E-Paper
Advertisement

చిన్న కిచెన్ల కోసం అదిరిపోయే.. 5 మైక్రోవేవ్ ఆప్షన్స్!

చిన్న కిచెన్ల కోసం అదిరిపోయే.. 5 మైక్రోవేవ్ ఆప్షన్స్!
Advertisement

Compact space saving microwave oven: మన ఇళ్లలో వంటగది ఎంత చిన్నదైనా.. సరే, అక్కడ ఘుమఘుమలాడే వంటకాలు మాత్రం తయారవాల్సిందే! కానీ చిన్న కిచెన్లలో.. కౌంటర్ టాప్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి చోట పెద్ద సైజ్ ఓవెన్‌లు పెడితే అటు ఇటు తిరగడానికి కూడా స్థలం ఉండదు. అందుకే.. స్పేస్-సేవింగ్ డిజైన్ కలిగి ఉండి, అద్భుతంగా.. పని చేసే.. కాంపాక్ట్ మైక్రోవేవ్ ఓవెన్‌ల ట్రెండ్ ఇప్పుడు ఫుల్‌గా నడుస్తోంది. చిన్న కిచెన్ల కోసం.. ప్రత్యేకంగా.. రూపొందించిన టాప్ 5 మైక్రోవేవ్ ఓవెన్‌ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. Black+Decker Digital Microwave:

చిన్న కుటుంబాలకు లేదా బ్యాచిలర్స్‌కు ఇది అచ్చంగా సరి పోయే బెస్ట్ చాయిస్. సుమారు 0.7 క్యూబిక్ ఫీట్ కెపాసిటీ.. ఉండే ఈ ఓవెన్, మీ కిచెన్ కౌంటర్‌పై అతి తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది. పరిమాణంలో.. చిన్నగా ఉన్నప్పటికీ.. దీని 700 వాట్స్ పవర్ వేడెక్కించడం, రీహీట్ చేయడం లాంటి పనులను చాలా వేగంగా చేస్తుంది. డిజిటల్ డిస్‌ప్లే, ప్రీ-ప్రోగ్రామ్డ్ కుకింగ్ ఆప్షన్స్, చైల్డ్ సేఫ్టీ లాక్ దీనిలో ఉండే ప్రత్యేక ఫీచర్లు.

2.Toshiba Compact Countertop Microwave:

Advertisement

ప్రస్తుతం మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న బ్రాండ్లలో తోషిబా ఒకటి. సుమారు 0.9 క్యూబిక్ ఫీట్ కెపాసిటీ కలిగిన ఈ మోడల్, బయటికి చిన్నగా కనిపించినా.. లోపల మంచి స్పేస్‌ను ఇస్తుంది. ఎకో మోడ్, సౌండ్ ఆన్/ఆఫ్ ఫీచర్ , ఈజీ-క్లీన్ ఇంటీరియర్ దీనిని మరింత స్పెషల్‌గా మారుస్తాయి. తక్కువ కరెంట్‌తో ఎక్కువ  హీటింగ్ కోరుకునే.. వారికి ఇది సూపర్ ఆప్షన్.

3.Comfee’ Countertop Microwave:

మీ వంట గదికి ట్రెండీ లుక్ ఇవ్వడంతో.. పాటు స్థలాన్ని పూర్తిగా ఆదా చేయడంలో.. కోఫీ మైక్రోవేవ్ ముందుంటుంది. 0.7 క్యూబిక్ ఫీట్ కెపాసిటీతో.. వచ్చే ఈ ఓవెన్, కాంపాక్ట్ డిజైన్‌కు.. కేరాఫ్ అడ్రస్. వన్-టచ్ కుకింగ్ ఆటో మెనూలు, స్పీడ్ డిఫ్రాస్ట్ వంటి మోడర్న్.. ఫీచర్లు ఇందులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో.. ఎక్కువ రోజులు  పనిచేసే.. అప్లయన్స్ కావాలనుకుంటే.. దీన్ని ధైర్యంగా ఎంచుకోవచ్చు.

4. Panasonic Solo Microwave Oven:

Advertisement

పానాసోనిక్ ప్రొడక్ట్స్ జనాలకు.. ఎప్పుడూ మంచి నమ్మకం ఉంటుంది. చిన్న కిచెన్ల కోసం బ్రాండెడ్, నమ్మకమైన ఆప్షన్ వెతికే వారికి.. 20 లీటర్ల సామర్థ్యం గల పానాసోనిక్ సోలో.. మైక్రోవేవ్ పర్ఫెక్ట్‌గా.. సూట్ అవుతుంది. ఇది తక్కువ కరెంట్ వాడకంతో పాటు ఆహారాన్ని.. ఎంతో సమానంగా వేడి చేస్తుంది. ఆటో-కుక్ మెనూలు, యూజర్ ఫ్రెండ్లీ కంట్రోల్స్ దీని ప్లస్ పాయింట్స్. రోజూవారీ రీహీటింగ్, బేసిక్ వంటలకు ఇది బెస్ట్.

Also Read: రూ.2వేల బడ్జెట్‌లోపే డీజే సౌండ్.. ఫుల్ వైబ్ మోడ్ అంతే

5.Chefman Countertop Microwave:

స్టైలిష్ లుక్, అల్ట్రా-కాంపాక్ట్ సైజ్ కోరుకునే.. వారి కోసం చెఫ్‌ మన్ మైక్రో వేవ్ అద్భుతమైన ఆప్షన్. దీని లోతు చాలా తక్కువగా.. ఉండటం వల్ల చిన్న కిచెన్ కౌంటర్‌ టాప్‌లపై లేదా చిన్న షెల్ఫ్‌లలో.. కూడా చాలా ఈజీగా సర్దుకోవచ్చు. సింపుల్ డిజిటల్ లేదా నాబ్ ఆప్షన్లతో.. లభించే.. ఈ ఓవెన్ ద్వారా వంట చేయడం ఎంతో ఈజీ.

మైక్రోవేవ్ కొనేటప్పుడు ఈ టిప్స్ పాటించండి:

సైజ్ & కొలతలు: మీ కిచెన్ కౌంటర్‌లో.. అసలు ఎంత స్థలం ఖాళీ ఉందో ముందుగా.. టేప్‌తో.. కొలత చూసుకుని కొనడం మంచిది.

వాటేజ్: తక్కువ స్థలాన్ని తీసుకున్నా.. కనీసం 700 నుంచి 800 వాట్స్ పవర్ ఉన్నది ఎంచుకుంటే.. వంట చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది.

క్లీనింగ్: ఓవెన్ లోపలి భాగం. ఈజీ-క్లీనింగ్ కోటింగ్ లేదా యాంటీ బ్యాక్టీరియల్ సర్ఫేస్ ఉన్నది చూసుకుంటే.. శుభ్రం చేయడం తేలికవుతుంది.

Related News

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్ ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×