E-Paper
Advertisement

అమెజాన్ సేల్..ఐఫోన్,వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని తగ్గింపు!

అమెజాన్ సేల్..ఐఫోన్,వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని తగ్గింపు!
Advertisement

Amazon sale mobile discounts:  టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అతిపెద్ద సేల్ వచ్చేసింది! అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అయిన తరుణంలో, మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న ఐఫోన్ , వన్‌ప్లస్ స్మార్ట్‌ ఫోన్లపై ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. మీ డ్రీమ్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే.. సొంతం చేసుకోవడానికి ఇదే సరి కొత్త, అద్భుతమైన అవకాశం. ఈ సేల్‌లో.. విపరీతమైన క్రేజ్ ఉన్న టాప్ 5 స్మార్ట్‌ ఫోన్ల డీల్స్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూసేయండి!

పూర్తి ఫీచర్లు:

1. Apple iPhone 15:

ప్రస్తుతం మార్కెట్లో.. విపరీతమైన క్రేజ్ ఉన్న ఐఫోన్ 15 మోడల్ ఈ సేల్‌లో రికార్డు స్థాయి ధర తగ్గింపుతో లభిస్తోంది. డైనమిక్ ఐలాండ్, అద్భుతమైన 48MP మెయిన్ కెమెరా, ఏ16 బయోనిక్ చిప్‌ సెట్‌తో ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

Advertisement

ధర: దీని అసలు ధర రూ. 79,900 ఉండగా.. అమెజాన్ సేల్, బ్యాంక్ ఆఫర్లతో కలుపుకుని కేవలం రూ. 54,999 కే మీ సొంతం చేసుకోవచ్చు.

2. OnePlus 12R:

గేమింగ్ లవర్స్ లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే.. వారి కోసం వన్‌ ప్లస్ 12ఆర్ ఒక పర్‌ఫెక్ట్ ఆప్షన్. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ , 5500mAh పవర్ ఫుల్ బ్యాటరీ దీని ప్రత్యేకత.

Advertisement

ధర: మార్కెట్ ధర రూ.39,999 కాగా.. సేల్ ప్రత్యేక ఆఫర్ కింద ఇది కేవలం రూ. 32,999 ధర వద్ద అందుబాటులో ఉంది.

3. Apple iPhone 14:

తక్కువ బడ్జెట్‌లో.. ఆపిల్ ఎకోసిస్టమ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే వారికి ఐఫోన్ 14 బెస్ట్ ఆప్షన్. అద్భుత మైన వీడియో రికార్డింగ్, ప్రీమియం డిజైన్ ,రోజంతా వచ్చే బ్యాటరీ బ్యాకప్ దీని సొంతం.

ధర: దీని అసలు ధర రూ. 69,900 కాగా.. సేల్ డిస్కౌంట్లు , ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిపి అప్రోక్సిమేట్‌గా రూ.48,999కే కొనొచ్చు.

4. OnePlus 12:

వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో బెస్ట్ ఫోన్ అయిన వన్‌ప్లస్ 12 అసాధారణమైన హ్యాస్సెల్‌బ్లాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ దీని పర్ఫామెన్స్‌ను అద్భుతంగా మారుస్తుంది.

ధర: ఈ ప్రీమియం ఫోన్ అసలు ధర రూ. 64,999 ఉండగా.. అమెజాన్ సేల్‌లో ప్రత్యేక తగ్గింపులతో రూ.56,999 కే లభిస్తోంది.

Also Read: మీ ఫోన్‌లో ఫోటోలు ముందులా రావట్లేదా? కెమెరా క్వాలిటీ తగ్గడానికి అసలు కారణాలు ఇవే!

5. OnePlus Nord 4:

మిడ్-రేంజ్ బడ్జెట్‌లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారికి వన్‌ప్లస్ నార్డ్ 4 బెస్ట్ ఛాయిస్. మెటల్ యూనిబాడీ డిజైన్ , ఏఐ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది.

ధర: దీని ధర రూ. 29,999 ఉండగా..సేల్ సందర్భంగా బ్యాంక్ ఆఫర్లతో కలుపుకుని కేవలం.. రూ. 26,999 కే మీ ఇంటికి తెచ్చుకోవచ్చు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ ఐఫోన్, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై అదనపు నో-కాస్ట్ ఈఎంఐ, భారీ ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ అరుదైన అవకాశాన్ని అస్సలు మిస్ కాకండి!

Related News

రూ.30,000 తగ్గిన OLED టీవీ ధరలు.. ఉచితంగా రూ.12,500 సౌండ్‌బార్ కూడా!

మీ ఫోన్‌లో ఫోటోలు ముందులా రావట్లేదా? కెమెరా క్వాలిటీ తగ్గడానికి అసలు కారణాలు ఇవే!

10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. భారత్‌లోకి వివో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫోన్ ఎంట్రీ!

అమెజాన్ స్పెషల్ సేల్..ఊహించనంత తక్కువ ధరకే వాటర్ హీటర్లు

వాక్యూమ్ క్లీనర్లపై ఎప్పుడూ చూడని ఆఫర్లు..అస్సలు మిస్సవ్వొద్దు

ఒక్క రీఛార్జ్.. 4 ఓటీటీలు ఉచితం.. ఎయిర్‌టెల్ బంపరాఫర్!

సగం ధరకే 55 ఇంచుల స్మార్ట్ టీవీ..ఆఫర్ మామూలుగా లేదుగా!

Big Stories

Advertisement
×