BigTV English

Aptronix : తెలంగాణలో తొలి ఆప్ట్రోనిక్స్.. 10వేలు బోనస్.. మిగతా ఆఫర్స్ మిస్ కాకండి..

Aptronix : తెలంగాణలో తొలి ఆప్ట్రోనిక్స్.. 10వేలు బోనస్.. మిగతా ఆఫర్స్ మిస్ కాకండి..

Aptronix: తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ కల్పనలో కీలకమైన అడుగుపడింది. హైదరాబాద్ లో దేశంలోనే తొలి ఆప్టోనిక్స్ ఉత్పాదన కేంద్రం ఏర్పాటు కానుంది. తెలంగాణలోని తొలి ఆపిల్ ప్రీమియం పార్ట్నర్ స్టోర్ ను ప్రారంభించిన ఆప్టోనిక్స్. భారతదేశంలోని అతిపెద్ద యాపిల్ ప్రీమియం రీసెల్లర్ ఐన ఆప్టోనిక్స్ హైదరాబాదులోని ఇనార్బిట్ మాల్ లో కొత్త స్టోర్ ను ప్రారంభించినట్టు వెల్లడించింది. ఆ వివరాలు చూద్దాం..


తెలంగాణలో తొలి ఆప్ట్రోనిక్స్..

హైదరాబాదులోని హైటెక్ సిటీ సమీపంలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు కానుంది. ఈ ప్రాంతం ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ హబ్ గా పేరుగాంచింది. ఇలాంటి ప్లేస్ లో ఇప్పుడు ఆప్టోనిక్స్ ఫ్యాక్టరీ స్థాపించబోతున్నారు. ఈ ప్రాజెక్టులో సుమారు రెండువేల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు అంచనా, ఈ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడుతుంది. ఈ స్టోర్ ప్రారంభం ఆప్టోనిక్స్ కు మాత్రమే కాకుండా, తెలంగాణలోని ఆపిల్ రిటైల్ కార్యకలాపాలకు ఒక ముఖ్యమైన ఘట్టంగా సూచిస్తుంది. ఆపిల్ డివైస్ కస్టమర్ అనుభవంతో మెరుగైన డిజైన్ ను కస్టమర్లకు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే హైదరాబాదులో ఈ స్టోర్ ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త ప్రీమియం పార్టనర్ స్టోర్ ఆపిల్ తో ప్రపంచ రిటైల్ సంస్థను కలిగి ఉంది.


10వేలు బోనస్.. మిగతా ఆఫర్స్..

ఈ ఆప్టోనిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా స్టోర్ కు వచ్చే కస్టమర్లు కొత్త ఐఫోన్లు, ఐబుక్, ఐపాడ్లు, వారికీ సంబంధించిన యాక్సిసిరిస్ తో సహా ప్రతి ఉత్పత్తిపై కనీసం 12% తగ్గింపు పొందవచ్చని యాజమాన్యం తెలిపింది. అంతేకాక ఈ ఆఫర్ ఇప్పట్లో ముగియదని, కొంతకాలం కొనసాగించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఆపిల్ కేర్ సేవలో ప్రొడక్ట్ పై 50% తగ్గింపు ఇవ్వనున్నారు. పాత ఐఫోన్, స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్స్ ఏదైనా మార్చుకున్నప్పుడు పదివేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ని ఇవ్వనున్నారు. అంతేకాక సర్టిఫైడ్ ఆపిల్ నిపుణుల చేత కస్టమర్లకు ప్రోడక్ట్ గురించి పూర్తి సమాచారాన్ని చేరవేసేందుకు ప్రత్యేక కౌంటర్లని ఏర్పాటు చేయనున్నారు. ఇక కొత్తగా ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ సెంటర్లలో తక్షణ అప్గ్రేడ్, రిపేర్, సర్వీసులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు.

ఆప్ట్రోనిక్స్ వ్యవస్థాపకుని మాటలలో ..

ఇక ఆప్ట్రోనిక్స్ వ్యవస్థాపకుడు సుతీందర్ సింగ్ మాట్లాడుతూ.. ఆపిల్ స్టోర్ ను, ప్రపంచవ్యాప్తంగా నలుమూలలకు తీర్చిదిద్దే లక్ష్యంతో హైదరాబాదుకు తీసుకు రావడం జరిగిందని, ఆపిల్ ప్రీమియం పార్ట్నర్ అనుభవాన్ని తెలంగాణకు తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నామని, ఈ ప్రారంభం ఆపిల్, టెక్నాలజీ, అప్డేట్స్ ను కస్టమర్లకు అందించడంలో మా మా బాధ్యతను మరింత బలంగా పునరుద్ధాటిస్తోంది అని ఆయన తెలిపారు.

ఆప్ట్రోనిక్స్ సీఈఓ..మేఘనా సింగ్..

ఆప్ట్రోనిక్స్ సీఈఓ మేఘనా సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో మొట్టమొదటి యాపిల్ ప్రీమియం పార్ట్నర్ స్టోర్ ను ప్రారంభించడం మేమంతా గౌరవంగా భావిస్తున్నామ్ , ఇది స్టోర్ కాదు అంతకంటే ఎక్కువ ఇది మా బ్రాండ్. నైతికత మా కస్టమర్లను మా పై ఉంచిన నమ్మకానికి ఇది ఒక వేడుక లాంటిది. ఇంటిగ్రేటెడ్ సర్వీస్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మా కస్టమర్ల కోసం ఆపిల్ అమ్మకాలు, పెంచడానికి మేము ఎంతో సంతోషిస్తున్నామని  ఆమె తెలిపారు.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×