E-Paper
Advertisement

రూమ్‌లో డీజే మోగించాలా? అయితే ఈ అమెజాన్ ఆఫర్స్ అసలు మిస్సవ్వొద్దు

రూమ్‌లో డీజే మోగించాలా? అయితే ఈ అమెజాన్ ఆఫర్స్ అసలు మిస్సవ్వొద్దు
Advertisement

Sony Dolby Atmos Soundbar Offers: ఇంట్లోనే థియేటర్ లాంటి అద్భుతమైన సౌండ్ ఫీల్ పొందాలని కోరుకునే వారికి సోనీ సౌండ్‌ బార్లు ఎప్పుడూ మొదటి ఆప్షన్‌గా ఉంటాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దగ్గరపడుతున్న తరుణంలో, ప్రముఖ ఆడియో బ్రాండ్ సోనీ తన బెస్ట్-సెల్లింగ్ సౌండ్‌బార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మీ టీవీ విజువల్స్ పర్ఫెక్ట్‌గా ఉండటంతో.. పాటు ఆడియో కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలంటే.. ఈ సేల్‌లో ఏ సోనీ సౌండ్‌ బార్లు కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. Sony HT-S20R 5.1 Channel Soundbar:

తక్కువ ధరలో.. రియల్ 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్ కోరుకునే యూజర్లకు సోనీ హెచ్‌టీ-ఎస్20ఆర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 400 వాట్ల పవర్ అవుట్‌ పుట్, వైర్డు రియర్ స్పీకర్లు, సబ్ ఉఫర్‌‌తో ఇది వస్తుంది. అమెజాన్ సేల్‌లో.. బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ సౌండ్‌ బార్ ప్రారంభ ధర సుమారు రూ. 16,500 నుంచి రూ. 17,990 వరకు లభించే అవకాశం ఉంది.

2. Sony HT-S40R 5.1 Home Theatre Soundbar:

Advertisement

సినిమాలు, పాటలను గట్టిగా ఇష్టపడే.. వారి కోసం 600 వాట్ల పవర్ అందించే సోనీ హెచ్‌టీ-ఎస్40ఆర్ మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. వైర్‌‌లెస్ రియర్ స్పీకర్లు దీని ప్రత్యేకత. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో.. ఈ సౌండ్‌ బార్ ధర సుమారు రూ.24,990 నుంచి రూ.26,990 మధ్య ఉండే అవకాశం ఉంది.

3. Sony Bravia Theatre Bar 6:

లేటెస్ట్ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కోరుకునే.. టెక్ లవర్స్ కోసం సోనీ బ్రావియా థియేటర్ బార్ 6 పర్ఫెక్ట్ ఛాయిస్. అప్‌ఫైరింగ్ స్పీకర్లు , వైర్‌ లెస్ సబ్ ఉఫర్ ఇది గదిని అద్భుతమైన సౌండ్‌తో.. నింపేస్తుంది. అమెజాన్ సేల్ సందర్భంగా ఈ మోడల్ ధర కేవలం రూ. 37,000 నుంచి రూ.39,990 శ్రేణిలో లభిస్తోంది.

Advertisement

Also Read: ఛార్జర్‌లపై ఉండే.. 5V, 9V, 12V అర్థం ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

4. Sony HT-S500RF 1000W Real Soundbar:

ఇంట్లో ఎలాంటి పార్టీ జరిగినా.. దద్దరిల్లిపోయేలా 1000 వాట్ల పవర్ ఫుల్ సౌండ్ అందించే.. సోనీ హెచ్‌టీ-ఎస్500ఆర్ఎఫ్ ఒక మాస్టర్‌ పీస్. మెటాలిక్ డిజైన్, డాల్బీ డిజిటల్ సపోర్ట్ దీని సొంతం. అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో.. భాగంగా ఈ మోడల్‌‌పై భారీ ప్రైస్ కట్ లభిస్తోంది. దీని ధర సుమారు రూ.34,000 నుంచి రూ.36,990 వరకు ఉండొచ్చని అంచనా.

5. Sony Bravia Theatre System 6:

హై-ఎండ్ హోమ్ థియేటర్ ఫీల్.. ఇంటికి తెచ్చుకోవాలనుకునే వారి కోసం.. సోనీ బ్రావియా థియేటర్ సిస్టమ్ 6 నిలిచింది. 1000W పవర్ అవుట్‌ పుట్, వైర్‌ లెస్ రియర్ స్పీకర్లు, వాయిస్ జూమ్ 3 టెక్నాలజీ దీనిలో ప్రత్యేక ఆకర్షణలు. అమెజాన్ సేల్‌లో ఈ ప్రీమియం సౌండ్‌ బార్ ధర సుమారు రూ.49,000 నుంచి రూ. 52,990 మధ్య లభిస్తుంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. సోనీ సౌండ్‌బార్లు కొనడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి.. అదనపు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను పొందొచ్చు. మీ బడ్జెట్‌కు తగిన సోనీ సౌండ్‌‌బార్‌ను ముందే.. ఎంచుకుని ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకోండి.

Related News

అమెజాన్ సేల్‌లో సగం ధరకే ప్రీమియం ట్యాబ్స్..ఆపర్ ముగిసేలోపే కొనేయండి

ఛార్జర్‌లపై ఉండే.. 5V, 9V, 12V అర్థం ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

బిగ్ అప్‌డేట్ ఇచ్చిన యాపిల్.. ఆ తేదీన మార్కెట్‌లోకి 3 సరికొత్త స్మార్ట్ డివైజ్‌లు!

ఫోన్ పోయిందా? వెంటనే చేయాల్సిన పనులేంటో తెలుసా?

బడ్జెట్‌లో నెంబర్-1 కిచెన్ అప్లయెన్స్..ఈ మిక్సీ మిస్సయ్యారంటే కష్టమే!

టీనేజర్ల కోసం వాట్సప్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఆప్షన్ మారాలంటే పేరెంట్స్ పర్మిషన్ కావాల్సిందే!

వాట్సాప్‌లో ఈ 3 సీక్రెట్ ఫీచర్లు తెలుసా? మీ పని చాలా ఈజీ అయిపోతుంది!

Big Stories

Advertisement
×