E-Paper
Advertisement

6000 mAh బ్యాటరీతో ఛీప్ అండ్ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇదే

6000 mAh బ్యాటరీతో ఛీప్ అండ్ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇదే
Advertisement

Best 5G Smart Phones: ఎక్కువ బ్యాటరీతో తక్కువ బడ్జెట్‌ లో 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ లిస్ట్ మీ కోసమే. 6000mAh బ్యాటరీ, లేటెస్ట్ ఫీచర్లతో రోజువారీ అవసరాలకు అనుగుణంగా రూ. 7,999 స్టార్టింగ్ ప్రైస్ తో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో చాలా వరకు 6.75 అంగుళాల డిస్‌ప్లే, హై రిఫ్రెష్ రేట్లు, స్ట్రీమింగ్, గేమింగ్ కోసం బెస్ట్ ప్రాసెసర్‌లను కలిగి ఉన్నాయి.

1.Ai+ Pulse 2 5G

Advertisement

ఏఐ+ పల్స్ 2.. 5జీ ఫోన్ ధర రూ. 7,999 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ఆండ్రాయిడ్ 16తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ను బెసిక్ యూసేజ్ కోసం రూపొందించారు. లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌ కోరుకునే వారికి ఈ బెస్ట్ ఆప్షన్.

2.Motorola g06 Power 5G

Advertisement

Motorola g06 Power 5G ధర రూ. 9,999. ఇందులో 7000mAh బ్యాటరీ, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ ఉన్నాయి. రూ.10 వేల లోపు లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

3. Infinix HOT 60i 5G
ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G ధర సుమారు రూ. 11,499. 6000mAh బ్యాటరీ, 6.75-అంగుళాల డిస్‌ప్లే, లేటెస్ట్ డిజైన్‌ తో లభిస్తుంది. లాంగ్ బ్యాటరీ బ్యాకప్, 5G కనెక్టివిటీతో స్టైలిష్ కోరుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్.

4. realme C73 5G

రియల్ మీ సీ73 5జీ ధర రూ. 11,999 నుంచి స్టార్ట్. ఇది 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 5G సపోర్ట్ వెర్షన్ ఫోన్. స్మూత్ పెర్ఫార్మెన్స్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది మంచి బడ్జెట్ ఫోన్.

5. realme P3x 5G

రియల్‌మీ P3x 5G ధర రూ. 12,999. ఇందులో 6000mAh బ్యాటరీ, 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉన్నాయి. లో బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్లు, గేమింగ్ కెపాసిటీ, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్.

6. POCO M7 Plus 5G

పోకో ఎం7 ప్లస్ 5జీ స్టార్టింగ్ ప్రైస్ రూ. 14,499. ఆక్టా-కోర్ ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ, హై స్పీడ్ తో పనిచేస్తుంది. స్పీడ్ లాంగ్ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఈ ఫోన్ మంచి ఎంపిక.

Also Read: రెడ్మి 15A 5G vs రియల్‌మి P4 లైట్ vs పోకో C85x.. లోబడ్జెట్‌లో ఏది బెస్ట్?

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×