Best blenders under 2999 on Amazon: ఉదయం లేవగానే.. రిఫ్రెషింగ్‌గా ఉండే కేఫ్ స్టైల్ స్మూతీస్ తాగాలనిపిస్తోందా? అయితే.. ఇందుకోసం బయట కేఫ్‌ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. కేవలం రూ.2999 లోపు బడ్జెట్‌లో లభించే.. అద్భుతమైన బ్లెండర్స్‌తో మీ ఇంట్లోనే పర్ఫెక్ట్ స్మూతీస్‌ని తయారు చేసుకోవచ్చు. అమెజాన్‌లో అందుబాటులో.. ఉన్న బ్లెండర్స్ కేవలం స్మూతీస్ మాత్రమే కాకుండా.. ప్రోటీన్ షేక్స్ ,హెల్తీ జ్యూస్‌లను క్షణాల్లో బ్లెండ్ చేస్తాయి.ఇదిలా ఉంటే..రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక గ్లాస్ రిచ్ అండ్ క్రీమీ స్మూతీ ఉంటే ఆ రోజంతా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. అయితే ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని, అమెజాన్‌లో బడ్జెట్ ధరలో బ్లెండర్స్ పై.. భారీ డిస్కౌండ్ నడుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిట్‌నెస్ లవర్స్ మధ్య ఈ బ్లెండర్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. పవర్‌ఫుల్ మోటార్‌తో వచ్చే ఈ మోడల్, పండ్లను, డ్రై ఫ్రూట్స్‌ను క్షణాల్లో మెత్తటి స్మూతీలా మారుస్తుంది. దీంతో పాటు వచ్చే పోర్టబుల్ జార్స్ వల్ల మనం తయారు చేసుకున్న స్మూతీని నేరుగా బయటకు తీసుకెళ్లొచ్చు. ఇవి చాలా తక్కువ బరువుతో ఉంటాయి. కాబట్టి ఎక్కడికైనా ఈజీగా మోసుకెళ్లొచ్చు.
ఒకే డివైస్‌తో గ్రైండింగ్, బ్లెండింగ్ అన్నీ చేసుకోవాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్. ఇందులో మల్టిపుల్ జార్స్ వస్తాయి. కేఫ్ స్టైల్ మిల్క్‌షేక్స్, స్మూతీస్‌తో పాటు ఉదయం పూట చట్నీలు చేసుకోవడానికి కూడా ఇది చాలా చక్కగా పని చేస్తుంది.
ఇటాలియన్ బ్రాండ్ టచ్‌తో లభించే ఈ బ్లెండర్ లుక్ పరంగా చాలా ప్రీమియమ్‌గా ఉంటుంది. దీని మోటార్ పవర్ చాలా స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల ఐస్ క్యూబ్స్ వేసి కోల్డ్ స్మూతీస్ లేదా థిక్ షేక్స్ తయారు చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.
Also Read: మ్యూజిక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..రూ.899లకే అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్
వండర్‌షెఫ్ బ్రాండ్ అంటేనే కిచెన్ అప్లయన్సెస్‌లో ట్రెండ్ సెట్టర్. దీని కాంపాక్ట్ డిజైన్ కిచెన్‌లో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీనిలో ఉండే పవర్ ఫుల్ కాపర్ మోటార్ మరో ప్రత్యేకత. దీని ద్వారా పిల్లలకు ఇష్టమైన చాక్లెట్ స్మూతీస్ క్షణాల్లో ప్రిపేర్ చేయొచ్చు.
ఆఫీస్‌కి వెళ్లేవారు, ట్రావెల్ చేసేవారి కోసం ఇది ఒక ట్రెండీ గాడ్జెట్. దీనికి వైర్లు లేదా ప్లగ్ అవసరం లేదు. యూఎస్‌బీ ద్వారా ఛార్జ్ చేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.జిమ్ బ్యాగులో పట్టేంత సైజులో ఉండే ఇది.. తాజా పండ్లతో అక్కడికక్కడే స్మూతీ తయారు చేసి ఇస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం? బడ్జెట్ ధరలో లభించే ఈ అమేజింగ్ బ్లెండర్స్‌తో మీ ఇంట్లోనే కేఫ్ స్టైల్ టేస్ట్‌ను ఆస్వాదించండి. ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ను ఈరోజే ప్రారంభించండి!