Best double door refrigerators 2026: ఈ రోజుల్లో మన కిచెన్‌లో.. ఫ్రిజ్ ఉందంటే చాలు, సగం టెన్షన్ తీరిపోయినట్టే! కానీ కొన్ని సార్లు ఫ్రిజ్‌లో.. పెట్టినా కూరగాయలు వాడిపోవడం, ఒక్కోసారి కొన్ని వాసనలు కలిసిపోయి ఫ్రిజ్ ఓపెన్ చేయగానే వికారంగా.. అనిపించడం లాంటి ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయాయి. ఈ చిన్న చిన్న చిరాకులకు ఫుల్ స్టాప్ పెట్టడానికే ప్రముఖ బ్రాండ్ వర్ల్‌పూల్.. తన అద్భుతమైన ‘ఇంటెల్లిఫ్రెష్’ కూలింగ్ టెక్నాలజీతో.. సూపర్ ఫ్రిజ్‌లను మన.. ముందుకు తీసుకు వచ్చింది. ఇవి ఫుడ్‌ని ఎక్కువ రోజులు.. అస్సలు టేస్ట్ మారకుండా.. మంచి వాసనతో ఫ్రెష్‌గా ఉంచుతాయి.
ఇంట్లో కూరగాయలు, పండ్లు తెచ్చి ఫ్రిజ్‌లో.. పెట్టిన రెండ్రోజులకే వాడిపోతుంటే.. ఎవరికైనా చిరాకు వస్తుంది. అందుకే.. మార్కెట్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న వర్ల్‌పూల్ ఇంటెల్లిఫ్రెష్ సిరీస్ ఫ్రిజ్‌లు అందరి.. ఫస్ట్ ఛాయిస్‌గా మారుతున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సూపర్ లుక్స్‌తో పాటు ఇవి మన వంటింటికి పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. అసలు ఈ ఫ్రిజ్‌లలో ఏముంది స్పెషాలిటీ? చూద్దామా..
ఈ వర్ల్‌పూల్ ఫ్రిజ్‌లలో ఉండే ‘6th Sense IntelliSensor’ టెక్నాలజీ చాలా పవర్‌ఫుల్. ఇది ఫ్రిజ్ లోపల వాతావరణం ఎలా ఉందో ఎప్పటికప్పుడు సెన్స్ చేసి..దానికి తగినట్లుగా కూలింగ్‌ను.. ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీని వల్ల మనం తెచ్చిన కూరగాయలు, పండ్లు ఎలాంటి పోషకాలు కోల్పోకుండా దాదాపు 15 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి.
చెడు వాసనకు చెక్:
కొన్ని సార్లు చేపలు, చికెన్ లేదా పాలు లాంటివి ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు ఆ వాసన మిగతా వాటికి కూడా పట్టేసి ఫ్రిజ్ ఓపెన్ చేస్తే.. వాసన కొడుతుంటుంది. దీన్ని.. ఓవర్ కమ్ చేయడానికి వర్ల్‌పూల్ ఇంటెల్లిఫ్రెష్ మోడల్స్‌లో ‘FreshFlow Air Tower’ సిస్టమ్ ఇచ్చారు. ఇది ఫ్రిజ్ మూల మూలకు గాలిని సరిగ్గా సర్క్యులేట్ చేస్తుంది. దాదాపు బ్యాక్టీరియాను దరి చేరనివ్వకుండా చేసి, ఫ్రిజ్ ఎప్పుడూ మంచి సువాసనతో.. క్లీన్‌గా ఉండేలా చూస్తుంది.
టాప్ 5 వర్ల్‌పూల్ ఇంటెల్లిఫ్రెష్ మోడల్స్:
1. వర్ల్‌పూల్ ఇంటెల్లిఫ్రెష్ ప్రో 308 లీటర్స్ (Whirlpool IntelliFresh Pro 308L): మీడియం సైజ్ ఫ్యామిలీలకి.. ఇది సూపర్ ఆప్షన్. ఇందులో కన్వర్టిబుల్ మోడ్స్ ఉండటం వల్ల మన అవసరాన్ని.. బట్టి ఫ్రీజర్‌ను వాడుకోవచ్చు.
2.వర్ల్‌పూల్ ప్రోట్టన్ ఎన్ఎక్స్టీ త్రిపుల్ డోర్ (Whirlpool Protton NXT): ఇది త్రీ-డోర్ డిజైన్‌తో వస్తుంది. కూరగాయలు, పండ్లు, డెయిరీ ప్రొడక్ట్స్ అన్నీ వేర్వేరు కంపార్ట్‌మెంట్లలో పెట్టుకోవచ్చు. దీని వల్ల వాసనలు రావడం అసలు జరగదు.
3.వర్ల్‌పూల్ ఇంటెల్లిఫ్రెష్ 340 లీటర్స్ ఇన్వర్టర్ ఫ్రిజ్: పెద్ద కుటుంబాల కోసం ఇది బెస్ట్ ఛాయిస్. తక్కువ కరెంట్ బిల్లుతో.. ఎక్కువ కూలింగ్ ఇస్తుంది. పవర్ పోయినా.. సరే హోమ్ ఇన్వర్టర్‌కు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయ్యి కూలింగ్ పోకుండా కాపాడుతుంది.
Also Read: రూ.849కే బ్లూటూత్ స్పీకర్.. దీని ముందు హోమ్ థియేటర్ బలాదూర్
4.వర్ల్‌పూల్ 265 లీటర్స్ 2 స్టార్ ఇంటెల్లిఫ్రెష్ డబుల్ డోర్: చిన్న ఫ్యామిలీలకు, బ్యాచిలర్స్‌కి ఇది పర్ఫెక్ట్. ఇందులో.. ఉండే మైక్రోబ్లాక్ టెక్నాలజీ 99% బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది.
5.వర్ల్‌పూల్ 431 లీటర్స్ లార్జ్ కెపాసిటీ ఇంటెల్లిఫ్రెష్ ఫ్రిజ్: జాయింట్ ఫ్యామిలీస్ లేదా ఫుడ్ స్టోరేజ్ ఎక్కువగా.. ఉండే వాళ్లకి ఇది కరెక్ట్ మోడల్. దీని షెల్ఫ్స్‌ను మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు.
స్మార్ట్, హెల్తీ లైఫ్‌స్టైల్ ఇష్టపడేవాళ్లకు ఇలాంటి అడ్వాన్స్డ్ ఫ్రిజ్‌లు చాలా అవసరం. మీ.. ఇంట్లో కూడా ఫుడ్ వేస్ట్ కాకుండా.. ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండాలంటే.. వర్ల్‌పూల్ ఇంటెల్లిఫ్రెష్ సిరీస్ ఫ్రిజ్‌ని ఇంటికి తెచ్చేయండి.