E-Paper
Advertisement

రూ.25 వేలలో బెస్ట్ ఫోన్ కావాలా? చౌకగా వన్ ప్లస్, ఐకూ, శాంసంగ్ మెుబైల్స్.. అమెజాన్‌లో బంపరాఫర్లు!

రూ.25 వేలలో బెస్ట్ ఫోన్ కావాలా? చౌకగా వన్ ప్లస్, ఐకూ, శాంసంగ్ మెుబైల్స్.. అమెజాన్‌లో బంపరాఫర్లు!
Advertisement

Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ప్రతిసారీ లాగే ఈసారి కూడా స్మార్ట్‌ఫోన్ ఆఫర్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన పలు పాపులర్ మోడళ్లపై అమెజాన్ మంచి ఆఫర్లను అందిస్తోంది. కాబట్టి రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వన్‌ప్లస్ N6

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ లో ఈ ఫోన్‌ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రూ.30 వేల విలువైన ఈ ఫోన్ ను రూ.22,998 కే అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ పే నుంచి పేమెంట్ చేస్తే రూ.689 క్యాష్ బ్యాక్ కూడా లభించనుంది. అలాగే కోటాక్, హెడ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2000 వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ చిప్‌సెట్‌, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 8,000 mAh భారీ బ్యాటరీని ఇందులో ఉన్నాయి.

ఐకూ Z11x

Advertisement

రూ.28,999 విలువైన ఈ ఐకూ ఫోన్ ను 14 శాతం డిస్కౌంట్ తో రూ.24,999 కే అమెజాన్ ఆఫర్ చేస్తోంది. దీనిపై రూ.749 క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ, రూ.1250 బ్యాంక్ ఆఫర్లను సైతం అమెజాన్ అందిస్తోంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.76 అంగుళాల LCD డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400-టర్బో ప్రాసెసర్‌, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 7,200 mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాను ఇందులో ఉన్నాయి.

Also Read: ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న రోజా రీ ఎంట్రీ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే?

శాంసంగ్ గెలాక్సీ M36 5G

Advertisement

ఈ సేల్లో శాంసంగ్ మెుబైల్ సైతం రాయితీతో లభిస్తున్నాయి. ముఖ్యంగా రూ.25 వేల లోపు బడ్జెట్ లో గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. 13 శాతం డిస్కౌంట్ తో రూ.19,999కి ఇది లభిస్తోంది. ఫీచర్లు చూస్తే ఇందులో 120Hz రీఫ్రెష్ రేట్‌ కలిగిన 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే, ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ, OIS సపోర్ట్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరా, 8MP ఆల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మ్యాక్రో షూటర్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 13MP కెమెరా ఉంది.

Also Read: హార్ధిక్ పాండ్యా రీ-ఎంట్రీ..గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు ?

Tags

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×