Amazon Great Indian Festival 2026: పండగ సీజన్ వచ్చేసింది అంటే.. చాలు షాపింగ్ లవర్స్‌కు గుర్తుకొచ్చే.. మొట్ట మొదటి పేరు అమెజాన్. ప్రతి ఏటా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అధికారిక తేదీలు వచ్చేసాయి! ఈ ఏడాది అక్టోబర్ 8 నుంచి ఈ మహా సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో మొబైల్స్ నుంచి హోమ్ అప్లయెన్సెస్ వరకు అన్నింటిపై.. భారీ తగ్గింపులు ఉండబోతున్నాయి. ఈ సేల్ ప్రత్యేకతలు, బెస్ట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మీరు కొత్త స్మార్ట్ ఫోన్,ల్యాప్ టాప్ లేదా స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే.. ఇదే సరైన టైం.అమెజాన్ సేల్‌లో ప్రముఖ బ్రాండ్లలపై ఏడాదిలోనే. అత్యంత తక్కువ ధరలు లభించనున్నాయి. అంతే కాకుండా.. పాత ఫోన్‌లను మార్చు కోవడానికి అదిరి పోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్ తగ్గించడానికి నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటు లో ఉంది.
షాపింగ్‌ను మరింత లాభ సాటిగా.. మార్చేందుకు అమెజాన్ ప్రముఖ బ్యాంకులతో చేతులు కలిపింది.
ఎస్బీఐ డిస్కౌంట్: ఈ సేల్‌లో మీరు ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ ( ఈఏంఐ లావాదేవీలు) ఉపయోగించి కొనుగోలు చేస్తే.. నేరుగా 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్: అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు.. సేల్ ప్రారంభం కావడానికి ముందే .. 24 గంటల ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. అంతేకాకుండా.. వీరికి సాధారణ, ఆఫర్లతో.. పాటు అదనంగా మరో 10% వరకు ప్రత్యేక తగ్గింపులు లభిస్తాయి.
Also Read: ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ ఫీచర్లు చూస్తే..కొనకుండా ఉండలేరు తెలుసా ?
ఈ ఏడాది షాపింగ్‌ను మరింత ఈజీ చేయడానికి.. అమెజాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. టెక్నాలజీని పరిచయం చేస్తోంది. దీని సహాయంతో.. కస్టమర్లు వివిధ ఉత్పత్తులను ఈజీగా పోల్చవచ్చు. అంతే కాకుండా వాటి ధరల హిస్టరీని చెక్ చేయవచ్చు. తమకు నచ్చిన బెస్ట్ ప్రొడక్ట్స్ గురించి పర్ఫెక్ట్ రికమండేషన్స్ పొందొచ్చు.
పండగ హడావుడిలో ఆర్డర్ చేసిన.. వస్తువులు ఎప్పుడు వస్తాయనే.. టెన్షన్ ఇక అవసరం లేదు. అమెజాన్ తన డెలివరీ.. నెట్‌వర్క్‌ను దేశ వ్యాప్తంగా మరింత విస్తరించింది. కేవలం గంటల్లోనే.. లేదా సేమ్-డే డెలివరీ సేవలతో పాటు, గ్రాసరీస్ , నిత్యవసరాల కోసం ‘అమెజాన్ నౌ’ద్వారా నిమిషాల కాలాల్లోనే డెలివరీ అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్, కిచెన్ అండ్ హోమ్ డెకార్ వంటి అన్ని విభాగాలలోనూ.. బ్లాక్ బస్టర్ డీల్స్, మెగా డీల్స్ , రాత్రి 8 గంటలకు.. ప్రత్యేకమైన ‘8 PM Deals’ ఉండబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీ విష్ లిస్ట్‌లోని.. వస్తువులను ఇప్పుడే కార్ట్‌లో యాడ్ చేసుకొని, అక్టోబర్ 8 నుంచి ప్రారంభమయ్యే.. ఈ షాపింగ్ ఫెస్టివల్ లో భారీగా సేవ్‌గా చేసుకోండి.
Also Read: రూ.2,300 కే 50W డీజే బాక్సా? ఈ స్పీకర్ సౌండ్‌కి పక్కింటి వాళ్లు కూడా డ్యాన్స్ లేయాల్సిందే!