E-Paper
Advertisement

జేబీఎల్ హెడ్‌ఫోన్స్ మస్ట్ బై డీల్స్..అమెజాన్ ఫెస్టివల్ సేల్ స్పెషల్

జేబీఎల్ హెడ్‌ఫోన్స్ మస్ట్ బై డీల్స్..అమెజాన్ ఫెస్టివల్ సేల్ స్పెషల్
Advertisement

JBL wireless headphones: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. పండగ సీజన్‌ను మరింత ఉత్సాహంగా మార్చేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎలక్ట్రానిక్స్ , ఆడియో గ్యాడ్జెట్లపై అదిరి పోయే అర్లీ డీల్స్‌ను ప్రకటించింది. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ కోసం మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న జేబీఎల్ వైర్‌ లెస్ హెడ్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఎస్బీఐ కార్డ్స్‌తో భారీ తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ తరుణంలో బెస్ట్ డీల్స్ సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆ టాప్ 5 జేబీఎల్ వైర్‌‌లెస్ హెడ్‌ఫోన్స్ ఏంటో, వాటి ధరలు, ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

5 జేబీఎల్ వైర్‌‌లెస్ హెడ్‌ఫోన్స్: 

1.JBL Live 770NC  Headphones:

మార్కెట్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మోడల్‌గా ఉన్న ఈ జేబీఎల్ లైవ్ 770ఎన్సీ హెడ్‌ ఫోన్ ట్రెండీ లుక్‌తో వస్తుంది. ఇందులో.. అడ్వాన్స్డ్ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. దీని వల్ల బయట ఎంత సౌండ్ ఉన్నా డిస్టర్బెన్స్ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. స్మార్ట్ యాంబియంట్ సౌండ్, గూగుల్ ఫాస్ట్ పేర్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ దీని సొంతం. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. దాదాపు 65 గంటల పాటు నాన్‌ స్టాప్ బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ సేల్ ధర రూ.11,999 వరకు ఉంది.అసలు ధర రూ.14,999 ఉండే ఈ డివైస్‌ను బ్యాంక్ ఆఫర్లతో.. మరింత తక్కువ ధరకు పొందొచ్చు.

2.JBL Tune 760NC Headphones:

Advertisement

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం నాయిస్ క్యాన్సిలేషన్ కావాలనుకునే..వారికి ఇది బెస్ట్ ఆప్షన్.తేలికైన డిజైన్‌తో ఉండటం వల్ల రోజంతా వాడినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు. జేబీఎల్ సిగ్నేచర్ ప్యూర్ బాస్ సౌండ్, డ్యూయల్ డివైస్ కనెక్షన్ సపోర్ట్ దీని ప్రత్యేకత. దీని మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కాల్స్ క్లియర్‌గా మాట్లాడుకోవచ్చు. అమెజాన్ సేల్‌లో ఈ హెడ్‌ఫోన్ రూ.5,499 నుంచి రూ.5,999 మధ్య అందుబాటులో ఉంది. ఎర్లీ డీల్స్‌లో లభించే అదనపు కూపన్ డిస్కౌంట్లు దీనికి మరింత ప్లస్ అవుతాయి.

3.JBL Tune 510BT  Headphones:

కాంపాక్ట్ సైజ్, ఫోల్డబుల్ డిజైన్ కోరుకునే కాలేజ్ స్టూడెంట్స్, ఆఫీస్ గోయెర్స్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.ఇది బ్యాగ్‌లో చాలా ఈజీగా సర్దుకోవడానికి వీలుగా ఉంటుంది. వైర్‌లెస్ బ్లూటూత్ టెక్నాలజీతో వచ్చే ఈ హెడ్‌ ఫోన్ కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో దాదాపు 2 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇస్తుంది. పూర్తి ఛార్జ్ చేస్తే.. దాదాపు 40 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ అమెజాన్ సేల్‌లో సుమారు రూ.2,999 ధరకు లభిస్తోంది. ఫెస్టివల్ సేల్ సందర్భంగా దీనిపై భారీ డిస్కౌంట్ ఇచ్చారు.

4.JBL Endurance  Earphones:

Advertisement

మీరు ఫిట్‌నెస్ ఫ్రీక్ అయితే.. జిమ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు పడిపోకుండా.. ఉండే ఇయర్‌ ఫోన్స్ కోసం చూస్తున్నట్లయితే.. జేబీఎల్ ఎండ్యూరెన్స్ పీక్ 3 బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇవి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్.. కలిగి ఉంటాయి కాబట్టి ఎంత చెమట పట్టినా ఎలాంటి సమస్య ఉండదు. అంబియంట్ అవేర్ , టాక్ థ్రూ టెక్నాలజీతో మ్యూజిక్ వింటూనే ఇతరులతో మాట్లాడొచ్చు. ఈ స్పోర్ట్స్ ఇయర్‌ ఫోన్స్ అమెజాన్ సేల్‌లో రూ.4,499 నుంచి రూ. 4,999 శ్రేణిలో లభిస్తున్నాయి. ఎస్బీఐ కార్డ్స్‌తో దీనిపై ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ వర్తిస్తుంది.

Also Read: మీ ఫోన్‌ను వేరొకరికి ఇస్తున్నారా? స్క్రీన్ లాక్ మాత్రమే సరిపోదు!ఈ జాగ్రత్తలు తప్పనిసరి

5.JBL Tune 230NC TWS Earbuds:

ఓవర్ ఇయర్ హెడ్‌ ఫోన్స్ కాకుండా చిన్న పాటి బడ్స్ కావాలనుకునే.. వారి కోసం జేబీఎల్ ట్యూన్ 230ఎన్సీ మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతున్నాయి. మల్టి పుల్ మైక్ టెక్నాలజీతో.. క్రిస్టల్ క్లియర్ కాల్స్ ఫీల్ ఇది ఇస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు.. ప్రత్యేక యాప్ సపోర్ట్ కూడా లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా.. ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ రూ. 3,999 నుంచి రూ.4,499 వరకు తగ్గింపు ధరలో.. లభించే అవకాశం ఉంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ జేబీఎల్ వైర్‌‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను కొనేటప్పుడు ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగిస్తే.. అదనంగా ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా.. ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక ప్రయోజనాలు , అర్లీ యాక్సెస్ లభిస్తాయి. స్టాక్ అయిపోక ముందే.. మీ ఫేవరెట్ జేబీఎల్ గాడ్జెట్‌ను కార్ట్‌లో యాడ్ చేసుకొని ఈ పండగ సీజన్‌ను మరింత ఆనందంగా గడపండి.

Related News

అక్టోబర్ 1 నుంచి వాట్సప్‌ కొత్త రూల్.. ఒక్కో మెసేజ్‌కు 14 పైసలు ఛార్జీ.. సామాన్యులపై ప్రభావమెంత?

ఇంటినే థియేటర్‌లా మార్చేసే Lumio Aura 5 స్పీకర్ వచ్చేసింది.. ఫీచర్లు అదరహో!

ఫోన్ ఇచ్చేముందు ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు..ఎవరూ మీ పర్సనల్ గ్యాలరీ లేదా యాప్స్‌ని టచ్ కూడా చేయలేరు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో..ఊహించని ధరకే ఎయిర్ ఫ్రైయర్లు

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

Big Stories

Advertisement
×