Best smart water purifiers Amazon sale 2026: ఆరోగ్యకరమైన జీవితానికి.. స్వచ్ఛమైన తాగు నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న కాలుష్య వాతావరణంలో.. సాధారణ నీటిని తాగితే.. రక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే.. అవకాశం ఉంది. అందుకే.. ప్రతి ఇంట్లోనూ ఒక మంచి ప్యూరిఫైయర్ ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ చివరి దశకు చేరుకుంది. ఈ చివరి గంటల్లో మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్లపై.. ఊహించని విధంగా భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకోకుండా.. ఉండటానికి బెస్ట్ 5 డీల్స్ ఏంటో చూద్దాం!
ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలంటే.. మనం తాగే నీరు స్వచ్ఛంగా, మినరల్స్‌తో కూడి ఉండాలి. ఇందుకు సాధారణ వడపోత సరిపోదు కాబట్టి, RO, UV, UF టెక్నాలజీతో పని చేసే స్మార్ట్ ప్యూరిఫైయర్ల ఇప్పుడు ప్రతి ఇంటా తప్పనిసరిగా మారిపోయాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ముగిసేలోపు తక్కువ ధరకే లభించే టాప్ 5 స్మార్ట్ వాటర్ ప్యూరిఫైర్ మోడల్స్ , వాటి ధరల వివరాలు మీకోసం…
బెస్ట్ బ్రాండ్లలో కేంట్ ముందుంటుంది. ఈ స్మార్ట్ ప్యూరిఫైయర్ నీటిలోని మలినాలను పూర్తిగా తొలగించి, మినరల్స్‌ను కాపాడుతుంది. ఇది డిజిటల్ స్క్రీన్ ద్వారా వాటర్ ప్యూరిటీ, ఫిల్టర్ లైఫ్‌ను చూపిస్తుంది. ఈ అద్భుతమైన వాటర్ ప్యూరిఫైర్ ధర రూ.14,999 నుంచి రూ.16,999 మధ్య లభిస్తుంది. అయితే.. సేల్ డిస్కౌంట్‌తో ఇంకా తగ్గే అవకాశం ఉంది.
ప్రముఖ బ్రాండ్ యురేకా ఫోర్బ్స్ నుంచి వస్తున్న ఈ మోడల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది ఆటోమేటిక్ టెక్నాలజీతో పని చేస్తుంది. అంతే కాకుండా.. నీటి టేస్ట్‌ను ఎప్పుడూ మెరుగ్గా ఉంచుతుంది. కాంపాక్ట్ డిజైన్‌తో కిచెన్ గోడకు అందంగా సెట్ అయ్యే.. ఈ ప్యూరిఫైయర్ ధర రూ.11,999 నుంచి రూ.13,500 మధ్య ఉంటుంది.
అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు వేడి నీళ్లను కూడా అందించే స్మార్ట్ ప్యూరిఫైయర్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. బేబీ సేఫ్ వాటర్ మోడ్,డిజిటల్ డిస్‌ప్లే దీని ప్రత్యేకతలు. ఈ హై-ఎండ్ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ధర రూ.18,999 నుంచి రూ.21,500 మధ్య లభిస్తుంది.
ఇది నీటిలోని హాని కరమైన వైరస్‌లు, బ్యాక్టీరియాలను పూర్తిగా తొలగించి 100% స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. పవర్ సేవింగ్ మోడ్ కలిగి ఉండటం వల్ల కరెంట్ బిల్లు కూడా తక్కువగా ఉంటుంది. ఈ నమ్మకమైన ప్యూరిఫైయర్ ధర రూ.12,499 నుంచి రూ.14,200 మధ్య ఉంటుంది.
Also Read: ఇలాంటి ఫ్రిజ్ ఇంట్లో ఉంటే..15 రోజులైనా ఫ్రెష్ ఫుడ్
ఇన్‌ఫ్రారెడ్ డిటాక్స్ టెక్నాలజీతో..వచ్చే ఈ స్మార్ట్ ప్యూరిఫైయర్ నీటిలోని మలినాలను వదిలించడమే కాకుండా.. శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయ పడుతుంది. స్టైలిష్ లుక్, ఈజీ మెయింటెనెన్స్ దీని ప్రత్యేకత.ఈ మోడల్ ధర రూ.10,999 నుంచి రూ.12,999 మధ్య లభిస్తుంది.అంతేకాక సేల్.. ఆఫర్స్‌తో దీనిపై అదనపు డిస్కౌంట్లు వర్తిస్తాయి.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ముగియడానికి సమయం దగ్గర పడుతోంది. అందుకే మీరు కూడా మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి.. మంచి స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్‌ను కొనాలని అనుకుంటే.. ఈ తక్కువ ధర ఆఫర్లను అస్సలు మిస్ కాకండి. మీ బడ్జెట్‌కు సరిపోయే నచ్చిన వాటర్ ప్యూరిఫైయర్‌ను ఇప్పుడే కార్ట్‌లో వేసుకుని ఆర్డర్ చేసేయండి.