E-Paper
Advertisement

ఫిలిప్స్, షావోమీ, నోవా.. రూ. 1,500 లోపు ఏ ట్రిమ్మర్ కొంటే బెటర్?

ఫిలిప్స్, షావోమీ, నోవా.. రూ. 1,500 లోపు ఏ ట్రిమ్మర్ కొంటే బెటర్?
Advertisement

Beard Trimmers: మగవారి సౌందర్యాన్ని పెంచడంలో గడ్డం ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొందరు గడ్డం లేకుండా బాగుంటే.. మరికొందరు బియర్డ్ ను అందంగా మెయిన్ టెన్ చేయడం ద్వారా హ్యండ్సమ్ గా కనిపిస్తుంటారు. అయితే ఏది చేయాలన్నా ట్రిమ్మర్ తప్పనిసరి. ప్రస్తుతం మార్కెట్లో అనేక బ్రాండ్ల ట్రిమ్మర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రూ. 1500లోపు బడ్జెట్ లో ఉన్న పాపులర్ ట్రిమ్మర్లు, వాటి ప్రత్యేకతలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఫిలిప్స్ BT3203 ట్రిమ్మర్

కస్టమర్ల రేటింగ్ పరంగా ఫిలిప్స్ బ్రాండ్ అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీకి చెందిన ఫిలిప్స్ BT3203 మోడల్.. ఏకంగా 66,000 పైగా కస్టమర్ రేటింగ్స్ సాధించి రికార్డు సృష్టించింది. దీర్ఘకాలిక మన్నిక, బ్రాండ్ వ్యాల్యూ కోరుకునేవారికి ఫిలిప్స్ మోడల్స్ ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.

షావోమీ ట్రిమ్మర్

Advertisement

రూ. 1,500 బడ్జెట్ పరిధిలో చూస్తే Mi బ్రాండ్ నుండి కేవలం ఒకే ఒక్క ట్రిమ్మర్ మోడల్ మాత్రమే అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ బ్రాండ్‌కు చెందిన మరొక ట్రిమ్మర్ ధర రూ. 1,900 ఉండటం గమనార్హం. అయితే ఉన్న ఒకే మోడల్ కూడా డిజైన్, ఛార్జింగ్, పర్‌ఫార్మెన్స్ పరంగా చాలామంది వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

నోవా బ్రాండ్..

నోవా బ్రాండ్ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ట్రిమ్మర్ ను అందిస్తోంది. దీని టైటానియం కోటెడ్ USB రీఛార్జబుల్ సిరీస్ మోడల్స్ పాజిటివ్ రివ్యూలు అందుకుంటున్నాయి. రూ. 1,500 బడ్జెట్‌లో సగాని కంటే తక్కువ ధరకే ఇవి లభిస్తూ.. 3.9 కంటే ఎక్కువ స్టార్ రేటింగ్‌ను ఈ-కామర్స్ సైట్స్ లో ఇవి కలిగి ఉండటం విశేషం.

Advertisement

Also Read: విజయ్ మార్క్ బడ్జెట్.. పెళ్లికి బంగారు నాణెం.. పుట్టిన పాపాయికి గోల్డ్ రింగ్!

ఏది కొంటే బెటర్?

ఎక్కువ రోజుల మన్నిక, బ్రాండ్ వాల్యూని పరిగణలోకి తీసుకుంటే.. ఫిలిప్ ట్రిమర్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఒకవేళ తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్లు, USB రీఛార్జబుల్ ఫీచర్ కోరుకుంటే నోవా బ్రాండ్ చక్కటి ప్రత్యామ్నాయంగా మారనుంది. అలాకాకుండా మీరు షావోమీ బ్రాండ్ ను ఎక్కువగా ఇష్టపడేవారైతే.. ఆ కంపెనీకి చెందిన ట్రిమ్మర్ ను ట్రై చేయవచ్చు.

Also Read: జీవితంలో కచ్చితంగా చూడాల్సిన.. 7 పుణ్య క్షేత్రాలు.. పాపాలు పోవాలంటే తప్పదు భయ్యా!

Tags

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×