E-Paper
Advertisement

Realme Norzo N53 @ Rs 364: కిలో చికెన్ ధరకే Realme Norzo N53 స్మార్ట్‌ఫోన్.. కానీ అది ఉండాల్సిందే..!

Realme Norzo N53 @ Rs 364: కిలో చికెన్ ధరకే Realme Norzo N53 స్మార్ట్‌ఫోన్.. కానీ అది ఉండాల్సిందే..!
Advertisement

Buy Realme Norzo N53 Mobile at Rs 364: కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని వేయిట్ చేస్తున్నారా? అది కూడా బడ్జెట్‌లో కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. రియల్ కంపెనీకి చెందిన ఓ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో తక్కువ ధరకే కొత్త ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ రియల్ మీ నార్జో ఎన్ 53పై ప్రకటించింది. దీని అసలు ధర రూ. 10,999 ఉండగా 32 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ ఫీచర్లు, ఆఫర్లు తదితర విషయాల గురించి తెలుసుకోండి.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ రియల్ మీ నార్జో ఎన్ 53పై ధరను భారీగా తగ్గించింది. దీని లాంచ్ ప్రైస్ రూ.10,999 ఉండగా 32 శాతం డిస్కౌట్ ఇస్తుంది. తద్వారా ఫోన్‌ను రూ.7,499కే దక్కించుకోవచ్చు. అంతటితో ఆఫర్ అయిపోలేదు. నెల ఈఎమ్ఐ రూ.364 చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా కొన్ని బ్యాంకుల క్రెడిక్, డెబిట్ కార్డులను ఉపయోగించి అదనంగా రూ. 750 వరకు తగ్గింపు పొందవచ్చు.

Advertisement

Also Read: బంపర్ ఆఫర్.. రూ.19,999 స్మార్ట్‌ఫోన్‌ రూ. 533 చెల్లించి దక్కించుకోవచ్చు!

ఇక ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 6.7 ఇంచెస్ సూపర్ ఆమ్లోడ్ డిస్‌ప్లే ఉంటుంది. 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్‌రేట్ కలిగి ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 13.0 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. క్లాక్ స్పీడ్ 1.8 జీహెచ్‌గా ఉంది.

Advertisement

రియల్ మీ నార్జో ఎన్‌53 స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది 4జీ నెట్వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్ కార్డ్ ఉపయోగించవచ్చు. ఇందులో హైబ్రిడ్ సిమ్ కార్డ్ ఆప్షన్ లేదు. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. 4GB RAM+64GB,6GB RAM+128 GB, 8GB RAM+ 128 GB స్టోరేజ్ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫాదర్ బ్లాక్, ఫాదర్ గోల్డ్ కలర్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Also Read: అయ్యబాబోయ్.. రూ.299కే ఇయర్‌బడ్స్..!

రియల్ మీ స్మార్ట్‌ఫోన్‌కు ఏడేది పాటు వారెంటీ ఇస్తుంది. ఫోన్ బాక్స్‌లో స్క్రీన్ ప్రొటెక్టర్, ఫోన్ కేస్, యూఎస్‌బీ కేబుల్ లభిస్తాయి. బడ్జెట్‌లో మంచి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే ఈ ఫోన్ బెటర్ ఆప్షన్‌గా ఉండే ఛాన్స్ ఉంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×