E-Paper
Advertisement

అమెజాన్‌లో బంపర్ సేల్.. రూ.59,000 తగ్గిన ప్రీమియం రిఫ్రిజిరేటర్ ధర!

అమెజాన్‌లో బంపర్ సేల్.. రూ.59,000 తగ్గిన ప్రీమియం రిఫ్రిజిరేటర్ ధర!
Advertisement

Amazon Great Indian Festival 2026: దసరా, దీపావళి పండుగల వేళ కొత్త గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ మంచి అవకాశం తీసుకొచ్చింది. ఇటీవల అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్లకు చెందిన ప్రీమియం రిఫ్రిజిరేటర్లపై ఏకంగా 55 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. పెద్ద కుటుంబాలకు సరిపోయే 520 లీటర్ల నుంచి 655 లీటర్ల కెపాసిటీ గల 3-స్టార్ మోడళ్లపై కంపెనీలు మంచి ఆఫర్లను అందిస్తున్నాయి.

బెస్ట్ ఆఫర్లు ఇవే..

ఈ సేల్‌లో గోద్రేజ్ 600 లీటర్ల మోడల్ అసలు ధర రూ.1,18,490 కాగా, డిస్కౌంట్ తర్వాత రూ.66,490కే లభిస్తోంది. అలాగే హాయర్ స్మార్ట్ ఛాయిస్ 598 లీటర్ల ఫ్రిజ్ రూ.75,990కి అందుబాటులో ఉంది. ఎల్జీ 655 లీటర్ల 3-స్టార్ మోడల్ ధర రూ.1,22,899 నుంచి తగ్గించి రూ.72,990 గా నిర్ణయించారు.

Advertisement

Also Read: రీస్టార్ట్ చేస్తే ఫోన్ స్పీడ్ పెరుగుతుందా? ఇది తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు!

శాంసంగ్, హయర్ డీల్స్..

శాంసంగ్ 653 లీటర్ల 3-స్టార్ ఫ్రిజ్ అసలు ధర రూ.1,21,000 ఉండగా.. ఇప్పుడు రూ.81,990కే సొంతం చేసుకోవచ్చు. దీనిపై దాదాపు రూ.39,010 ఆదా అవుతుంది. మరోవైపు హయర్ 520 లీటర్ల లుమియేర్ మోడల్ రూ.1,43,200 నుంచి తగ్గి రూ.83,790కి లభిస్తోంది. దీనిపై గరిష్టంగా రూ.59,410 వరకు ఆదా చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫర్లు..

Advertisement

నేరుగా ఇచ్చే ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. వీటితో పాటు కూపన్ డిస్కౌంట్లు కూడా కలుపుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు..

పాత ఫ్రిజ్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ధరను మరింత తగ్గించుకోవచ్చు. బడ్జెట్ భారం కాకుండా ఉండేందుకు నో-కాస్ట్ ఈఎమ్‌ఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఆర్డర్ ఇచ్చే ముందు ఇతర ఈ-కామర్స్ సైట్లలో ధరలను పోల్చి చూసుకుని కొనుగోలు చేయడం మంచిది.

Also Read: వాషింగ్ మెషీన్లపై అమెజాన్ సంచలన ఆఫర్లు.. రూ.27 వేలకే బ్రాండెడ్ మోడల్!

Tags

Related News

సీసీ కెమెరా కొనాలనుకుంటున్నారా ?ఈ మోడల్స్‌ని మించినవి లేవు తెలుసా?

నో గ్యాస్.. నో స్మోక్.. బొగ్గుతో పనిచేసే ఎలక్ట్రిక్ కోల్ బర్నర్.. నిజంగా అదిరిపోయింది మామ!

థియేటర్లలను తలపించేలా హైసెన్స్ ఎల్ఈడీ టీవీలు..ఎగబడి కొంటున్న జనం

కొత్త వాషింగ్ మిషన్ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. చౌకగా బ్రాండెడ్ మోడల్స్!

అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే ప్రీమియం OLED టీవీలు.. ఇంటినే థియేటర్‌గా మార్చేయండి!

ఫోన్‌లో అనవసరమైన యాడ్స్ వస్తున్నాయా?ఈ 5 పద్ధతులతో చెక్ చేయండి!

వాషింగ్ మెషీన్లపై నమ్మలేని తగ్గింపు..కొనడానికి సూపర్ టైం

Big Stories

Advertisement
×