E-Paper
Advertisement

అమెజాన్ సూపర్ సేల్.. అత్యంత చౌకగా ఫ్రిజ్‌లు.. సామాన్యులకు గోల్డెన్ ఛాన్స్!

అమెజాన్ సూపర్ సేల్.. అత్యంత చౌకగా ఫ్రిజ్‌లు.. సామాన్యులకు గోల్డెన్ ఛాన్స్!
Advertisement

Amazon Fridge Deals: మధ్యతరగతి కుటుంబాలకు, బ్యాచిలర్స్‌కు, తక్కువ స్థలం ఉన్న ఇళ్లకు సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఎప్పుడూ బెస్ట్ ఛాయిస్. కాబట్టి రూ. 20,000 లోపు బడ్జెట్ పవర్‌ఫుల్ కూలింగ్, లేటెస్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ, అద్భుతమైన డిజైన్లతో ప్రస్తుతం చాలా రకాల ఫ్రిజ్ లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ – 5 సింగిల్ ఫ్రిజ్ లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై అమెజాన్ సైతం భారీ రాయితీలను ఇస్తుండటం విశేషం.

Samsung 183L 4 Star

శాంసంగ్ తీసుకొచ్చిన ఈ 2026 లేటెస్ట్ మోడల్ ఫ్రిజ్ యూజర్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. దీనిలోని డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ తక్కువ విద్యుత్ వినియోగంతో పాటు నిశ్శబ్దంగా పనిచేస్తుంది. అడిషనల్ గా వచ్చే బేస్ స్టాండ్ డ్రాయర్‌లో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటివి స్టోర్ చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ. 21,999 కాగా అమెజాన్ దీనిని 20 శాతం రాయితీతో రూ.17,590కి అందిస్తోంది.

LG 185L 5 Star

Advertisement

ఎల్‌జీ కి మార్కెట్ లో మంచి గుడ్ విల్ ఉండి. బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చే ఈ సింగిల్ డోర్ ఫ్రిజ్.. ఫాస్ట్ ఐస్ మేకింగ్ టెక్నాలజీతో రూపొందింది. ఫిట్ మాక్స్ చిల్లర్ ట్రే, బేస్ స్టాండ్ డ్రాయర్ వంటి అద్భుతమైన ఫీచర్లు దీనిలో ఉన్నాయి. అమెజాన్ లో 32 శాతం డిస్కౌంట్ తో రూ.18,490కి ఈ ఫ్రిజ్ అందుబాటులో ఉంది.

Haier 190L 3 Star

బడ్జెట్ ధరలో ఎక్కువ స్పేస్ ఆశించేవారికి హైయర్ 2026 మోడల్ బెస్ట్ ఆప్షన్. కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా ఇందులో పెద్ద వెజిటబుల్ బాక్స్ అందించారు. ఫాస్ట్ ఐస్ మేకింగ్ ఫీచర్‌తో పాటు వెనుక భాగం సులభంగా క్లీన్ చేసుకునేలా ‘ఈజీ క్లీన్ బ్యాక్’ డిజైన్‌తో దీనిని రూపొందించారు. దీని అసలు ధర రూ. 21,990. కానీ అమెజాన్ లో 37 శాతం డిస్కౌంట్ తో రూ.13,849కే దీనిని దక్కించుకోవచ్చు.

IFB 197L 5 Star Advanced

Advertisement

ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఈ ఐఎఫ్‌బీ ఫ్రిజ్.. 5-స్టార్ రేటింగ్ కారణంగా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. పవర్ సరఫరా నిలిచిపోయినా దాదాపు 30 గంటల పాటు కూలింగ్‌ను నిలిపి ఉంచే అద్భుతమైన సామర్థ్యం దీని సొంతం. ఇందులో ఎక్స్‌ఎల్ బాటిల్ బిన్, పెద్ద వెజిటబుల్ బాక్స్ ఉన్నాయి. కంపెనీ దీనిపై 4 ఏళ్ల సూపర్ వారంటీని అందిస్తుండటం విశేషం. దీని ఎం.ఆర్.పీ ధర రూ.24,700. కానీ అమెజాన్ 27 శాతం డిస్కౌంట్ ఇస్తుండటంతో రూ.17,990కే దీనిని దక్కించుకోవచ్చు.

Also Read: 11 సీట్లకు పరిమితం చేసినా మారరా? వైసీపీ తీరుపై మండిపడ్డ పవన్ కళ్యాణ్!

Whirlpool 192 L 3 Star

ఈ ఫ్రిజ్ ‘ఆటో డీఫ్రాస్ట్ టెక్నాలజీ’తో పనిచేస్తుంది. అంటే ఫ్రిజ్ లోపల అనవసరంగా ఐస్ గడ్డకట్టకుండా ఇది స్వయంగా అడ్జస్ట్ చేసుకుంటుంది. కూరగాయల్లోని విటమిన్లు, తేమ తగ్గకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంచేందుకు ఈ ఫ్రిజ్ ఉపయోగపడుతుంది. అమెజాన్ లో ఈ ఫ్రిజ్ 19 శాతం డిస్కౌంట్ తో రూ.16,990 లభిస్తోంది.

Also Read: అమెజాన్‌ బంపరాఫర్.. సగం ధరకే రోబోటిక్ క్లీనర్లు.. ఒక్క బటన్‌తో ఇల్లంతా క్లీన్!

Related News

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

పాత ఫోన్ మార్చేయడానికి ఇదే సరైన టైమ్.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ టాప్ 5G డీల్స్!

Big Stories

Advertisement
×