Philips Air Fryer Deals:ఈ రోజుల్లో హెల్దీ లైఫ్‌స్టైల్ మైంటైన్ చేయడం చాలా పెద్ద టాస్క్. ముఖ్యంగా క్రిస్పీ అండ్ టేస్టీ ఫ్రైస్, స్నాక్స్ ఇష్ట పడే వారు ఆయిల్ చూసి భయపడాల్సి వస్తోంది. అయితే.. టేస్ట్ తగ్గకుండా, ఆయిల్ వాడకం పూర్తిగా తగ్గించే మ్యాజిక్ డివైజ్ ఏమైనా ఉందా అంటే.. అది కచ్చితంగా ఎయిర్ ఫ్రైయరే! ఎయిర్ ఫ్రైయర్ మార్కెట్లో ‘ఫిలిప్స్’ బ్రాండ్ క్వాలిటీ, పాపులారిటీకి కేరాఫ్ అడ్రస్. అతి త్వరలో రాబోతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కు ముందే ఫిలిప్స్ మోడల్స్‌పై.. ఊహించని డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఆ టాప్ 5 ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ డీల్స్ ఏంటో ఓ లుక్కేద్దాం!
ఎయిర్ ఫ్రైయర్ వాడకం కొత్తగా ప్రారంభించాలనుకునే చిన్న కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీనిలోని రాపిడ్ ఎయిర్ టెక్నాలజీ వల్ల దాదాపు 90% తక్కువ నూనెతో ఆహారాన్ని అద్భుతంగా వేయించొచ్చు. ఈజీగా తిప్పుకునేలా అనలాగ్ నాబ్స్ ఉండటం వల్ల టైం, టెంపరేచర్ సెట్ చేయడం చాలా ఈజీ.
అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, డిజిటల్ స్క్రీన్ కోరుకునే వారి కోసం ఫిలిప్స్ దీనిని తీసుకొచ్చింది. 7 ప్రిసెట్ వంటల ఆప్షన్లు టచ్ స్క్రీన్ పైనే.. లభిస్తాయి. సమోసా, చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, కేక్స్ వంటివి ఒక్క క్లిక్‌తో రెడీ అయిపోతాయి. వంట పూర్తయిన తర్వాత కూడా ఆహారాన్ని 30 నిమిషాల పాటు వేడిగా ఉంచే సూపర్ ఫీచర్ దీని సొంతం.
మధ్యస్థ, కాస్త పెద్ద కుటుంబాలకు ఇది బెస్ట్ . 6.2 లీటర్ల XL కెపాసిటీ, 1700W పవర్ కాంబినేషన్ దీని స్పెషాలిటీ. దీనిలో ఉన్న గ్లాస్ విండో ద్వారా బాస్కెట్ బయటకు తీయకుండానే.. ఫుడ్ ఎంతవరకు వేగిందో నేరుగా చూసేయెచ్చు. ఒక్కసారే ఐదుగురికి సరిపడా వంటకాలను నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు.
ఫిలిప్స్ వారి నెక్స్ట్-జెన్ లేటెస్ట్ సిరీస్ నుంచి వచ్చిన ట్రెండీ డివైజ్ ఇది. 1500W సామర్థ్యంతో కిచెన్‌కు ప్రీమియం లుక్ ఇచ్చే కాంపాక్ట్ డిజైన్ దీని స్పెషాలిటీ అంతే కాకుండా దీని లోపల ఉన్న ప్రీమియం నాన్-స్టిక్ కోటింగ్ వల్ల ఆహారం బాస్కెట్‌కు అంటుకోదు, క్లీన్ చేయడం చాలా ఈజీ. అమెజాన్ ప్రీ-సేల్‌లో ఈ లేటెస్ట్ మోడల్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.
Also Read: రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం
పెద్ద ఫ్యామిలీలకు, తరచూ పార్టీలు చేసుకునే వారికి ఇది అల్టిమేట్ కిచెన్ పార్ట్‌నర్ అని చెప్పొచ్చు. 9 లీటర్ల కెపాసిటీ (6L + 3L డ్యూయల్ బాస్కెట్). ఒక వైపు వెజిటేరియన్ స్నాక్స్, మరో వైపు నాన్-వెజ్ వంటకాలను వేర్వేరు టైమ్ అండ్ టెంపరేచర్‌తో.. ఒకే సమయంలో చేసేయవచ్చు. టైమ్ ఆదా చేయడంతో ..పాటు వీకెండ్ దావత్‌లకు ఇది సూపర్ హెల్ప్ అవుతుంది.
10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్: ఎంపిక చేసిన క్రెడిట్/డెబిట్ కార్డ్‌లపై భారీ బ్యాంక్ ఆఫర్లు.
నో కాస్ట్ EMI: నెలవారీ వాయిదాలలో కొనే అవకాశం
ఫాస్ట్ డెలివరీ: ప్రైమ్ సభ్యులకు సేమ్ డే లేదా నెక్స్ట్ డే ఫ్రీ డెలివరీ.