Billion 24 Inch LED TV: ఇంట్లో చిన్న రూమ్, షాప్ కోసం తక్కువ ధరలో.. సూపర్ టీవీ చూస్తున్నారా? అయితే మీ కోసమే ప్రముఖ బ్రాండ్ నుంచి మార్కెట్లోకి వచ్చింది. కేవలం రూ.5,400 బడ్జెట్‌లోనే లభిస్తున్న ఈ ట్రెండీ టీవీ అద్భుత మైన పిక్చర్ క్లారిటీ, కన్నుల విందు చేసే డిస్‌ప్లేతో అలరిస్తోంది. తక్కువ కరెంట్ బిల్లు, స్టైలిష్ లుక్ ఇచ్చే ఈ స్మార్ట్ గాడ్జెట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు పర్ఫెక్ట్ ఛాయిస్. తక్కువ ధరలో ఎక్కువ ఎంటర్ టైన్‌మెంట్ కోరుకునే.. వాళ్లకు ఇది నిజంగా అదిరి పోయే గుడ్‌న్యూస్! ఇంకెందుకు ఆలస్యం.. మీకూ ఈ వీకెండే ఈ స్మార్ట్ టీవీ ఇంటికి తెచ్చేసుకోండి!
ఈ టీవీ చూడటానికి చాలా సన్నగా, ఆకర్షణీయమైన స్లీక్ డిజైన్‌తో వస్తుంది. 24 ఇంచుల స్క్రీన్ సైజ్ దీనికి ఉండటం వల్ల ఇది చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. బెడ్ రూమ్ గోడకు మౌంట్ చేసుకోవడానికి లేదా స్టడీ టేబుల్ పై పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. బ్లాక్ ఫినిషింగ్ దీనికి మోడరన్ లుక్‌ను ఇస్తుంది.
ఈ బడ్జెట్ రేంజ్‌లోనూ కంపెనీ హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేను అందించడం నిజంగా బెస్ట్ అని చెప్పొచ్చు. దీనిలోని ఎల్ఈడీ ప్యానెల్ ద్వారా రంగులు చాలా సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. టీవీ సీరియల్స్, వార్తలు లేదా సాధారణ సినిమా ప్రోగ్రామ్‌లు చూసేటప్పుడు.. పిక్చర్ క్లారిటీ చాలా బాగుంటుంది. కంటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. బ్రైట్‌నెస్ లెవెల్స్ సమంగా ఉంటాయి.
బడ్జెట్ టీవీ అయినప్పటికీ ఇందులో .. అవసరమైన అన్ని రకాల పోర్ట్‌లను అందించారు. సెట్-టాప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవడానికి హెచ్‌డీఎంఐ పోర్ట్, పెన్‌డ్రైవ్ ద్వారా సినిమాలు లేదా పాటలు వినడానికి యూఎస్‌బీ పోర్ట్ అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల మీ దగ్గర ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ సోర్స్‌లను ఈజీగా కనెక్ట్ చేసుకొని ఎంజాయ్ చేయెచ్చు.
Also Read: రూ.999కే 70 గంటల బ్యాటరీ బ్యాకప్! ఇలాంటి మోడల్ చూసుండరు!
ప్రస్తుత కాలంలో కరెంట్ బిల్లుల గురించి అందరూ ఆలోచిస్తున్నారు. ఈ బిలియన్ ఎల్ఈడీ టీవీని చాలా తక్కువ కరెంట్ ఖర్చు చేసేలా తయారు చేసారు. ఎక్కువ గంటలు ఆన్‌లో ఉన్నా కరెంట్ బిల్లు ఎక్కువ రాకుండా ఇది సహాయపడుతుంది. కాబట్టి ఇది పూర్తిగా పాకెట్ ఫ్రెండ్లీ.
ఈ ‘బిలియన్ 60 సెం.మీ (24 ఇంచులు) హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ 2026 ఎడిషన్’ మార్కెట్లో అత్యంత తక్కువ ధర ధర కేవలం రూ.5,400 కే లభిస్తోంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఎల్ఈడీ టీవీని దక్కించుకోవడం నిజంగా గొప్ప అవకాశమనే చెప్పాలి.
తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన, చిన్న రూమ్‌లకు సరి పోయే అద్భుతమైన ఎల్ఈడీ టీవీ కావాలనుకునే.. వారికి బిలియన్ 24 ఇంచ్ 2026 ఎడిషన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. స్టూడెంట్స్ , బడ్జెట్ యూజర్లకు ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్!