E-Paper
Advertisement

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!
Advertisement

Amazon Great Indian Festival Sale 2026: దసరా, దీపావళి పండుగల సందడి మొదలవుతున్న వేళ కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే మీకు అమెజాన్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. భారతీయ కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూసే Amazon Great Indian Festival Sale 2026 ప్రారంభమైంది. ఈసారి కూడా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు సహా ఎన్నో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటికి తోడు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో మరింత తక్కువ ధరకే ఇష్టమైన గ్యాడ్జెట్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ సేల్‌లో ఏ ఫోన్‌పై ఎంత తగ్గింపు ఉంది? ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై బెస్ట్ డీల్స్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

బ్యాంక్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్:

ఈ సేల్‌లో కొనుగోలు చేసే వారికి బ్యాంక్ ఆఫర్లు పెద్ద ఉపశమనం కలిగిస్తున్నాయి. SBI డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా వాటి EMI ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే లేటర్ ఉపయోగించే వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుండగా.. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అపరిమితంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు:

Advertisement

స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఈ సేల్‌లో అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. Samsung Galaxy S25 Ultra అసలు ధర రూ.1,29,999 ఉండగా.. ఈ సేల్‌లో రూ.84,999కే లభిస్తోంది. iPhone 16 రూ.71,999కి, Xiaomi 17 రూ.59,999కి అందుబాటులోకి వచ్చాయి. మిడ్‌రేంజ్ విభాగంలో Samsung Galaxy A56 5G రూ.31,999కి, OnePlus Nord 6 రూ.42,999కి లభిస్తున్నాయి. అంతేకాకుండా పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై రూ.70,000 వరకు ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది.

Also Read: గూగుల్ మ్యాప్స్‌లో రంగుల గుట్టు ఇదే.. హాస్పిటల్ నుంచి హోటల్ వరకు ఎలా గుర్తించాలో తెలుసా?

ల్యాప్‌టాప్‌లపై ప్రత్యేక ఆఫర్లు:

Advertisement

ఆఫీస్ పనులు, స్టడీస్, ఆన్‌లైన్ క్లాసుల కోసం ల్యాప్‌టాప్ కావాలనుకుంటున్న వారికి మంచి డీల్స్ ఉన్నాయి. Apple MacBook Neo రూ.71,990కే డిస్కౌంట్‌లో లభిస్తోంది. ASUS Vivobook 16 రూ.68,990కి, Dell 15 రూ.73,990కి అందుబాటులో ఉన్నాయి. HP 15 ల్యాప్‌టాప్ రూ.71,300 కాగా, Lenovo IdeaPad Slim 3 మోడల్ రూ.74,700 ధర వద్ద సేల్‌లో లభిస్తోంది.

స్మార్ట్ టీవీలపై బిగ్ డిస్కౌంట్లు:

ఇంటిని థియేటర్‌లా మార్చుకోవాలనుకునే వారి కోసం స్మార్ట్ టీవీల ధరలు బాగా తగ్గాయి. TCL 65 అంగుళాల 4K టీవీ రూ.57,999కి లభిస్తుండగా.. Sony BRAVIA 65 అంగుళాల 4K గూగుల్ టీవీని రూ.85,990కి సొంతం చేసుకోవచ్చు. Xiaomi QLED 75 ఇంచుల టీవీ రూ.69,999కి, Toshiba 55 ఇంచుల టీవీ రూ.35,999కి దొరుకుతున్నాయి. అలాగే Samsung 75 అంగుళాల క్రిస్టల్ యూహెచ్‌డీ టీవీ రూ.88,990 ధరకు అందుబాటులో ఉంది.

పెద్ద హోమ్ అప్లయెన్సెస్‌పై డీల్స్:

ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల విభాగంలోనూ డిస్కౌంట్లు ఆకట్టుకుంటున్నాయి. Godrej 600 లీటర్ల సైడ్-బై-సైడ్ రెఫ్రిజిరేటర్ రూ.68,990కి, LG 655 లీటర్ల ఫ్రిజ్ రూ.76,990కి లభిస్తున్నాయి. Haier 520 లీటర్ల మోడల్ రూ.81,990కి, Samsung 653 లీటర్ల ఫ్రిజ్ రూ.79,990కి దొరుకుతున్నాయి. చిన్న కుటుంబాలకు అనుకూలంగా ఉండే IFB 19 లీటర్ల సింగిల్ డోర్ ఫ్రిజ్ కేవలం రూ.17,490లకే అందుబాటులో ఉంది.

Also Read: రూ.30,000 తగ్గిన OLED టీవీ ధరలు.. ఉచితంగా రూ.12,500 సౌండ్‌బార్ కూడా!

Tags

Related News

కిడ్స్ సేఫ్టీ కోసం మెటా మాస్టర్ ప్లాన్..హానికరమైన లింక్స్, ఫేక్ యాడ్స్ మాయం!

గూగుల్ మ్యాప్స్‌లో రంగుల గుట్టు ఇదే.. హాస్పిటల్ నుంచి హోటల్ వరకు ఎలా గుర్తించాలో తెలుసా?

120 ఇంచుల బిగ్ స్క్రీన్ మ్యాజిక్..కొత్త లుమియో ఆర్క్ 7 ప్రొజెక్టర్‌తో ఇల్లే థియేటర్!

రూ.30,000 తగ్గిన OLED టీవీ ధరలు.. ఉచితంగా రూ.12,500 సౌండ్‌బార్ కూడా!

అమెజాన్ సేల్..ఐఫోన్,వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని తగ్గింపు!

మీ ఫోన్‌లో ఫోటోలు ముందులా రావట్లేదా? కెమెరా క్వాలిటీ తగ్గడానికి అసలు కారణాలు ఇవే!

10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. భారత్‌లోకి వివో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫోన్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×