Amazon Great Freedom Sale 2026: ఇంట్లో రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ లేదా ఘాటైన మసాలా ఊరగాయలు తయారు చేయాలంటే.. మంచి మిక్సర్ గ్రైండర్ ఉండటం చాలా ముఖ్యం. ఎన్ని రకాల ఫుడ్ ప్రాసెసర్లు ఉన్నా, గట్టి పదార్థాలను కూడా ఇట్టే పిండిలా మార్చే పవర్‌ఫుల్ మిక్సీ ఉంటేనే వంట పని చిటికెలో పూర్తవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో ప్రముఖ బ్రాండ్ ‘బాష్’ (Bosch) 1000-వాట్ మిక్సర్ గ్రైండర్లు భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. ఏ పదార్థాన్నయినా సరే క్షణాల్లో గ్రైండ్ చేసే ఆ టాప్ 5 ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
ఈ హై-పవర్ మిక్సర్లు ప్రత్యేకమైన టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇందులో.. ఉండే స్టోన్ పౌండింగ్ టెక్నాలజీ రోలు మీద రుబ్బిన టేస్ట్ ఇస్తుంది. దీనివల్ల మసాలాల అసలైన రుచి, సువాసన చెడి పోకుండా అలాగే ఉంటాయి. అలాగే గట్టి పప్పులు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి లాంటి కఠినమైన పదార్థాలను కూడా ఇవి చాలా ఈజీగా మెత్తటి పేస్ట్‌లా మారుస్తాయి.
ఈ మోడల్ మార్కెట్లో ఎంతో పాపులర్. 1000-వాట్ బలమైన మోటార్ కలిగి ఉండే ఇది, ప్రత్యేకమైన స్టోన్ పౌండింగ్ టెక్నాలజీతో వస్తుంది. డ్రై గ్రైండింగ్, వెట్ గ్రైండింగ్‌కు ఇది బెస్ట్ ఛాయిస్. అమెజాన్ సేల్‌లో దీనిపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ధర: రూ. 8,500 – రూ. 9,500 మధ్య ఉంటుంది. (సేల్ డిస్కౌంట్‌తో ఇంకా తగ్గే అవకాశం ఉంది).
పెద్ద కుటుంబాలు, రకరకాల వంటలు చేసే వారికి ఐదు జార్లతో వచ్చే ఈ మోడల్ అద్భుతంగా సరిపోతుంది. ఇందులో జ్యూసర్ జార్ కూడా వస్తుంది. కాబట్టి జ్యూస్ ల తయారీకి పెద్దగా టైం పట్టదు. క్షణాల్లోనే రెడీ అవుతాయి.
ధర: రూ. 10,500 – రూ. 11,800 మధ్య ఉంటుంది.
స్టైలిష్ లుక్ , కాంపాక్ట్ డిజైన్ కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు . రోజు వారీ వంటింటి అవసరాలను తీర్చడంలో ఈ మోడల్ ముందుంటుంది. దీని మోటార్ లైఫ్ కూడా చాలా ఎక్కువ.
ధర: రూ 6,500 – రూ.7,500 మధ్య ఉంటుంది.
Also Read: రూ.849కే బ్లూటూత్ స్పీకర్.. దీని ముందు హోమ్ థియేటర్ బలాదూర్
ఎక్కువ వేగంతో తిరిగే బ్లేడ్లు కలిగిన ఈ మోడల్, బ్యాటర్ తయారీకి , చట్నీలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మెటల్ రీఇన్‌ఫోర్స్‌డ్ కప్లర్లు ఉండటం వల్ల ఇది ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.
ధర: రూ.7,800-రూ.8,800 మధ్య ఉంటుంది.
తరచూ పిండి వంటకాలు చేసుకునేవారికి.. మసాలా పొడులు ఎక్కువగా పట్టే వారికి ఈ హెవీ-డ్యూటీ మోడల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎక్కువ సేపు నాన్ స్టాప్‌గా వాడినప్పటికీ మోటార్ వేడెక్కకుండా ప్రత్యేక కూలింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంటుంది.
ధర: రూ.9,000-రూ.10,200 మధ్య ఉంటుంది.
మీ వంట పనిని చిటికెలో పూర్తి చేయాలనుకునే వారికి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అద్భుతమైన అవకాశం. మీ బడ్జెట్‌కు తగినట్టుగా ఒక పవర్‌ఫుల్ బాష్ 1000-వాట్ మిక్సర్ గ్రైండర్‌ను ఇప్పుడే ఆర్డర్ చేసి మీ వంటింటిని మరింత స్మార్ట్‌గా మార్చుకోండి!