E-Paper
Advertisement

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. తక్కువ ధరకే బ్రాండెడ్ ఇయర్ బడ్స్, డోంట్ మిస్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. తక్కువ ధరకే బ్రాండెడ్ ఇయర్ బడ్స్, డోంట్ మిస్
Advertisement

Wireless earbuds discount Amazon: ప్రస్తుత డిజిటల్ ట్రెండ్‌లో.. ఇయర్ ఫోన్లకు కాలం చెల్లిపోయింది. ఎటు వెళ్లాలన్నా..ప్రయాణం చేయాలన్నా.. ఆఫీసులో పని చేస్తున్నా చెవుల్లో చిన్న ఇయర్ బడ్స్ ఉంటేనే..కొంత మంది రోజు గడుస్తుంది. ముఖ్యంగా.. చుట్టు పక్కల ఉండే.. అనవసరమైన శబ్దాలను పూర్తిగా కట్ చేసి కేవలం పాటలను మాత్రమే ఆస్వాదించడానికి ఉపయోగపడే.. ANC టెక్నాలజీకి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రారంభమైనసేల్‌లో ఈ ఏఎన్‌సీ ఇయర్ బడ్స్‌పై.. భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 ఏఎన్‌సీ ఇయర్ బడ్స్ మోడల్స్ , వాటి ధరల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. OnePlus Bullets Wireless / Nord Buds Series:

వన్‌ప్లస్ బ్రాండ్‌కు మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీని ఏఎన్‌సీ సపోర్ట్ గల ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 4,999 ఉండగా.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఆఫర్లు పోనూ కేవలం రూ. 2,799 ధరకే లభిస్తోంది. దీని బేస్, బ్యాటరీ బ్యాకప్ అద్భుతంగా ఉంటుంది.

2. boAt Airdopes 191G / ANC Series:

Advertisement

యూత్ లో బోట్ బ్రాండ్‌కు ఉండే క్రేజే వేరు. బోట్ ఏఎన్‌సీ సపోర్ట్ కలిగిన ల్యాటెస్ట్ ఇయర్ బడ్స్ ఒరిజినల్ ధర రూ.3,990 కాగా,సేల్ ప్రత్యేక తగ్గింపుతో కేవలం రూ.1,499 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ నాయిస్ క్యాన్సలేషన్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్.

3. Realme Buds Air Series with ANC:

రియల్‌మి బ్రాండ్ నుంచి వచ్చిన ఏఎన్‌సీ ఇయర్ బడ్స్ ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటాయి. దీని.. మార్కెట్ ధర రూ.4,499 ఉండగా.. అమెజాన్ సేల్ ఆఫర్ కింద రూ.2,299ధరకే లభిస్తున్నాయి. ఇవి క్రిస్టల్ క్లియర్ కాల్ క్వాలిటీని అందిస్తాయి. అంతే కాకుండా నాయిస్ క్యాన్సలేషన్ కలిగి ఉంటాయి.

Advertisement

Also Read: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026.. సౌండ్‌బార్‌లపై భారీ డిస్కౌంట్లు!

4. JBL Tune Series Active Noise Cancellation Earbuds:

ఆడియో బ్రాండ్ జెబిఎల్ (JBL) అందించే ఏఎన్‌సీ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 6,999 కాగా, ఫ్రీడమ్ సేల్ డిస్కౌంట్లు పోనూ కేవలం రూ. 3,499 ధరకే అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఉండే డీప్ బాస్ సౌండ్ మ్యూజిక్ లవర్స్‌ని ఫిదా చేస్తుంది. అంతే కాకుండా వీటి లుక్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది.

5. Oppo Enco Series ANC Earbuds:

ఒప్పో ఎన్కో సిరీస్ ఇయర్ బడ్స్ తేలికైన డిజైన్ , అద్భుతమైన ఏఎన్‌సీ ఫెసిలిటీకి పేరుగాంచాయి. రూ. 4,999 విలువ చేసే ఈ మోడల్ సేల్‌లో భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,499 ధరకే సేల్ అవుతోంది. దీని ఫీచర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ మోడల్ లుక్ కూడా అదిరిపోతుంది.

బయటి ప్రపంచం గోలను పూర్తిగా మర్చిపోయి పీస్‌ఫుల్‌గా మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ఏఎన్‌సీ ఇయర్ బడ్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో లభించే ఈ అదిరిపోయే ఆఫర్లను అస్సలు మిస్ కావద్దు. స్టాక్ ముగిసేలోపే మీ ఫేవరెట్ బడ్స్‌ను ఆర్డర్ చేయండి.

Also Read: ఆఫర్‌లో 40 ఇంచుల టీవీ రూ. 20 వేలకే..సేల్ పూర్తవకముందే కొనేయండి

Related News

మీ ఇంటి గోడలే నెట్‌వర్క్ అందిస్తే? జియో Smart Wallతో వైఫై డెడ్ జోన్లకు చెక్!

స్మార్ట్‌ఫోన్ లైఫ్ పెంచాలా? ఈ 5 తప్పులు ఈ రోజు నుంచే ఆపేయండి!

జియో చౌకైన 5G ప్లాన్.. దీనిని కొట్టేదే లేదు.. ఓటీటీ, కాల్స్, ఏఐ సేవలు అన్నీ ఫ్రీ!

ల్యాప్‌టాప్‌ను మించిన ఫీచర్లు.. బడ్జెట్ ధరలోనే, Amazon Saleలో దుమ్మురేపుతున్న ట్యాబ్లెట్లు ఇవే!

క్వాల్కమ్ ప్రాసెసర్‌తో HP OmniPad 12 వచ్చేసింది.. రూ. 5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఎలా పొందాలంటే?

ఆఫర్‌లో 40 ఇంచుల టీవీ రూ. 20 వేలకే..సేల్ పూర్తవకముందే కొనేయండి

ఆండ్రాయిడ్ 16, జేబీఎల్ ప్రో సౌండ్‌తో మోటరోలా కొత్త ట్యాబ్లెట్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

Big Stories

Advertisement
×