్తుంది. ట్విట్టర్ లో ఈ సినిమా గురించి వరుసగా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. కొన్ని క్రింజ్ సీన్లు పక్కన పెట్టేస్తే, సినిమా ఫస్ట్ అఫ్ ఎంగేజింగ్ గా ఎంటర్టైన్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి అనిరుద్ బ్యాక్ బోన్.
Besides few old fashioned or cringe scenes, mostly engaging and entertaining 1st Half. @anirudhofficial is the backbone of the movie. Typical #ARM style of screenplay. Love, crime, few laughable moments. #SK acting is impressive #Madharaasi #Madharaasireview #Madharasi 👍🏼 pic.twitter.com/Zalvcg2wsL
— Karthik (@meet_tk) September 5, 2025
ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. లవ్ మరియు యాక్షన్ డ్రామా ని ఏఆర్ మురగదాస్ చాలా అద్భుతంగా డీల్ చేశాడు.
#Madharaasi 3.5/5🌟
A watchable commercial entertainer!
It has balanced Love ActionDrama.Villain💥@VidyutJammwal Shines. @rukminitweets 🥰. @Siva_Kartikeyan Dance & fight👌 @ARMurugadoss comeback. #MadharaasiReview pic.twitter.com/tSkoGqQzRP— Dr.Aazim Kassi〽️ (@AazimKassim) September 5, 2025
ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే క్యారెక్టర్రైజేషన్స్ బాగున్నాయి. ఫస్ట్ 40 నిమిషాలు అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయింది.
1st half: Hero characterisation bagundi.. But except few moments everything else feels clumsy and flat.. Especially first 40 mins.. 👎👎👎 Interval adiripoindi.. 💥💥👌But other than that 👎👎 @tollymasti #tollymasti#Madharaasi #Sivakarthikeyan #MadharaasiReview
— Tollymasti (@tollymasti) September 5, 2025
Also Read : Little Hearts Movie Review: లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ