E-Paper
Advertisement

అమెజాన్ స్పెషల్ సేల్..ఊహించనంత తక్కువ ధరకే వాటర్ హీటర్లు

అమెజాన్ స్పెషల్ సేల్..ఊహించనంత తక్కువ ధరకే వాటర్ హీటర్లు
Advertisement

25 litre water heater 2026: చలికాలం రాక ముందే మీ ఇంట్లో వేడి నీళ్ల సమస్యకు చెక్ పెట్టడానికి ఇదే సరైన టైం! అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న 25 లీటర్ వాటర్ హీటర్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. పెద్ద కుటుంబాల కోసం పర్ఫెక్ట్ గా సరిపోయే ఈ వాటర్ సెన్సర్లు ఇప్పుడు ఊహించని తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఈ సేల్‌లో మీ ఇంటికి సరి పోయే బెస్ట్ 25 లీటర్ వాటర్ హీటర్లను తక్కువ ధరకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని అస్సలు మిస్ కావద్దు! ఇంతకీ ఏ ఏ హీటర్లు డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయో తెలుసుకుందామా..

టాప్ 5 వాటర్ హీటర్లు:

1. Bajaj Shield Series New Shakti 25L:

ప్రముఖ బ్రాండ్ బజాజ్ నుంచి వస్తున్న ఈ గెయ్సర్ కస్టమర్ల నుంచి సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇది క్వాలిటీ గ్లాస్‌లైన్ ట్యాంక్, 8 బార్ ప్రెషర్ రేటింగ్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇది ఇది హై-రైజ్ బిల్డింగ్స్‌కు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

Advertisement

ధర: దీని అసలు ధర రూ. 15,270 అయితే.. అమెజాన్ సేల్‌లో భారీగా 46% తగ్గింపుతో కేవలం రూ. 8,249 కే మీ సొంతం చేసుకోవచ్చు.

2. Havells Instanio Prime 25L:

త్వరగా నీటిని వేడి చేయడంలో హావల్స్ బ్రాండ్ ముందుంటుంది. ఇది ఆకర్షణీయమైన ఎల్ఈడీ ఇండికేటర్ , బెస్ట్ PUF ఇన్సులేషన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ సేపు నీటిని వేడిగా ఉంచుతుంది.

Advertisement

ధర: మార్కెట్ ధర రూ.14,290 కాగా, సేల్ ఆఫర్‌లో 34% డిస్కౌంట్‌తో రూ.9,490 ధర వద్ద అందుబాటులో ఉంది.

3. Haier Precis Pro 25L:

ఈ గెయ్సర్ షాక్-సేఫ్ డిజైన్‌తో సేఫ్టీకి పెద్దపీట వేస్తుంది. ఇది హార్డ్ వాటర్‌ను కూడా తట్టుకునేలా ప్రత్యేక కోటింగ్ కలిగి ఉంటుంది. తక్కువ కరెంట్ వాడకంతో ఎక్కువ వేడి నీటిని అందిస్తుంది.

ధర: దీని అసలు ధర రూ.16,000 ఉండగా.. సేల్‌లో 45% తగ్గింపుతో రూ.8,849 కే కొనొచ్చు.

4. Rompton Arno Neo 25L:

బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే.. వారికి క్రాంప్టన్ ఆర్నో నియో బెస్ట్ ఆప్షన్. ఇది రస్ట్-ప్రూఫ్ ప్లాస్టిక్ బాడీ,స్మార్ట్ తర్మోస్టాట్ ఫీచర్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇది లాంగ్‌లాస్టింగ్ క్వాలిటీ ఇస్తుంది.

ధర: ఈ మోడల్ ధర రూ. 10,000 ఉండగా.. సేల్ ప్రత్యేక ఆఫర్‌లో రూ.7,299 కే లభిస్తోంది.

Also Read: సగం ధరకే 55 ఇంచుల స్మార్ట్ టీవీ..ఆఫర్ మామూలుగా లేదుగా!

5. Longway 25 Litres 5-Star:

తక్కువ బడ్జెట్‌లో.. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ కోరుకునే వారికి ఇది సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది అత్యంత వేగంగా నీటిని వేడి చేయడంతో పాటు కరెంట్ బిల్లును ఆదా చేస్తుంది.

ధర: దీని అసలు ధర రూ. 8,669 కాగా.. సేల్‌లో 52% భారీ తగ్గింపుతో కేవలం రూ.4,199 కే మీ సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ వాటర్ హీటర్లపై బ్యాంక్ డిస్కౌంట్లు , నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చలికాలం ప్రారంభమయ్యే ముందే మీ ఇంటికి తగిన వాటర్ హీటర్లు ఆర్డర్ చేసుకోండి!

Related News

10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. భారత్‌లోకి వివో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫోన్ ఎంట్రీ!

వాక్యూమ్ క్లీనర్లపై ఎప్పుడూ చూడని ఆఫర్లు..అస్సలు మిస్సవ్వొద్దు

ఒక్క రీఛార్జ్.. 4 ఓటీటీలు ఉచితం.. ఎయిర్‌టెల్ బంపరాఫర్!

సగం ధరకే 55 ఇంచుల స్మార్ట్ టీవీ..ఆఫర్ మామూలుగా లేదుగా!

ఇంత తక్కువ ధరకే..స్మార్ట్ టీవీ అంటే నమ్మలేరేమో!

రూ.999కే 70 గంటల బ్యాటరీ బ్యాకప్! ఇలాంటి మోడల్ చూసుండరు!

జియో సంచలనం.. తక్కువ ధరకే కొత్త రూటర్ లాంచ్.. ఒకేసారి 100+ డివైజ్ కనెక్టివిటీ!

Big Stories

Advertisement
×